ఋతువులు
వికీపీడియా నుండి
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సంనత్సరమునకు 6 ఋతువులుః
- వసంతఋతువు: చైత్ర, వైశాఖ మాసములు. చెట్లు చిగురించి పూవులు పూయును.
- గ్రీష్మఋతువు: జ్యేష్ఠ, ఆషాఢ మాసములు. ఎండలు మెండుగా వుండును.
- వర్షఋతువు: శ్రావణ, భాద్రపద మాసములు. వర్షములు విశేషముగా వుండును.
- శరదృతువు: ఆశ్వయుజ, కార్తీక మాసములు. మంచి వెన్నెల కాయును.
- హేమంతఋతువు: మార్గశిర, పుష్య మాసములు. మంచు కురుయును, చల్లగా నుండు కాలము.
- శిశిరఋతువు: మాఘ, ఫాల్గుణ మాసములు. చెట్లు ఆకులు రాలును.