లినక్సు
వికీపీడియా నుండి
- లినుక్ష్ కెర్నలును లినక్సు కెర్నలు గురించిన సమాచారం కోసం చూడండి.
లినక్సు ఒక కంప్యూటరు ఆపరేటింగు సిస్టము మరియూ దీని కెర్నలు ఉచిత సాఫ్ట్వేరునకు మరియు ఓపెన్ సోర్సు సాఫ్ట్వేరునకు ఓ ప్రసిద్దిగాంచిన ఉదాహరణ. మైక్రోసాఫ్ట్ విండోసు ఆపరేటింగు సిస్టము లేదా మాక్ ఆపరేటింగ్ సిస్టముల వలే కాకుండా లినక్సు సోర్సు కోడు ప్రజలకు ఉచితంగా లభిస్తుంది, ఆసక్తి ఉన్నవారు దీనిని ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు, మార్పులు చేర్పులు చేయవచ్చు, తిరిగి పంచిపెట్టవచ్చు.
లినక్సు నిజానికి దాని కెర్నలు యొక్క పేరు, కానీ సామాన్యంగా యునిక్స్ వంటి ఆపరేటింగు సిస్టము అయిన లినక్సు ఆపరేటింగు సిస్టమును మొత్తాన్ని గుర్తించడానికి వాడతారు. దీనిని కొద్దిమంది జీ యన్ యూ / లినక్సు ఆపరేటింగు సిస్టము అని పిలవాలి అని చెపుతారు. దీని గురించిన మరింత నిశిదమైన వాదనలకోసం ఇక్కడ చూడండి. ప్రారంభంలో, లినక్సు కొద్దిమంది ఉత్సాహవంతులు అభివృద్దిచేసినారు. ఆ తరువాత ప్రముఖ కార్పోరేషన్లయిన ఐ బీ యం, హచ్ పీ మరియు నోవెల్ వంటివి సర్వర్లలో ఉపయోగించడంలో సహాయం చేసినాయి, అలాగే డెస్కుటాపు కంప్యూటరులలోనూ ప్రాధాన్యతపొందినది. విశ్లేషకులు దీని విజయానికి, తక్కువ ఖర్చు, పటిష్టమైన భధ్రత, విశ్వసనీయత వంటివి కారణాలుగా చెపుతారు.
లినక్సు మొదట ఇంటెలు 386 మైక్రో ప్రొసెసరు కొరకు అభివృద్దిచేసినారు. కాని ఇప్పుడు అన్ని ప్రముఖ కంప్యూటరు ఆర్కిటెక్చరులపై పనిచేస్తుంది. దీనిని ఎంబెడడు పరికరాలు, మొబైలు ఫోనులు, వ్యక్తిగత వీడియో రికార్డర్లు, వ్యక్తిగత కంప్యూటరులు, సూపరు కంప్యూటరులపై ప్రతిక్షేపించినారు!
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
.
1993 వ సంవత్సరములో రిచర్డు స్టాల్ మన్ జీ యన్ యూ ప్రాజెక్టును స్థాపించినాడు. ఇది ఈ రోజు లినక్సు సిస్టముంకు కావలసిన అన్ని విభాగాలను చాలావరకు చేకూరుస్తుంది. జీయన్యూ స్థాపించినప్పుడు, దాని లక్ష్యం ఓ సంపూర్ణ యునిక్స్ వంటి ఆపరేటింగు సిస్టమును అభివృద్దిచేయడము, అదీ పూర్తిగా ఉచిత సాఫ్ట్వేరుల సహాయముతో. 1990 వ దశకం తొలి నాళ్ళకల్లా ఈ జీ యన్ యూ ఒక ఆపరేటింగు సిస్టమునకు కావలసిన అన్ని విభాగాలను, లిబ్రరీలను అప్లికేషన్లను రూపొందించినది. కానీ ఒక ముఖ్యమైన విభాగమయిన దిగువ వ్యవస్థ అయిన కెర్నలు మాత్రము రూపొందింపబడలేదు. కెర్నలు కోసం ఈ జీ యన్ యూ ప్రాజెక్టు మొదట ట్రిక్సు కెర్నలును రూపొందించినది. ఆ తరువాత దాని అభివృద్దిని నిలిపి జీ యన్ యూ హర్డ్ అను మరొక కెర్నలును రూపొందించడం మొదలుపెట్టినారు. థామస్ బుష్నెల్ ప్రకారం మొదట హర్డ్ నిర్మాణ శైలి బీ యస్ డీ 4.4 లైట్ కెర్నలును అనుసరించాలని, కానీ కాలిఫోర్ణియా విశ్వవిద్యాలయం, బెర్కిలీ నుండి సరి అయిన సహాయం లేని కారణంగా; ప్రోగ్రామర్లు మరియు స్తాల్ మన్ మాక్ మిక్రో కెర్నలు నిర్మాణ శైలిని అనుసరించాలని నిర్ణయించినారు. కానీ ఈ నిర్ణయం వల్ల చాలా అనుకోని, ఊహించని ఇబ్బందులు వచ్చి హర్డ్ నిర్మాణం చాలా ఆలశ్యం అయినది.
ఈ లోపులో 1991లో మరొక కెర్నలు మరియూ యం దాష్ (mdash) "లినక్సు" మరియు యండాష్ అని పిలవబడినవి, ఒక ఫిన్లాండు యూనివర్సిటీ విద్యార్థి అయిన లైనసు టోర్వాల్డ్సు హెల్సింకి విశ్వవిద్యాలయం విద్యార్థిగా ఉన్నప్పుడు అభివృద్ది చేయడం మొదలుపెట్టినాడు. మొదట టోర్వాల్డ్సు మినిక్సును ఉపయోగించినారు. ఇది ఆండ్రూ టానెంబుం ఆపరేటింగు సిస్టము నేర్పడం కోసం వ్రాసిన ఒక యునిక్ష్ వంటి సిస్టము. కానీ టనెంబుం ఇతరులు తన ఆపరేటింగు సిస్టమును మార్చడానికి అనుమతి ఇవ్వలేదు. దీనివల్ల టోర్వాల్డ్సు మినిక్సునకు బదులుగా మరొక ఆపరేటింగు సిస్టము రూపొందించడము మొదలుపెట్టినాడు. లినక్సు మొదట ఐ యే 32 అసెంబ్లీ లాంగ్వేజిమరియు సి లాంగ్వేజి లో వ్రాయబడిన టెర్మినలు ఎములేటరు. దీనిని బైనరీ ఫాములోనికి కంపైలుచేయబడి ఫ్లాపీ డిస్కునుండి బూటు చేయసాగినారు, తద్వారా దీనిని ఏ ఆపరేటింగు సిస్టము తోటీ సంబంధములేకుండా ఉపయోగించడం వీలు కలిగినది. ఈ టెర్మినలు ఎమ్యులేటరు రెండు థ్రెడ్లు; ఒకటి సీరియలు పోర్టు నుండి అక్షరాలు పంపించడానికి, మరొకటి స్వీకరించడానికి ఉపయోగపడేవి. తరువాత లైనసు డిస్కు నుండి ఫైల్లు వ్రాయడం చదవడం చేయవలసినప్పుడు ఈ టాస్క్ స్విచ్చింగు టెర్మినలు ఒక సంపూర్ణ ఫైలు హాండ్లరుగా అభివృద్దిచేయబడినది. ఆ తరువాత ఇది ఒక సంపూర్ణ ఆపరేటింగు సిస్టముగా అభివృద్దిచేయబడినది. ఇది పోసిక్సు సిస్టముల అనుసంధానమునకు వీలుగా రూపొందించబడినది. లినక్సు కెర్నలు తొలి వెర్సను 0.01 సెప్టెంబరు 17, 1991నాడు ఇంటర్నెటులో విడుదలచేయబడినది. ఆ తరువాత రెండవ వర్షను వెంటనే అనుసరించినది[1]. ఆ తరువాత ప్రపంచం నలుమూలలనుండీ వేలాది సాఫ్ట్వేరు డవలపర్లు దీని అభివృద్దిలో భాగస్వాములై ఒక పూర్తి ఆపరేటింగు సిస్టము రూపొందించినారు. ఎరిక్ యస్ రేమాండు యొక్క ది కాతడ్రలు అండ్ ది బజార్ లినక్సు కెర్నలు అభివృద్ది విధానమును వివరిస్తుంది.
0.01 రిలీసు నాటికి, జి యన్ యు బాష్ షెల్ ను రన్ చేయడానికి లినసు చాలా వరకు పొసిక్సు సిస్టమ్ కాల్సును అనువర్తింపచేసాడు; దీని తరువాత బూట్ స్ట్రాపింగ్ చేసే పద్దతి, అభివృద్ది చాలా వేగంగా జరిగాయి. లినక్సు ను configure, compile, మరియు install చేయడానికి మొదట్లో మినిక్స్ తో run అయ్యే కంప్యూటరు అవసరమయ్యేది. లినక్సు యొక్క తొలి version లను హార్డ్ డిస్క్ నుండి బూట్ చేయడానికి తప్పని సరిగా ఒక ఆపరేటింగు సిస్టము అది వరకే ఉండవలసి వచ్చేది. కాని తొందరలొనే స్వతంత్ర బూట్ లోడర్లు వచ్చాయి, వాటిలో చాలా ప్రసిద్దమయినది, లిలొ. లినక్సు సిస్టమ్ చాలా త్వరగా functinality లో మినిక్స్ ను అధిగమించింది; టార్వోల్డ్స్ మరియు ఇతర లినక్సు కెర్నెల్ డెవలొపర్లు, ఒక సంపూర్ణమైన, fully functional, ఉచిత ఆపరేటింగ్ సిస్టమ్ ను తయారు చేయడానికి కెర్నెల్ ను జి యన్ యు విభాగాలతో మరియు యూసర్ స్పేస్ ప్రోగ్రామ్ లతో పని చేయించసాగారు.
ఈ రోజు కూడా టార్ వోల్డ్స్ కెర్నెల్ అభివృద్ధిని నిర్దేశిస్తున్నాడు, కాని జి.యన్.యు. విభాగాల వంటి ఇతర సబ్ సిస్టంస్ లు మాత్రం విడిగా అభివృద్ధి అవుతున్నాయి. ఒక కలగలిపిన సిస్టమ్ ను తయారు చేయాలనే ప్రయత్నము, బేసిక్ విభాగాలు , గ్రాఫికల్ ఇంటర్ ఫేస్ లు (జినోమ్ లేదా కేడిఇ , ఇవి ఎక్స్ విండో సిస్టమ్ పైన ఆధారపడతాయి), మరియు అప్లికేషన్ సాఫ్ట్ వేర్ లన్నిటినీ కలపడము ప్రస్తుతము లినక్సు డిస్ట్రిబ్యూషన్ అమ్మకందారులు / సంస్థల చేత చేయబడుతుంది.
