Wikipedia:తెలుగులో రచనలు చెయ్యడం
వికీపీడియా నుండి
విషయ సూచిక |
[మార్చు] తెలుగులో టైపు చేయడం ఎలా?
తెలుగు కీబోర్డు ఉన్న వారు, లేదా తెలుగు టైపు రైటర్ అలవాటు ఉన్నవారు ఈ లింకులు చూడండి.
- విండోసు XPని ఉపయోగించి తెలుగులో టైపు చెయ్యడానికి వికీపీడియా లింకు
- విండోస్ XPని ఉపయోగించి తెలుగులో టైపు చెయ్యడానికి బాహ్య లింకు
ఈ క్రింది సైట్లలో ఆంగ్ల లిపితో తెలుగు వ్రాయవచ్చు; అలా వ్రావబడినది ఇక్కడ కాపి-పేస్టు చేయవచ్చు.
- http://lekhini.org/
- http://quillpad.com/telugu/
- http://www.iit.edu/~laksvij/language/telugu.html
- తెలుగు TextEditor కాపీ చేయనవసరం లేదు.
- తెలుగు HTML EDITORS
- తెలుగుTextBox
తెలుగులో టైపు చేయడానికి ఇతర విధానములు
- http://geocities.com/vnagarjuna/padma.html
- http://baraha.com
- http://yudit.org
- http://telugubloggers.blogspot.com
- http://groups.yahoo.com/group/digitaltelugu
- http://groups.google.com/group/telugublog
[మార్చు] నేను తెలుగు చూడలేక పోతున్నాను
మీరు ఈ కాగితంలో పైన ఉన్న లింకుని చదవండి. This question is answered just for the sake of completeness; it is obvious that if you can not see Telugu script, you can not read this question either.
[మార్చు] ఏమి వ్రాయగలము?
నిజానికి ఏదయినా వ్రాయవచ్చు. ఖచ్చితమైనది, ఉపయోగకరమైనది, కాపీరైటు ఉల్లంఘించనిది, ఏదయినా రాయవచ్చు.
[మార్చు] ఏమయినా అనుమానం ఉంటే ఎవరిని అడగాలి?
ఈ గ్రూపు ని సంప్రదించండి। http://groups.google.com/group/teluguwiki