దర్శనీయ స్థలాలు
వికీపీడియా నుండి
భారతదేశం లో చాలా దర్శనీయ స్థలాలు ఉన్నాయి ఈ శీర్షికలో వాటి గురించి తెలుసుకుందాము వీటిని రెండు రకాలుగా విభజించ వచ్చు
- పుణ్య క్షేత్రాలు
- పర్యాటక కేంద్రాలు
విషయ సూచిక |
[మార్చు] పుణ్య క్షేత్రాలు
భారత దేశం అంటేనే మొదట గుర్తు వచ్చేది పుణ్య క్షేత్రాలే. కాశ్మీరు నుండి, కన్యాకుమారి వరకు అడుగుకొక పుణ్య క్షేత్రం ఉంటుంది, వీటిలో ప్రధానమైన వాటిని తెలుసుకుందాము. ===వివిధ గ్రూపులు=== వీటిలో మనము ఒక సమూహములాగా విఖ్యాతి వహించిన వాటిని గురించి తెలుసు కుందాము.
- ద్వాదశ జ్యోతిర్లింగాలు
- 108 వైష్ణవ క్షేత్రాలు
- ఆది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు మఠాలు
- పంచ శివ క్షేత్రాలు
[మార్చు] రాష్ట్రాల ప్రకారం వివిధ పుణ్యక్షేత్రాలు
[మార్చు] ఆంధ్రప్రదేశ్
- తిరుపతి తిరుమల
- అహోబిళం
- మహానంది
- అన్నవరం
- కాణిపాకం
- శ్రీ కాళహస్తి
- శ్రీశైలం
- భద్రాచలం
- యాదగిరి గుట్ట
- సింహాచలం
- విజయవాడ
- చిల్కూరు
- బాసర
- వరంగల్
- bodduvani palem
- gudlavalleru
[మార్చు] కేరళ
- గురువాయుర్
[మార్చు] ఉత్తర ప్రదేశ్
- కాశి/వారణాసి
[మార్చు] తమిళనాడు
- రామేశ్వరము
- కంచి
- ధనుష్కోడి
- శ్రీరంగం
- తిరువన్నామల్లై
- మామల్లాపురం(మహాబలిపురం)
- చిదంబరం
- మదురై
- పళని
- తంజావుర్