షోడశయాజకులు
వికీపీడియా నుండి
- బ్రహ్మ
- ఉద్గాత - సామవేద పండితుడు
- హోత - ఋగ్వేద పండితుడు
- అధ్వర్యుడు - యజుర్వేద పండితుడు
- బ్రాహ్మణాచ్ఛంసి - అధర్వణవేద పండితుడు
- ప్రస్తోత
- మైత్రావరుణ
- ప్రతిప్రస్థాత
- హాత
- ప్రతిహర్త
- అచ్ఛావాహకుడు
- నేష్ట
- అగ్నీధ్రుడు
- సుబ్రహ్మణ్యుడు
- గ్రావస్తుత్తు
- ఉన్నేత