భారతరత్న
వికీపీడియా నుండి
[మార్చు] భారతరత్నాల జాబితా
పేరు | సంవత్సరం |
సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888-1975) | 1954 |
చక్రవర్తి రాజగోపాలాచారి (1878-1972) | 1954 |
డా. సీ.వీ.రామన్ (1888-1970) | 1954 |
డా. భగవాన్ దాస్ (1869-1958) | 1955 |
డా. మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861-1962) | 1955 |
జవహర్ లాల్ నెహ్రూ (1889 -1964) | 1955 |
గోవింద్ వల్లభ్ పంత్ (1887-1961) | 1957 |
ధొండొ కేశవ కార్వే (1858-1962) | 1958 |
డా. బీ.సీ.రాయ్ (1882-1962) | 1961 |
పురుషోత్తమ దాస్ టాండన్ (1882-1962) | 1961 |
రాజేంద్ర ప్రసాద్ (1884-1963) | 1962 |
డా. జాకీర్ హుస్సేన్(1897-1969) | 1963 |
పాండురంగ వామన్ కానే (1880-1972) | 1963 |
లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం) (1904-1966) | 1966 |
ఇందిరాగాంధీ (1917-1984) | 1971 |
వీ.వీ.గిరి (1894-1980) | 1975 |
కే.కామరాజు (మరణానంతరం) (1903-1975) | 1976 |
మదర్ థెరిస్సా (1910-1997) | 1980 |
ఆచార్య వినోబా భావే (మరణానంతరం) (1895-1982) | 1983 |
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1890-1988) | 1987 |
యం.జీ.రామచంద్రన్ (మరణానంతరంs) (1917-1987) | 1988 |
బీ.ఆర్.అంబేడ్కర్ (మరణానంతరం) (1891-1956) | 1990 |
నెల్సన్ మండేలా (జ. 1918) | 1990 |
రాజీవ్ గాంధీ (మరణానంతరం) (1944-1991) | 1991 |
సర్దార్ వల్లభాయి పటేల్ (మరణానంతరం) (1875-1950) | 1991 |
మొరార్జీ దేశాయి (1896-1995) | 1991 |
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (మరణానంతరం) (1888-1958) | 1992 |
జే.ఆర్.డీ.టాటా (1904-1993) | 1992 |
సత్యజిత్ రే (1922-1992) | 1992 |
సుభాష్ చంద్ర బోస్ (1897-1945) (తరువాత ఉపసంహరించబడినది) | 1992 |
ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (జ. 1931) | 1997 |
గుర్జారీలాల్ నందా (1898-1998) | 1997 |
అరుణా అసఫ్ అలీ (మరణానంతరం) (1906-1995) | 1997 |
ఎం.ఎస్.సుబ్బలక్ష్మి (1916-2004) | 1998 |
సి.సుబ్రమణ్యం (1910-2000) | 1998 |
జయప్రకాశ్ నారాయణ్ (1902-1979) | 1998 |
రవి శంకర్ (జ. 1920) | 1999 |
అమర్త్య సేన్ (జ. 1933) | 1999 |
గోపీనాధ్ బొర్దొలాయి (జ. 1927) | 1999 |
లతా మంగేష్కర్ (జ. 1929) | 2001 |
బిస్మిల్లా ఖాన్ (b 1916) | 2001 |