సప్త ద్వీపాలు
వికీపీడియా నుండి
ఈ క్రిందివే సప్త ద్వీపాలు :
- జంబూద్వీపం(ప్రస్తుతం మనము ఉంటున్నది) జంబూ అనగా నేరేడు పండ్లు, లేదా గిన్నెకాయలు. ఇవి ఎక్కువగా ఉంటాయి కనుక ప్రస్తుతము మనము ఉంటున్న ద్వీపాన్ని జంబూద్వీపము అంటారు.
-
- జంబూద్వీపము 9 వర్షాలు లేదా భాగాలుగ విభజించబడినది. అవి
- ఇలావృత (హిమాలయాలు మరియు టిబెట్ ప్రాంతము)
- భధ్రవర్ష (హిమాలయాల తూర్పు ప్రాంతము) - తూర్పు
- హరి (అరేబియా) - దక్షిణము
- కేతుమాలం (ఇరాన్, టర్కీ ) పశ్చిమం
- రమ్యక (రష్యా, సైబీరియా) ఉత్తరము
- హిరణ్మయ (మంచూరియా) ఉత్తరము
- కురు (మంగోలియా) ఉత్తరము
- కింపురుష / కిన్నర (హిమాలయాల దక్షిణ ప్రాంతాలు) దక్షిణము
- భరత (భారత ఉపఖండము)
- ప్లక్షద్వీపం
- శాల్మలీద్వీపం
- కుశద్వీపం
- క్రౌంచద్వీపం
- శాకద్వీపం
- పుష్కరద్వీపం