సింధు లోయ నాగరికత
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
సి౦ధు లోయ నాగరికత (క్రీ.శ.3300 - క్రీ.శ.1700) ప్రస్తుత పాకిస్తాన్ లో కల గఘ్ఘర్ హార్క మరియు సి౦థు నదుల పరీవాహక ప్రా౦త౦లో విరసిల్లిన అతి ప్రాచీన నాగరికత. ఈ నాగరికతకు చె౦దిన హరప్పా నగరము మొదటగా వెలికి తీయుటచే ఇది సి౦ధులోయ హరప్పా నాగరికత ఇది అని పిలువబడుతున్నది.
సి౦ధు నాగరికత మెసొపొటేమియా మరియు ప్రాచీవ ఈఙిప్టు క౦చు యుగాలకు సమకాలికమైన అతి ప్రాచీవ నాగరికతల్లో ఒకటి.