టక్స్ అనే పెంగ్విన్ లినక్సు యొక్క లోగో మరియు మస్కట్, ( వేరేవి ఉన్నప్పటికీ, చాలా తక్కువగా వాడబడతాయి; ఓయస్-టాన్ను చూడండి),లారీ ఎర్వింగ్ 1996 లో తయారు చేసిన బొమ్మ మీద అధారపడి తయారుచేయబడింది.
లినక్స్ అనే పేరు మొదట టార్వోల్డ్స్ చేత కాక అరి లెమ్మ్కె చేత పెట్టబడింది. లెమ్మ్కె హెల్సిన్కి యూనివెర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (HUT), ఎస్పూ హెల్సిన్కి దగ్గరలో ftp.funet.fi కు అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తుండేవాడు, ఆ ftp సర్వరు ఫిన్నిష్ యూనివర్సిటీ మరియు రీసెర్చు నెట్వర్కు (FUNET)కు చెందింది, దానిలో చాలా ఆర్గనైజేషన్లు భాగంగా ఉండేవి, వాటిలో కొన్ని HUT మరియు యూనివర్సిటీ ఆఫ్ హెల్సిన్కి. అతను టార్వోల్డ్స్ యొక్క ప్రాజెక్ట్ మొదట్లో డౌన్లోడ్ [2] కు ఉపయోగించిన డైరక్టరీ కి, ఆ పేరు ఉపయోగించిన వాడిలో ఒకడు. (లినక్స్ అనే పేరు లినస్ యొక్క మినిక్స్ నుండి సాధింబడింది.) ఆ తరువాత ట్రేడ్ మార్క్ చేయబడింది(కింద చూడండి).
[మార్చు] లైసెన్సు విధానం
లినక్సు కెర్నలు, దాని ఇతర విభాగాలలోని చాలా వరకూ జీ యన్ యూ ప్రజా లైసెన్సు (జీ పీ యల్) ద్వారా విడుదల చేయబడినాయి. జీపీయల్ ద్వారా విడుదల చేయబడిన సోర్సు కోడును ఉపయోగించుకోని అభివృద్దిచేయబడిన ఇతర విషయములు కూడా జీపీయల్ ద్వారా మాత్రమే విడుదల చేయాలని ఈ జీపియల్ లైసెన్సు నిర్దేశిస్తుంది. ఈ జీ పీ యల్ లైసెన్సును కొన్ని సందర్బాలలో ఒకేరకంగా పంచుకొనె లైసెన్సు, కాపీ వదులు లైసెన్సు అని వ్యవహరిస్తుంటారు. 1997లో లైనస్ టోర్వాల్డ్సు "జీపీయల్ లైసెన్సు ద్వారా విడుదల చేయడం నేను చేసిన ఉత్తమమైన పని " అని చెప్పినారు. కొన్ని ఇతర ఉప విభాగాలు ఇతర లైసెన్సులు వాడతాయి, అవి కూడా ఉచిత సాఫ్ట్వేరులాగానే ఉంటాయి. ఉదాహరణకు చాలా లైబ్రరీలు యల్ జీ పీ యల్ ద్వారా విడుదల చేయబడినాయి. యక్స్ విండోసు సిస్టము యమ్ ఐ టీ లైసెన్సు ను వాడుతుంది.
లినక్సు ట్రేడుమార్కు (U.S. Reg No: 1916230 [3]), లైనస్ టోర్వాల్డ్సు రిజిస్టరు చేసినారు. ప్రస్తుతం దీని ట్రేడుమార్కు యల్ యం ఐ, లినక్సు మార్కు సంస్థ కలిగి ఉన్నది. ఈ సంస్థ ఉత్తర అమెరికా కాకుండా ఇతర దేశాలలో కూడా ఈ ట్రేడుమార్కు రిజిస్టరు చేయడానికి ప్రయత్నిస్తుంది.
[మార్చు] ఉచ్ఛారణ
లినక్సు సాధారనముగా మినిక్సు లేదా మైనిక్సుకు ప్రాస వచ్చేటట్లు పలుకవలెను. మొదటి ఉచ్ఛారణ ఉత్తమమైనది అని అనిపించినా, వాడుకలో రెండవ ఉచ్ఛారణ బాగా ప్రాచుర్యము పొందినది. ఇంకొన్ని చిన్నచిన్న మార్పులు ఉండవచ్చును, కానీ అవి సహజముగా చాలా అరుదుగా వినిపిస్తాయి.
1992 లో, టోర్వాల్డ్స్ గారు ఈ విధముగా వివరించినారు[4]:
- "'li' is pronounced with a short [ee] sound: compare prInt, mInImal etc. 'nux' is also short, non-diphthong, like in pUt. It's partly due to minix: linux was just my working name for the thing, and as I wrote it to replace minix on my system, the result is what it is... linus' minix became linux."
పై వాక్యములకు తెలుగు అనువాద సారాంశము: linuxలో 'li'ను 'లి'గా పలుకుతూ 'nux'ను 'నక్స్'గా ఉచ్ఛరించవలెను. లినసు+మినక్సు=లినక్సు.
ఈ శబ్ద ఫైలులో టోర్వాల్డ్సుగారు linuxను ఏవిధముగా ఉచ్ఛరించుచున్నారో వినవచ్చును, ఇచ్చట కూడా లభ్యమగును. అయితే లినసు గారు ఫిన్‌ల్యాండుకు చెందినవారు కావడము వలన వారి ఉచ్ఛారణకు, ఆంగ్ల ఉచ్ఛారణకు కొంత తేడా తెలుయును.
