ఆరవీటి వంశము
వికీపీడియా నుండి
ఆరవీటి వంశము విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన నాలుగవ మరియు చివరి వంశము. ఆరవీటి వంశము తెలుగు వంశము మరియు వీరి వంశమునకు ఆ పేరు ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభం తాలూకాలోని ఆరవీడు గ్రామము పేరు మీదుగా వచ్చినది. వీరు అధికారికముగా 1571 నుండి సామ్రాజ్యమును పాలించినా, వీరనరసింహ రాయలు కాలమునుంచే సైన్యములో ప్రముఖ పాత్ర పోషించినారు.
[మార్చు] రిఫరెన్సులు
విజయనగర రాజులు | |
---|---|
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము |