రామేశ్వరము
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
రామేశ్వరం దీవి,సముద్రకెరటాలు,పక్షులు,బంగారు రంగులో మెరిసిపోయే ఇసుకతిన్నెలు,బంగారం లాంటి మనసులు, యాత్రికులు,రామనాథస్వామి గుడి, చిన్న చిన్న అంగళ్ళు,గవ్వలతో చేసిన వస్తువులు,గుర్రపుబళ్ళు,నీలి రంగులో మైమరపించేసముద్రం ఎన్నాళ్ళు చూసినా తనివి తీరదు.రామేశ్వరం ఒక అధ్యాత్మిక ప్రదేశమే కాదు అంతకంటే అద్భుతమైనది.తమిళనాడు లో వున్న ఒక దీవి. దీవి లోనికి వెళ్ళటానికి వీలుగా సముద్రం పై రైలు వంతెన ,బస్ లు ఇతర వాహనాల కోసం వేరే వంతెన వున్నాయి. ఈ వంతెనలు సుమారు రెండున్నర కిలొమీటర్లు సముద్రం పై నిర్మించబడ్డాయి.రైలు వంతెన షిప్ లు వచ్చినప్పుడు రెండుగ విడి పోతుంది. రామేశ్వరంలో చూడాలి గాని చాలా ప్రదేసాలు వున్నాయి.రామనాథస్వామి గుడి ,కొటి తీర్థాలు,రామపాదాలు,ధనుష్కోడి ,విభిషనాలయం,బీచ్లు,ఇంకా చాలా చాలా వున్నాయి. రామాయణ గాధకు సాక్షాలు అడుగడుగునా మనకు కనిపిస్తాయి.రావణాసురుని చంపిన తరువాత బ్రహ్మహత్య పాతక నివారన కోసం రాముడు ఇక్కడ లింగాన్ని ప్రతిస్తించి పుజించాడని అంటారు.ఈ లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలు లొ ఒకటి గా విరాజిల్లు తొంది. ఇక్కడినుంచి శ్రీలంక పాతిక కిలొమీటర్లు. ఇప్పటికి వారథికోసం వాడిన రాళ్ళు అక్కడ ఒక ఆలయం లొ వుంచారు.అవి నీటి మీద తేలుతు వుంటాయి. ఇక్కడ బీచ్ లొ కుర్చుని సుర్యొదయం, సుర్యాస్తమయం చూస్తు ఆ అనుభూతి అనుభవిస్తే మనసుకు ఏంతో ప్రశాంతంగ ఉంటుంది .