[మార్చు] లినక్సు మరియు జీ యన్ యూ / లినక్సు
- మరిన్ని వివరాలకు చూడండి: జీ యన్ యూ / లినక్సు పేర్ల వివరణ .
లినక్సు అనేది ఒక కెర్నలుమాత్రమే! సాధారణంగా అన్ని డిస్ట్రిబ్యూషనులూ (రెడ్ హ్యాటు, మాండ్రాకు, డెబియన్ వంటివి) లినక్సు కెర్నలుపై జీ యన్ యూ లైబ్రరీలు, అప్లికేషనులు కలిపి ఒక సంపూర్ణ ఆపరేటింగు సిస్టముగా మలచి అందిస్తుంటాయి. ఈ జీ యన్ యూ ప్రాజెక్టు లినక్సు కెర్నలు కన్నా మందే పుట్టిన ఒక ఉచిత సాఫ్ట్వేరు ప్రాజెక్టు! అందుకని ఈ ఆపరేటింగు సిస్టమును "జీ యన్ యూ / లినక్సు " ఆపరేటింగు సిస్టము అని లేదా లినక్సు ఆధారిత జీ యన్ యూ ఆపరేటింగు సిస్టము అని పిలవాలని (అన్ని డిస్ట్రిబ్యూషన్లనూ) ఉచిత సాఫ్ట్వేరు ప్రాజెక్టు యొక్క రిచర్డు స్టాల్ మాన్ చెపుతుంటారు. కానీ లైనస్ టోర్వాల్డ్స్ మాత్రం జీ యన్ యూ / లినక్సు అని పిలవడం చాలా హాస్యాస్పదం అని అంటూ ఉంటారు. అయినప్పటికీ కొన్ని డిస్ట్రిబ్యూషన్లు మాత్రం ముఖ్యంగా డెబియను వంటివి జీ యన్ యూ / లినక్సు అని పిలుస్తూ ఉంటాయి. కానీ లినక్సు అనేదే చాలా ప్రచారంలో ఉన్నటువంటి పేరు. ఈ పేర్లపై భేధాభిప్రాయాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మరియూ చాలా వివాదంగా ఉన్నాయి।
[మార్చు] Litigation
- మరిన్ని వివరాలకు చూడండి: SCO-Linux controversies.
In March 2003, the SCO Group (SCO) filed a lawsuit against IBM claiming that IBM had contributed some portions of SCO's copyrighted code to the Linux kernel in violation of IBM's license to use Unix. Additionally, SCO sent letters to a number of companies warning that their use of Linux without a license from SCO may be actionable, and claimed in the press that they would be suing individual Linux users. This controversy has involved lawsuits by SCO against Novell, DaimlerChrysler (partially dismissed in July, 2004), and AutoZone, and by Red Hat and others against SCO.
To date, no proof of SCO's claims of copied code in Linux has been provided and SCO's claims have varied widely. A few of Novell's press releases seem to demonstrate serious problems with SCO's claims:
- 2003-May-15 Novell Statement on SCO Contract Amendment (good news for Linux users)
- 2003-May-28 Novell Challenges SCO Position, Reiterates Support for Linux
- 2003-May-30 Novell statement re: SCO press conference allegations
- 2003-Jun-06 Novell Statement on SCO Contract Amendment
- 2003-Nov-18 Novell Statement on SCO claims regarding a non-compete clause in Novell-SCO contracts
The most comprehensive coverage of this suit is given by Groklaw.
[మార్చు] పంపిణీ వ్యవస్థలు
- మరిన్ని వివరాలకు చూడండి: లినక్సు పంపిణీ .
లినక్సు సాధారణంగా వినియోగదారులకు వివిధ రకాల పంపిణీల ద్వారా వస్తుంది. ఈ పంపిణీ సంస్థలు ఒక వ్యక్తి చేసేవి, కొంతమంది ఔత్సాహికులు చేసేవి, లేదా పెద్ద పెద్ద సంస్థలు చేసేవిగా ఉన్నవి. ఈ పంపిణీలో లినక్సు, అదనపు సాఫ్ట్వేరు, అప్లికేషన్లు, మరియు సిస్టముపై ప్రతిస్టించడానికి సులభ పద్దతులతో వస్తూ ఉంటాయి. ఈ పంపిణీలు చాలా కారణాలతో సృస్టించబడుతూ ఉంటాయి, ఉదాహరణకు రకరకాల భాషల వారికోసం (తెలుగు, కన్నడ వంటివి), రకరకాల కంప్యూటరు హార్డువేరు నిర్మాణశైలిలకోసం (ఇంటెలు, అథ్లాను వంటివి), రక రకాల స్థితిగతులకు (సాధారణ వినియోగదారుడు, నిజ సమయ సమస్యల కోసం) , ఎంబెడెడు సిస్టముల కోసం, ఇంకా ఎన్నో రకాలుగా వస్తూ ఉంటాయి. ఇప్పటివరకు సుమారుగా 450పైగా లినక్సు పంపిణీ వ్యవస్తలు కలవు[5]
ఒక సాధారణ లినక్సు పంపిణీయందు, లినక్సు కెర్నలు, కొన్ని జీ యన్ యూ సాఫ్ట్వేరు లైబ్రరీలు, ఉపకరణాలు, అప్లికేషనులు, కమాండు లైను యునిక్సు షెల్లు, కంపైలర్లు, టెక్స్టు ఎడిటర్లు, శాస్త్రీయ ఉపకరణాలు మొదలగున్నవి కలిగి ఉంటాయి. కొన్ని రకాల లినక్సు పంపీణీల స్క్రీను బొమ్మలు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ
- చూడండి: లినక్సు పంపిణీల చిట్టా
[మార్చు] అభివృద్ధి ప్రయత్నములు
