Privacy Policy Cookie Policy Terms and Conditions కన్నడ భాష - వికిపీడియా

కన్నడ భాష

వికీపీడియా నుండి

కన్నడ (ಕನ್ನಡ)
మాట్లాడే ప్రదేశము: కర్ణాటక, భారత దేశం
ప్రాంతము: దక్షిణ ఆసియా
మాట్లాడే వారి సంఖ్య: 4.5 కోట్లు
స్థానము: 33
అనువంశిక వర్గీకరణ: ద్రవిడ

 దక్షిణ
  తమిళ-కన్నడ
   కన్నడ

అధికార స్థాయి
అధికార భాష: కర్ణాటక, భారత దేశం
నియంత్రణ: కన్నడ సాహిత్య పరిషత్
భాష కోడ్‌లు
ISO 639-1 kn
ISO 639-2 kan
SIL KJV
చూడండి: భాష – ప్రపంచ భాషలు

సిరిగన్నడగా పేరొందిన కన్నడ (కొంతమంది కెనరీస్ అని కూడా పిలుస్తారు) పురాతన ద్రవిద భాషలలో ఒకటి. అన్ని మాండలికాలతో కలుపుకొని సుమారు 4.5 కోట్ల మంది మాట్లాడే ఈ భాష భారత దేశ దక్షిణాది రాష్ట్రాలలో ఒకటైన కర్ణాటక యొక్క అధికార భాష.

విషయ సూచిక

[మార్చు] భాష

కన్నడ భాష దాదాపుగా 2500 సంవత్సరములుగా మాట్లాడబడుచున్నది మరియు దాని లిపి 1900 సంవత్సరములుగా వాడుకలో ఉన్నది మొదటిలో దాని అభివృద్ది మిగతా ద్రావిడ భాషలు, తెలుగు ఆశ్రియు లానే ఉన్నప్పటికీ తరువాతి కాలములో అదికూడా సంస్కృత భాష, సాహిత్య ప్రభావాలకు గురి అయ్యింది.

కన్నడ మూడు విధముల బేదములకు లోబడి ఉన్నది అవి లింగ, సంఖ్య కాల బేదములు.

'కన్నడ భావుటా' - కన్నడ పతాకము
'కన్నడ భావుటా' - కన్నడ పతాకము

ఈ భాషలో మౌఖిక లిఖిత రూపములలో నిర్ధిష్టమైన తేడా ఉన్నది వ్యావహారిక భాష ప్రాంతము నుండి ప్రాంతమునకు మార్పు చెందును. వ్రాతపూర్వక భాష చాలావరకు కర్నాటక ప్రాంతమంతా ఇంచుమించు ఒకలానే ఉంటుంది కానీ వ్యావహారిక భాషలో సుమారుగా 20 మండలికలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో కొడవ (కూర్గ్ జిల్లాలో), కుండా (కుండపురా లో) హవ్యాక (ముఖ్యంగా దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, శివమోగ్గ, సాగర మరియు ఉడిపి లోని హవ్యాక బ్రాహ్మణులది), ఆరె భాషే (దక్షిణ కర్నాటక లోని సూల్ల్యా ప్రాంతము), సో'లిగా కన్నడ, బడగ కన్నడ, గుల్బర్గా కన్నడ, హుబ్లి కన్నడ మొదలుగునవి.

వికిపీడియాలో కన్నడ
వికిపీడియాలో కన్నడ

[మార్చు] భౌగోళిక వ్యాప్తి

కన్నడ భాషను ప్రధానముగా భారతదేశము లోని కర్ణాటక రాష్ట్రములో, అల్ప సంఖ్యలో ఇరుగుపొరుగు రాష్ట్రాలలో మాట్లాడతారు. అమెరికా, యునైటెడ్ కింగ్‌డం మరియు కెనడాలలో కూడా చెప్పుకోదగిన సంఖ్యలో కన్నడ మాట్లాడే ప్రజలు ఉన్నారు.

