స్తోత్రములు
వికీపీడియా నుండి
ఈ పేజీలో వివిధ స్తోత్రములు, వాటి అర్ధములు వున్నవి.
గమనిక: ఈ స్తోత్రములు ఒక నిర్దిష్ఠమైన క్రమములో లేవు.
విషయ సూచిక |
[మార్చు] గణాణాం త్వా
ఈ స్తోత్రము ఋగ్వేదము నుండి సంగ్రహింపబడినది. సహజముగా వేదో్చ్చారణ ఈ స్తోత్రముతో ప్రారంభిస్తారు.
[మార్చు] స్తోత్రం
ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం గణాణాం త్వా గణపతిగుం హవామహే| కవిం కవీనాముపమశ్ర వస్తమం | జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనఃశృణ్వన్నూతిభిస్సీదసాదనమ్|| ఓమ్ మహాగణపతయే నమః|| ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ| ధీనామవిత్ర్యవతు || ఓమ్ వాగ్దేవ్యై నమః|| శ్రీ గురుభ్యో నమః హరిః ఓం
[మార్చు] అర్ధం
[మార్చు] మంత్ర పుష్పం
ఇది కూడా ఋగ్వేదమునుంచి సంగ్రహింపబడినది.
[మార్చు] స్తోత్రం
యోపాం పుష్పం వేదా పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావామపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (1) అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యోగ్నేరాయతనం వేదా ఆయతనవాన్ భవతి ఆపోవా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (2) వాయుర్వా అపామయతనం ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేదా ఆయతనవాన్ భవతి ఆపోవై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (3) అసౌవై తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి యోముష్యతపత ఆయతనం వేదా ఆయతనవాన్ భవతి ఆపోవా అముష్యతపత ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (4) చంద్రమావా అపామాయతనం ఆయతనవాన్ భవతి యః చంద్రమస ఆయతనం వేదా ఆయతనవాన్ భవతి ఆపోవై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (5) నక్ష్త్రత్రాణివా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్ష్త్రత్రాణామాయతనం వేదా ఆయతనవాన్ భవతి ఆపోవై నక్ష్త్తత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (6) పర్జన్యోవాం అపామాయతనాం ఆయతనవాన్ భవతి యః పర్జన్యస్యాయతనం వేదా ఆయతనవాన్ భవతి ఆపోవై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేదా యోపామాయతనం వేదా ఆయతనవాన్ భవతి (7) సంవత్సరోవా అపామాయతనం ఆయతనవాన్ భవతి యః సంవత్సరస్యాయతనం వేదా ఆయతనవాన్ భవతి ఆపోవై సంవత్సరస్యాయతనం వేదా ఆయతనవాన్ భవతి య ఏవం వేదా యోత్సునాభం ప్రతిష్ఠితాం వేదా ప్రత్యేవ తిష్ఠతి (8)
[మార్చు] అర్ధం
[మార్చు] శ్రీ లింగాష్టకం
ఇది శ్రీ శివుని స్తోత్రము.
[మార్చు] స్తోత్రం
బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం (1) దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగం రావణ దర్ప వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం (2) సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగం సిద్ధ సురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగం (3) కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగం దక్ష సుయజ్ఞ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం (4) కుంకుమ చందన లేపిత లింగం పంకజ హార సుశోభిత లింగం సంచిత పాప వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం (5) దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తిభి రేవచ లింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివ లింగం (6) అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగం అష్టదరిద్ర వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం (7) సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగం పరమపదం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం (8) లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే.
[మార్చు] అర్ధం
[మార్చు] శ్రీ బిల్వాష్టకం
ఇది శ్రీ శివుని స్తోత్రము.
[మార్చు] స్తోత్రం
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. (1) త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. (2) కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం. (3) కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. (4) ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం. (5) రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణం. (6) అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం. (7) ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. (8) సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం. (9) దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. (10) బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. (11) సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం. (12) అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం. (13) బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం.