సాఫ్టువేరు వ్రాయు భాషలు
వికీపీడియా నుండి
విషయ సూచిక |
[మార్చు] కంప్యూటరు బాషలు
భాష నునది మనిషి మనిషి మాట్లాడుకోవడానికే కాకుండా కంప్యూటర్లు తో మాట్లాడటానికి కూడా ఉపయోగ పడతాయి అసలు కంప్యూటరునకు అర్దమవ్వునది రెండే రెండు సున్నా మరియు ఒకటి వీటినుండి మెషను బాష లేదా యాంత్రిక బాష తయారు చేసినారు కాని వీటిలో మనము కంప్యూటరు తో మాట్లాడటం కష్టం కనుక ఇతర బాషలు తయారు చేసినారు వీటిని మూడు రకాలగా విభజించవచ్చు
[మార్చు] మెషిను బాషలు
ఇవి కంప్యూటరు నేరుగా అర్దము చేసుకొను బాషలు
[మార్చు] మధ్య స్థాయి భాషలు
ఇవి మిడిల్ లెవెలు బాషలు అన్నమాట, వీటిని మనుషులు కూడా తేలికగా అర్ధము చేసుకొనవచ్చు, కంప్యూటర్లు కూడ కొద్దిగా తొందరగానే అర్ధము చేసుకుంటాయి, చివరకు వీటిని కంప్యూటర్లు మెషిను బాషలోనికి మరచుకొని మత్రమే అర్ధము చేసుకుంటాయి ఉద్దహరణ: సీ, సీ ప్లస్ ప్లస్ , ఇతరములు
[మార్చు] ఉన్నత బాషలు
ఇవి మనకు తేలిక గా అర్దము అవ్వడానికి