లినక్స్ అనునది ముందే చెప్పుకున్నట్లు ఔత్సాహికులు, వాలంటీర్లు (in telugu?) కలిసి అభివృద్ధి చేసిన ఒక బృహత్ప్రయత్నం! ఈ ప్రయత్నం ఎంత పెద్దదో తెలుసుకోవడానికి జరిగిన ఈ రెండు ప్రయత్నాలను చూడండి:
మొదటిది రెడ్ హాటు లినక్స్ వారు చేసినారు. గిగా బక్ కన్నా ఎక్కువ, జీ యన్ యు / లినక్సు సైజును అంచనా వేయడం[6], ప్రకారం ఈ పంపిణీలో మొత్తం ముప్పై మిలియను (మూడు కోట్ల) సోర్సు కోడు లైన్లు కలవు! ఇందులో కేవలం కెర్నలు నందు మాత్రమే 2.4 మిలియను (ఇరవై నాలు లక్షల)లైనులు సోర్సు కోడు కలదు. ఈ కెర్నలు సోర్సు కోడు మొత్తం సోర్సు కోడులో ఎనిమిది శాతం. ఇంత పెద్ద సోర్సుకోడును సాధారణ కంపెనీలు అభివృద్ధి చేయాలంటే కొకొమో (constructive cost model, COCOMO) ప్రకారం అంచనా వేయగా అది మొత్తం 1.08 బిలియను డాలర్లుగా (2002 మారక విలువ ప్రకారం) వచ్చినది. అనగా అది సుమారుగా ఐదువేల కోట్ల రూపాయలకు సమానం!
అదే రెండువేల సంవత్సరంలో డెబియను చేసిన అంచనా ప్రకారం సుమారుగా యాబై ఐదు మిలియను సోర్సు కోడు లైన్లు, ఖర్చు 1.9(2000 సంవత్సరపు) బిలియను డాలర్లుగా వచ్చినది.
బిట్ కీపరు అనే అప్లికేషను ద్వారా ఈ లినక్సు కెర్నలు సోర్సుకోడును నడిపేవారు, కానీ ఆ అప్లికేషనుతో ఉన్న సమస్యల వల్ల ఇప్పుడు గిట్ అనే అప్లికేషను ద్వారా లైనసు టోర్వాల్డ్సు నేరుగా నడుపుతున్నారు!
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి,తరువాత ఈ మూసను తీసివేయండి |
[మార్చు] ఉపకరణాలు
వెనకటికి, లినక్సు వాడవలెనంటే కంప్యూటరు జ్ఞానము చాలా కావలసివచ్చేది, కానీ ప్రస్తుతం వివిధ రకాలయిన పంపిణీ సంస్థలు వచ్చి లినక్సు వాడుకను చాలా సులభతరము చేసినాయి. కానీ చారిత్రకంగా చూస్తే విండోసు, లేదా మాక్ వినియోగదారులకంటే లినక్సు వినియోగదారులకు సాంకేతికపరంగా అనుభవం, జ్ఞానం ఎక్కువగా ఉంటుంది, దీనికి మరొక కారణం లినక్సు వినియోగదారులకు సిస్టము అంతరంగ విషయాలు అందుబాటులో ఉండటము అని చెప్పవచ్చు. ఈ కారణాల వల్ల కొన్నిసార్లు లినక్సు వినియోగదారులను హాకరు లేదా గీకు అని ముద్దుగా పిలుస్తుంటారు.
ముందే చెప్పుకున్నట్లు లినక్సు ప్రస్తుతము ఎటువంటి కష్టమైన ఆపరేటింగు సిస్టము కాదు, వివిధ రకాలయిన పంపిణీ సంస్థలు వచ్చి లినక్సు వాడకాన్ని బహు సులభతరము చేసినాయి, ఇది ప్రస్తుతము అన్ని రకాలయిన వినియోగదారులకు అందుబాటులో ఉన్నది. ఈ మధ్య కాలంలో సర్వరు రంగంలోనూ, వెబ్ సర్వీసు రంగంలోనూ, బొమ్మలను మార్పుల చేర్పులు చేయు రంగంలోనూ, చక్కని ప్రతిభ కనపర్చినది. ఇంకా ఎక్కువమంది వినియోగదారులు గల డెస్క్టాపు రంగంవైపు వేగంగా అడుగులు వేస్తుంది.
Linux is the cornerstone of the so-called LAMP server-software combination (Linux, Apache, MySQL, Perl/PHP/Python) that has achieved widespread popularity among Web developers, making it one of the most common platforms on the Web. A prominent example of this software combination in use is MediaWiki — the software primarily written for Wikipedia.
The multi-billion dollar video game industry will see widespread Linux use with the 2006 launch of the Sony PlayStation 3 video game console which will run Linux out of the box. Sony has previously released a PS2 Linux kit for their PlayStation 2 video game console.
Linux is also often used in embedded systems. Its low cost makes it particularly useful in set-top boxes and for devices such as the Simputer, a computer aimed mainly at low-income populations in developing nations. In mobile phones, Linux has become a common alternative to the Symbian OS software. In handheld devices, it is an alternative to the Windows CE and Palm OS operating systems. The popular TiVo PVR also uses a customized version of Linux. A large number of network firewalls and routers, including several from Linksys, use Linux internally, taking advantage of its advanced firewalling and routing capabilities. It is also expanding into telecommunications equipment through efforts such as Carrier Grade Linux.
