సభ్యుడు:చదువరి/ఇసుకపెట్టె
వికీపీడియా నుండి
వికీపీడియాలో అనువాదాలు చేస్తూ వుంటే తెలుస్తున్నాయి అందులోని కష్టాలేమిటో. ఇంగ్లీషు పదాలకు సరైన, అర్థవంతమైన, వ్యావహారికమైన తెలుగు పదాలు వెదకడమనేది మామూలు విషయం కాదని తెలిసింది. తెలుగులో పదాలు లేక కాదు, సరైన పదం తెలియకో, తెలిసినా ఆ సమయానికి తట్టకో, మరోటో, మరోటో! సరైన పదం తెలిసీ, సమయానికి గుర్తుకు రాకపోతే అది నిజమైన నరక యాతన.
ఈ యాతనను కాస్తో కూస్తో తగ్గించడానికి, వీలైతే తప్పించడానికి ఈ నిఘంటువు ను రాయడం మొదలు పెట్టాను. మీరూ చెయ్యి కలపండి, కీ బోర్డు కదపండి.
నాకు తట్టిన పదాల్తో దీనిని మొదలు పెట్టాను. అందుకనే పదాలు అక్షర క్రమంలో లేవు. ఇంగ్లీషు పదాల అక్ష్ర క్రమంలో వుంచే పని త్వరలో చేస్తాను
ఈ నిఘన్టువు మీకు ఉపయోగపడితే సంతోషం. ఉపయోగకరం కాదనిపిస్తే నాకు రాయండి, తప్పు దిద్దుకుంటాను.
విషయ సూచిక: | Top – 0–9 A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z |
---|
[మార్చు] A
Absurd
- Absurd(adj)=అసంబధమైన
Absorb
- Absorb(v)=పీల్చుకొను,గ్రహించు
About
- About(adv)=గురించి
Alive
- Alive(adj)=జీవించి
Ailment
- Ailment(n)=రుగ్మత
Allege
- Allege(v)=సాకు,వంక
Allergy
- Allergy(n)=సరిపడని తత్వము
Allow
- Allow(v)=అనుమతించు
- Alter(n) = మార్చు
Alternate
- Alternate(v)=బదులు
Alternative
- Alternative(adj)=బదులుగా
Amaze
- Amaze(v)=విస్మయమును కలిగించే, ఆశ్చర్యమును కలిగించే
Ambiguous
- Ambiguous(adj)=డ్వైడీ భావన
Always
- Always(adv)=ఎల్లప్పుడూ,ఎప్పుడూ
Allay
- Allay(v)=ఉపశ మింప చేయు
Ally
- Ally(n)=తోడుగా ఉండే వాడు
Amateur
- Amateur(adj)=పక్వతలేని,పక్వముకాని
Ambient
- Ambient(adj)=ఆవరించి ఉన్న
Amble
- Amble(n)=మంద గమనము
Ample
- Ample(adj)=చాలినంత
Amenable
- Amenable(adj)=అధికారమునకు లోబడిన
Amenity
- Amenity(n)=వసతి
Amphibious
- Amphibious(adj)=ఉభయచర (నీటిలోనూ నేలపై జీవించగలిగే)
Amnesty
- Amnesty(v)=క్షమాభిక్ష ప్రసాదించు
Amicable
- Amicable(adj)=అనుకూలమైన
Amid
- Amid(prep)=మధ్య
Avail
- Avail(v)=ఉపయుక్తమైన, ఉపయోగించుకున్న
Assess
- Assess(v)=విలువను నిర్ధారించు
Agent
- Agent(n)=ప్రతినిధి
Aggressive
- Aggressive(adj)=దూకుడు స్వభావము
Average
- Average=షుమారు
Astute
- Astute(adj)=సూక్ష్మముగా పరిశీలించు (చెడు పనుల కోసం)
Access
- Access(n)=ప్రవేశమునకు అనుమతి
Ascent
- Ascent(n)=ఉార్ధ్వ చలనము, ఉార్ధ్వ గతి
Accent Accent(n)=ఉఛ్ఛారణ
Anticipate
- Anticipate(v)=ముందుగా ఉహించు
Aggrieved
- Aggrieved(adj)=దుఖ దాయకమైన
Aim
- Aim(n)=గురి, లక్ష్యము
Aline
- Aline(v)=వరుసగానుంచు
Aid
- Aid(n)=సాయము
Agree
- Agree(v)=అంగీకరించు
Agriculture
- agricuiture(n)=వ్యవసాయం
Aggregate
- Aggregate(n)=రమారమి
Agony
- Agony=వేదన
Aggress
- Aggress(v)=ముందుగా అధిగమించుట
Aggravate
- Aggravate(v)=అధికము చేసుట, ఉద్రేకించుట (బాధలకు సంబంధించి)
Affluent
- Affluent(adj)=స్థితిమంతమైన
Affair
- Affair=సంబంధము (ఆక్రమమైన)
Afflict
- Afflict(v)=విచారాన్ని కలిగించే
Age
- Age(n)=వయసు
Arm
- Arm(n)=భుజము
Alms
- Alms(n)=భిక్ష
Alert
- Alert(n)=జాగరూకత
[మార్చు] C
- conservative(adj) =మార్పును వ్యతిరేకించే
}
నిఘంటువు | |
1 skin | రూపు, తొడుగు, చర్మం |
2 report | నివేదిక, నివేదించు |
3 complaint | ఫిర్యాదు |
4 complain | ఫిర్యాదు చేయు |
5 feedback | అభిప్రాయం, స్పందన, ప్రతి స్పందన, నా మాట, మీ మాట |
6 decision | నిర్ణయం |
7 idea | ఆలోచన, ఉపాయం, ఉద్దేశ్యం, తలంపు |
8 help | సాయం, సహాయం, ఉపకారం, ఆసరా |
9 more | మరింత, మరిన్ని, ఇంకా |
10 edit | దిద్దు, సరిదిద్దు, మార్చు, కూర్చు, చేర్చు |
11 arrange | పేర్చు, అమర్చు, అమరిక, కూర్పు |
12 details | వివరాలు, వివరణ, |
13 explain | వివరించు, వివరణ, |
14 long | పొడవైన, పొడవు, దీర్ఘ, సుదీర్ఘ |
15 source | మూలం |
16 resource | వనరు |
17 public | బహిరంగం, సార్వజనీనం |
18 similar | అటువంటి, అట్టి, అలాంటి |
19 copy | అనుకరించు, సేకరించు, తస్కరించు, దొంగిలించు |
20 positive | సానుకూలం, సకారాత్మకం, సాభిప్రాయం |
21 negative | ప్రతికూలం, నకారత్మకం, వ్యతిరేకం |
22 list | పట్టీ, జాబితా |
23 to do | చేయ్యాల్సినవి |
24 submit | సమర్పించు, పంపించు |
25 table | పట్టిక |
26 version | కూర్పు, సంపుటి, వాదం (that is his version అనే సందర్భంలో ) |