తిరుమల దేవ రాయలు
వికీపీడియా నుండి
తిరుమల దేవరాయలు సుల్తానులు నలుగురూ విజయనగరాన్ని వదిలిన తరువాత ఇతను రాజధాని చేరుకోని బాగుచేయ ప్రయత్నించినాడు.
కానీ తరువాత మూడు సంవత్సరాలకు ఆ శ్మశానంలో ఉండలేక రాజధానిని పెనుగొండకు మార్చినాడు.
ఇతనికి ముగ్గురు కుమారులు, ఒక్కొక్కరినీ ఒక్కొక్క ప్రాంతానికి ప్రతినిధులుగా చేసెను।
కొద్దిలో కొద్దిగా మంచి విషయము ఏమిటంటే సామంతులు తిరుగుబాటులు చేయలేదు.
విజయనగర రాజులు | |
---|---|
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము |
ఇంతకు ముందు ఉన్నవారు: అళియ రామ రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1565 — 1572 |
తరువాత వచ్చినవారు: శ్రీరంగ దేవ రాయలు |