విరూపాక్ష రాయలు
వికీపీడియా నుండి
రెండవ హరిహర రాయలు కుమారుడైన, విరూపాక్ష రాయలు తన అన్నగారు అయిన రెండవ బుక్క రాయలుకు రావలసిన రాజ్య సింహాసనాన్ని అపహరించినడు. కానీ ఇతను ఎక్కువ కాలం రాజ్యము చేసుకొనలేకపొయినాడు, ఒక సంవత్సరము తరువాత రాజ్యాన్ని సామంత, విధేయుల సహాయంతో రెండవ బుక్క రాయలు స్వాధీనం చేసుకున్నాడు. ఇతని గురించి చెప్పుకోవలసిన విజయం తన తండ్రిగారి హయాములో సింహళద్వీపంపైన సాధించినది, దాని గురించి రెండవ హరిహర రాయలు వద్ద చదవండి.
విజయనగర రాజులు | |
---|---|
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము |
ఇంతకు ముందు ఉన్నవారు: రెండవ హరిహర రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1404 — 1405 |
తరువాత వచ్చినవారు: రెండవ బుక్క రాయలు |