Linux is increasingly common as an operating system for supercomputers, most recently on 64-bit AMD Opterons in the Cray XD1. As of June 2005, the 3 fastest supercomputers in the world (as recorded by the Top500) run Linux.
Linux is rapidly gaining popularity as a desktop operating system. In desktop environments like GNOME and KDE, Linux may be used with a user interface that is similar to that of Mac OS, Microsoft Windows, other desktop environments, and its traditional Unix-like command line interface. Graphical Linux software exists for almost any area and in some areas there is a greater quality and quantity of software available than for proprietary operating systems.
[మార్చు] Usability and market share
Once viewed as an operating system only computer geeks could use, Linux distributions have become user-friendly, with many graphical interfaces and applications.
Its market share of desktops is rapidly growing. According to market research company IDC, in 2002, 25% of servers and 2.8% of desktop computers were already running Linux. However, argued advantages of Linux, such as lower cost, fewer security vulnerabilities, and lack of vendor lock-in, have spurred a growing number of high-profile cases of mass adoption of Linux by corporations and governments. The Linux market is among the fastest growing and is projected to exceed $35.7 billion by 2008[7] .
Linux and other free software projects have been frequently criticized for not going far enough in terms of ensuring usability, and Linux was once been considered more difficult to use than Windows or the Macintosh, although this has changed. Applications running within graphical desktop environments such as GNOME and KDE in Linux are very similar to those running on other operating systems. While some applications cannot be run, there usually exists a replacement that will, sometimes of better quality. A growing number of proprietary software vendors are supporting Linux, and open source development for Linux is also steadily increasing. Additionally, proprietary software for other operating systems may be run through compatibility layers, such as Wine. The area of hardware and services configuration is where user experience is most varied. GUI configuration tools and control panels are available for many system settings and services, but editing of plain-text configuration files is often required. On the command shell, many usability hangups from early Unix days generally remain, such as the difficulty in finding some commands, and the inability to undo many operations such as file deletion. Many older programs with text user interfaces (TUI) have wild inconsistencies between them, but they maintain loyal followings.
It used to also be easier to find local technical support for Windows or Mac OS than for Linux in some places. It is worth noting that an operating system's usability is subjective and dependent on the background knowledge and needs of its users. For example, Gentoo Linux, a source-based distribution, is time-consuming to install, but can be more usable for advanced users than stereotypical beginner-friendly distributions, such as Mandriva or Ubuntu.
Users might have to switch application software, and there may be fewer options, as in the case of computer games. Equivalents of some specific programs may not be available. However, general applications like spreadsheets, word processors, and browsers are available for Linux in profusion.
Most distributions of Linux have two or more means of software installation, and more office and end-user applications now come with an automated installation program. Because of reluctance to change and the fact that many computers still come with Microsoft Windows pre-installed, there has been a slow initial adoption of new desktop operating systems. Linux is past that stage now, with numerous manufacturers installing Linux and many organizations having five or more years experience with Linux - since installation evolved to graphical user interfaces - or Unix, which has been around for decades. Linux is rapidly gaining popularity as a desktop operating system as it is increasingly used in schools and workplaces and more people are becoming familiar with it.
Support for certain new and obscure hardware remains an issue. Though some vendors provide device drivers, many device drivers must be developed by volunteers after the release of the product. Often, this development requires reverse engineering of some sort, as certain manufacturers remain secretive and refuse to provide the hardware or firmware specifications for their products. Deliberately non-portable hardware drivers like Winmodems and Winprinters have been a general problem.
There have been conflicting studies of Linux's usability and cost in the past. Microsoft-sponsored studies such as those by IDC and Gartner have argued that Linux had a higher total cost of ownership (TCO) than Windows. However, Relevantive, the renowned Berlin-based organization specializing in providing consultation to companies on the usability of software and Web services, concluded that the usability of Linux for a set of desktop-related tasks is "equal to Windows XP." Since then, there have been numerous independent studies that show that a modern Linux desktop using Gnome or KDE is on par with or superior to Microsoft Windows.
Linux distributions have been criticized for unpredictable development schedules, thus making enterprise users less comfortable with Linux than they might be with other systems (Marcinkowski, 2003). However, some observers claim that the intervals between Linux distribution releases are no worse, and often better, than the project management "schedule slipping" that occurs with other operating systems and with software systems in general. The large number of choices of Linux distributions can also confuse users and software vendors.
The paper Why Open Source Software / Free Software (OSS/FS)? Look at the Numbers! identifies many quantitative studies of open source software, on topics including market share and reliability, with many studies specifically examining Linux.
- చూడండి: Windows vs. Linux
[మార్చు] Installation
In the past, difficulty of installation was a barrier to wide adoption of Linux-based systems, but the process has been made easy in recent years. Many distributions are at least as easy to install as a comparable version of Windows. It is unnecessary to file license numbers and enter them during installation. Also, personal computers that come with Linux distributions already installed are readily available from numerous vendors, including large mainstream vendors like Hewlett-Packard and Dell.
The most common method of installing Linux, supported by all major distributions, is by booting from a CD that contains the installation program and installable software. Such a CD can be burned from a downloaded ISO image, purchased alone for a low price, or can be obtained as part of a box set that may also include manuals and additional commercial software.
Some distributions, such as Debian, can be installed from a small set of floppy disks. After a basic system is installed, more software can be added by downloading it from the Internet or using CDs.
Other distributions, such as Knoppix, can be run directly from a "live CD" running entirely in RAM, rather than installing it to the hard drive. With this, one boots from the CD and can use Linux without making any modification to the contents of the hard drive. Similarly, some minimal distributions, such as tomsrtbt, can be run directly from as little as 1 floppy disk without needing to change the hard drive contents.
Still another mode of installation of Linux is to install on a powerful computer to use as a server and to use ordinary less powerful machines (perhaps without hard drives, and having less memory and slower CPUs) as clients over the network. Clients can boot over the network from the server and display results and pass information to the server where all the applications run. A Linux Terminal Server is a single machine to which many clients can connect this way, so one obtains the benefit of installing Linux on many machines for the cost of installing on one. The clients can be ordinary PCs with the addition of the network bootloader on a drive or network interface controller. Variations on this mode include using local drives and computing power to run applications. The cost savings achieved by using thin clients can be invested in greater computing power or storage on the server.
Many distributions also support booting over a network, so an installation on a properly configured machine can be done remotely.
Anaconda, one of the more popular installers, is used by Red Hat Linux, Fedora Core and other distributions to simplify the installation process. It is famous for its ability to automatically partition a hard drive using the Disk Druid utility.
[మార్చు] Installation on an existing platform
Many distribution companies now are sparing no effort to provide users with advanced, easy and specific installations. Some beginners (especially those familiar with Microsoft Windows and Mac OS) may still feel that making the shift can be hard but many solutions have been created to solve this problem.
Some let the user install Linux on top of their current system. Consider WinLinux, for example. After downloading the installer (more than 100MB), the user can install Linux just like any other Windows application. The software provides all the needed features; it is a real Linux distribution. The difference is that it is not necessary for the user to leave Windows, since Linux is installed to the Windows hard-disk partition. A Linux boot loader will boot the Linux system when the PC is restarted and the user chooses to boot Linux. Similar approaches include coLinux.
Technology of virtual machines (such as Virtual PC or VMware) also enables Linux to be run inside another OS such as Microsoft Windows. The virtual machine software will simulate an isolated environment onto which the Linux system is installed. After everything is done, the virtual machine can be booted just as if it were an independent computer.
[మార్చు] Demonstration
The difficulty in quickly demonstrating Linux on the computer of a potential new user remains still an obstacle, slowing its adoption as a personal computing platform. So-called "live CDs" that simply boot from CD and automatically load the necessary drivers for the user's respective system promise to change that. Linux User Groups or LUGS, still provide the primary face-to-face forum for demonstration of Linux. Commercial exhibitions provide Linux demonstrations to potential new users, especially corporate buyers. Many commercial distributions are hard to install, but with work, allow someone to re-use an old machine to see what the Linux desktop is like. The approach by Knoppix, which runs Linux directly from a CD without disturbing the PC's hard drive, is probably the most successful demonstration tool to date. MEPIS also runs from CD like Knoppix and they both can also be installed onto a PC like any other Linux distribution. Ubuntu also has a separate "Live" version of their distribution which runs from CD. The fastest approach is probably that of Workspot, which uses VNC to provide a free Linux desktop demo online.
[మార్చు] Configuration
Configuration of most system wide settings are stored in a single directory called /etc
, while user-specific settings are stored in hidden files in the user's home directory. A few programs use a configuration database instead of files.
There are a number of ways to change these settings. The easiest way to do this is by using tools provided by distributions such as Debian's debconf, Mandriva's Control Center, or SUSE's YaST. Others, like Linuxconf, Gnome System Tools, and Webmin, are not distribution-specific. There are also many command line utilities for configuring programs. Since nearly all settings are stored in ordinary text files they can be configured by any text editor.
[మార్చు] Running Windows applications
There are several ways to run applications written for Microsoft Windows on Linux, with varying levels of success. The popular Wine software, along with the commercial derivatives Crossover Office and Transgaming's Cedega create an application compatibility layer by reimplementing the Windows API inside of Linux. Many Windows programs run on Linux at approximately the same speed using these programs, and in some cases run faster. Since these programs are written without use of any Microsoft code, they do not require a Windows license. Although compatibility is improving, in many cases week-by-week, applications that make use of non-standard programming practices can experience problems.
A similar alternative to running Windows applications inside Linux is to use the proprietary Win4Lin software, which converts Microsoft's version of the Windows API to run inside Linux rather than reimplementing it from scratch. Since a legal copy of the Microsoft implementation of the Windows API is needed, use of Win4Lin requires a copy of Windows.
A third alternative for running Windows applications within Linux is to use a virtual machine program and run the desired application along with the entire virtual Windows operating system. VMware is a proprietary hardware virtualisation program that can run Windows in this way with near-perfect functionality, however this approach can carry a considerable speed and performance penalty. Full CPU emulators (such as QEMU or the slower counterpart Bochs) can be used, though to run a Windows program these emulators will also require a copy of Windows. Aside from the performance difficulties, virtual machine approaches to running Windows applications cannot integrate Windows programs into the Linux desktop, as they must instead run inside the virtual Windows desktop.
A fourth alternative is to run the applications on a Windows machine but use remote access software such as VNC to view it on the Linux desktop. This is a good solution where applications are unable to be migrated, or an item of hardware such as a dongle, custom decoder card, or some USB devices will only run under Windows. At its simplest one or more people needing occasional access to Windows applications can share remote access to a single Windows PC for that purpose using VNC. In a corporate setting essentially the same can be done using a Citrix server, rdesktop to access a Microsoft Terminal Services server, or with NX technology.
[మార్చు] లినక్సు పై ప్రోగ్రామింగు
లినక్సు నకు చాలా కంపైలర్లు లభిస్తున్నాయి.
