సాఫ్ట్‌వేర్
వికీపీడియా నుండి
[మార్చు] సాఫ్ట్ వేర్
సాఫ్ట్ వేర్ అనగా కంప్యూటర్లు పనిచెయ్యడానికి ఇచ్చే ఆదేశాల వరుస. ఈ వరుసనే ప్రోగ్రాము అంటారు. ఇటువంటి ప్రోగ్రాములు చాలా రాస్తే ఒక పెద్ద పని చెయ్యడము వీలు అవుతుంది. అలాంటి పెద్ద ప్రోగ్రాముల గుంపుని సాఫ్ట్ వేర్ అంటారు.
సాఫ్టువేరులు చాలా రకాలుగా విభజించ వచ్చు
- ఆపరేటింగు సిస్టంలు
- చిన్న అప్లికేషన్లు
- పెద్ద ప్లికేషన్లు