Wikipedia:తరచూ అడిగే ప్రశ్నలు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము తరచూ అడిగే ప్రశ్నలు యొక్క భాగము |
ప్రశ్నల పేజీలు... |
స్థూలదృష్టి ప్రశ్నలు |
చూడండి... |
సందేహాలా? — అయితే మీరు సరైన పేజీ కే వచ్చారు. మీ ప్రశ్నల సమాధానాల కొరకు ఈ పేజీ నుండి మీకు లింకులు ఉంటాయి. సాధారణంగా కొత్తవారికి వచ్చే అన్ని సందేహాలకు సమాధానాలు ఈ పేజీలలో లభిస్తాయి. ఒకవేళ, మీ ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ దొరక్కపోతే, ఇంగ్లీషు వికీపీడియా ను సంప్రదించండి.
- తెలుగులో రచనలు చెయ్యడం ఎలా?
- మీరు వికీపీడియా కు కొత్త అయితే మీరు స్వాగతం మరియు సహాయం పేజీలు చూడవచ్చు. ఈ పేజీల్లో కొత్త వారికి అవసరమైన సమాచారం వుంటుంది.
- ఇంకా మీకు సమాధానం దొరక్క పోతే సహాయ కేంద్రం కు వెళ్ళి, అక్కడ మీ ప్రశ్న అడగవచ్చు; ఇతర వికీపీడియన్లు మీకు జవాబిస్తారు.
- లేదంటే, మీరే ప్రయోగాలు చెయ్యవచ్చు. తప్పుల్ని సరిదిద్దటానికి వందల మంది వున్నారు, కాబట్టి ధైర్యే సాహసే....!. రండి, పాల్గొనండి. ఈ ఎడమ పక్కన వున్న "అన్వేషణ" పెట్టెలో మీకు కావాల్సిన దాన్ని రాసి, Go"వెళ్ళు" నొక్కండి.
[మార్చు] సాధారణ, ప్రత్యేక ప్రశ్నలు
- స్థూలదృష్టి ప్రశ్నలు—ప్రాజెచ్టు గురించిన సాధారణ ప్రశ్నలు.
- పాఠకుల ప్రశ్నలు—వికీపీడియా లోని సమాచారాన్ని వెదకడం, చదవడమ, ఉపయోగించుకోవడం.
- విద్యాలయాలు, ఉపాధ్యాయుల ప్రశ్నలు —తరగతి గదిలో వికీపీడియాను వాడుకోవడం.
- సమర్పణలకు సంబంధించిన ప్రశ్నలు—మీరు ఎందుకు సమర్పించాలి, ఎలా సమర్పించాలి.
- మార్పు చేర్పుల ప్రశ్నలు—వికీపీడియాలో పేజీలు తయారు చేయడం, సరిదిద్దడం కు సంబంధిన ప్రశ్నలు.
- నిర్వహణ ప్రశ్నలు—నిర్వాహకుడు ఎవరు, అతని స్థాయి ఏమిటి, సర్వర్‌ను ఎలా నిర్వహించాలి.
- సాంకేతిక ప్రశ్నలు—వికీపీడియా సాఫ్ట్వేరు, హార్డ్ వేరు, ఇతర పరిమితుల గురించిన ప్రశ్నలు.
- వాడేసుకోవడం గురించిన ప్రశ్నలు—వికీపీడియా విషయాలను, సాఫ్ట్వేరును ఎలా దౌన్లోడు చేసుకోవాలి, వికీపీడియా నుపయోగించి వారసత్వ ఉత్పత్తులను తయారుచేసుకోవ్డం.
- కాపీ హక్కుల ప్రశ్నలు—కాపీ హక్కులకు సంబంధించిన ప్రశ్నలు.
- ఇబ్బందుల ప్రశ్నలు—ప్రస్తుతమిన్న, గతంలో వున్న ఇబ్బందులు, విమర్శలకు సంబంధించిన ప్రశ్నలు.
- ఇతర ప్రశ్నలు—మిగతావీ, ఇతరమైనవీ...
[మార్చు] మరింత లోతుగా..
- పదకోశం—వికీపీడియా పదాలను నేర్చుకోండి.
- PHP లిపి ప్రశ్నలు—UseModWiki కి PHP లిపికి మధ్య గల తేడాలను వివరిస్తుంది.
- రామ్బాట్ ప్రశ్నలు—బహు చర్చిత రాంబాట్.
- వర్గీకరణ ప్రశ్నలు—జూన్ 2004 లో ప్రవేశపెట్టిన వర్గం గురించి.
[మార్చు] ఇంకా చూడండి
మూస:Shortcut
- సహాయ పేజీలు—వ్యాసాల దిద్దుబాటు, కొత్త వ్యాసాలు రాయటం, ఇంకా ఎన్నొ విషయాలు.
- సమస్యాపరిష్కారం—వికీపీడియా పేజీలను చూడటంలో గానీ, దిద్దటంలో గాని ఎదురైన సాంకేతిక సమస్యల పరిష్కారం.
- సాధారణ అభ్యంతరాలకు సమాధానాలు—వికీపీడియాపై వచ్చిన సాధారణ విమర్శలకు సమాధానాలు.
- మొదటి పేజీ దిద్దటం—మొదటి పేజీని దిద్దటానికి సహాయం.
- వికీపీడియా స్టైల్గైడ్ మొదటి పేజీ—వికీపీడియా స్టైలుకు సంబంధించి, దాని కూర్పును, ఏర్పాటును, పధ్దతిని నిలిపివుంచటానికి సహాయం.