జీ యన్ యూ కంపైలరు కలక్సను (జీ సి సి ), చాలా పంపిణీలతో వస్తుంది. జీసీసీ సీ, సీ ప్లస్ ప్లస్, జావా, మొదలగు కంప్యూటరు భాషలను కంపైలు చేయగలదు.
కంపైలర్లే కాకుండా ఇంకా చాలా ఇంటిగ్రేటడ్ ఎన్విరాన్మెంటులు కూడా కలవు. వీటిలో అజంతా, కెడెవలపు, నెట్ బీన్సు, గ్లేడు ఎక్లిప్సు, మరియూ విశ్వ విఖ్యాత విమ్ , ఈమాక్స్ లు వీటిలో కొన్ని
[మార్చు] సహాయము, మద్దతు
సాధారణంగా సాంకేతికపరమైన మద్దతు మొత్తము కూడా వివిధ ఆన్ లైను ఫోరములు, న్యూసు గ్రూపులు, మెయిలింగు లిస్టులు ద్వారా లినక్సు వాణిజ్య పంపిణీధారులు, లినక్సు వినియోగదారులు అందిస్తుంటారు! మామూలుగా ఈ గ్రూపులు అన్నీ కూడా లినక్సు యూజరు గ్రూపులు అని పిలవబడే గ్రూపులుగా ఏర్పడతాయి. వీటిని సుక్ష్మంగా LUG లగ్ అని అంటారు!
ఉదాహరనకు హైదరాబాదు లినక్సు యూజరు గ్రూపు స్వకాగితం చూడండి. [8] వాణిజ్య పంపిణీ సంస్థలకు మద్దతునకు డబ్బులు వసూలు చేయడం ద్వారా వ్యాపారం చేస్తుంటాయి. ముఖ్యముగా వీరు వాణిజ్య వినియోగదారుల నుండి డబ్బులు వసూలు చేస్తుంటారు.
[మార్చు] రిఫరెన్సులు
- ^ comp.os.minix గ్రూపులో లినక్సు గూర్చి లైనసు రాసిన ఈ-మెయిల్
- ^ లినక్సు వృత్తాంతము, 1998లో లినక్సు ఎక్స్పోలో లార్స్ విర్జెనియస్గారిచే ఇవ్వ బడిన ఉపన్యాసము
- ^ అమెరికాలో రిజిస్టరు నెంబరు 1916230 వివరాలు
- ^ comp.os.linux గ్రూపులో లినసు చెప్పిన లినక్సు ఉచ్చరణా విధానము
- ^ లినక్సు పంపినీ వ్యవస్తలు
- ^ గిగా బక్ కన్నా ఎక్కువ, జీ యన్ యు/లినక్సు సైజును అంచనా వేయడం
- ^ techweb.comలో 2008కల్లా లినక్సు వాడకం గురించి ఒక అంచనా
- Glyn Moody: Rebel Code: Linux and the Open Source Revolution, Perseus Publishing, ISBN 0-713-99520-3
- Gedda. R. (2004). Linux breaks desktop barrier in 2004: Torvalds. Retrieved January 16, 2004 from [9]
- Mackenzie, K. (2004). Linux Torvalds Q&A. Retrieved January 19, 2004 from [10]
- More Than a Gigabuck: Estimating GNU/Linux's Size by David A. Wheeler
- Counting potatoes: the size of Debian 2.2 by Jesús M. González-Barahona et al.
- Why Open Source Software / Free Software (OSS/FS)? Look at the Numbers! by David A. Wheeler
[మార్చు] చూడండి
[మార్చు] సార్వత్రిక
- అనుమతి నియంత్రణ చిట్టా (Access control list))
- లినక్సు పంపిణీ సంస్థల చిట్టా
- లినక్సు పంపిణీ సంస్థల పోలికలు
- ఐ పాడ్ లినక్సు
- షెల్లు ఖాతా (Shell account)
- లైవు సీడీ
- పీయస్ 2 లినక్సు
- వీయం లినక్సు
- లినక్సు ఏకీకరణ
[మార్చు] చిట్టాలు
[మార్చు] పత్రికలు
//TODO: Add India specific magazines here....
[మార్చు] Videos
గూగుల్ వీడియో శోధన ఉపయోగించి లినక్సు కొరకు వెతకండి
[మార్చు] External links
నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోటు నుండి
మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
General
- Linux.org — contains comprehensive information and resources about Linux.
- The Linux Counter — estimates Linux usage around the world
- The Linux Documentation Project
Distribution related
- Distro Quiz — a test that recommends a distribution based on the answers.
- Linux Online — distributions and FTP Sites (sortable by categories)
- DistroWatch.com — distribution information & announcements.
- Linux ISO — comprehensive but rather outdated site which has ISO download links for several distributions.
Criticism of Linux
- Microsoft: Get the Facts — site that compares Windows Server software and Linux and comes up with the conclusion that Microsoft software has a lower TCO then Linux.
- Linuxsucks.org — site written by a vertern UNIX user critical of Linux. While his web server uses Linux, and he uses Linux on a regular basis, he believes Linux to a long way from being useful on the desktop.
లినక్సు పంపిణీ సంస్థలు | edit | |
---|---|---|
చెంట్ ఓ యస్ | డామ్ స్మాల్ లినక్సు | డెబియను | ఫెడోరా కోరు లినక్సు | జెంటూ లినక్సు | క్నాప్పిక్సు లినక్సు | కుబుంటు లినక్సు | లినక్సు ఫ్రమ్ స్క్రాచ్ | పీసీ లినక్సు ఓ యస్ |