షడ్రసాలు:
మధురం = తీపి
ఆమ్లం = పులుపు
లవణం = ఉప్పు
కటువు = కారం
తిక్తం = చేదు
కషాయం = వగరు
వర్గం: సంఖ్యానుగుణ వ్యాసములు