A Kannada language sign board
A Kannada language sign board

[మార్చు] అధికారిక స్థాయి

కన్నడ, కర్ణాటక రాష్ట్ర అధికార భాష మరియు భారతదేశపు 22 అధికార భాషలలో ఒకటి.

[మార్చు] కన్నడ లిపి

కన్నడ అక్షరమాలను ఇక్కడ చూడండి

కన్నడ భాషలో 52 అక్షరాలు ఉన్నాయి. ఇతర భారతీయ భాషలలోని అక్షరాలకు కన్నడ అక్షరాలకు సారూప్యము ఉన్నది. కన్నడ లిపి బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించినది. ఇతర భారతీయ భాషలలాగే ఒత్తులతో కూడి మూల అక్షరాలు అనేక ద్విత్వాక్షరాలు ఏర్పడటము వలన లిపి కొంత సంక్లిష్టమైనదే. మూలాక్షరాలు 52 అయినా అనేక గుణింతాలు, వత్తులతో కలిపి అనేక అక్షరాలు యేర్పడతాయి.

[మార్చు] లిప్యాంతరీకరణ

ప్రామాణిక కీబోర్డు ఉపయోగించి కన్నడ అక్షరాలను టైప్ చేయడానికి అనేక లిప్యాంతరీకరణ పద్ధతులు ఉన్నాయి. అందులో ఐట్రాన్స్ పై అధారితమైన బరాహ మరియు కర్నాటక ప్రభుత్వ కన్నడ లిప్యాంతరీకరణ ప్రామాణికమైన నుడి ముఖ్యమైనవి.

[మార్చు] కొన్ని విశేషాలు

  • భారతీయ భాషలలో తొట్టతొలి విజ్ఞానసర్వస్వము కన్నడ భాషలో వెలువొందినదని భావిస్తారు. అది తరువాత శివతత్వరత్నాకరమనే పేరిట సంస్కృతములోకి అనువదించబడినది.

[మార్చు] ఇవికూడా చూడండి

[మార్చు] తరచూ వాడే కొన్ని వాక్యాలు

  • నమస్కారము: నమస్కార
  • వందనము: వందనెగలు
  • దయచేసి: దయవిట్టు
  • ధన్యవాదము: ధన్యవాద
  • క్షమించండి: క్షమిసి
  • అది: అదు
  • ఎంత?: ఎష్టు
  • అవును: హౌదు
  • లేదు: ఇల్లా
  • నాకు అర్ధం కాలేదు: ననగె అర్ధవాగలిల్లా
  • మరుగు దొడ్డి ఇక్కడ?: శౌచ గృహ ఎల్లిదె ? (లేదా) బచ్చలు మనె ఎల్లిదె ?
  • మీకు ఆంగ్లము తెలుసా?: తమగె ఆంగ్ల భాషే తిలిదిదేయొ ?
  • కర్ణాటకకు స్వాగతము!: కర్ణాటకక్కే సుస్వాగత!

[మార్చు] బయటి లింకులు

[మార్చు] భారతీయ భాషలు

హిందీ | ఆంగ్లము | అస్సామీ | ఉర్దూ | ఒరియా | కన్నడ | కాశ్మీరీ | కొంకణి | గుజరాతి | బెంగాళీ | తమిళం | తెలుగు | నేపాలీ | పంజాబీ | మణిపురి | మరాఠీ | మళయాళము | సింధీ | సంస్కృతము

THIS WEB:

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - be - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - closed_zh_tw - co - cr - cs - csb - cu - cv - cy - da - de - diq - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - haw - he - hi - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - ru_sib - rw - sa - sc - scn - sco - sd - se - searchcom - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sq - sr - ss - st - su - sv - sw - ta - te - test - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tokipona - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Static Wikipedia 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007:

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - be - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - closed_zh_tw - co - cr - cs - csb - cu - cv - cy - da - de - diq - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - haw - he - hi - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - ru_sib - rw - sa - sc - scn - sco - sd - se - searchcom - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sq - sr - ss - st - su - sv - sw - ta - te - test - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tokipona - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Static Wikipedia 2006: