సుప్రసిద్ధ ఆంధ్రులు
వికీపీడియా నుండి
[మార్చు] ఆధ్యాత్మిక రంగ ప్రముఖులు, తత్వవేత్తలు
- వేమన
- జిడ్డు కృష్ణమూర్తి
- భగవాన్ సత్య సాయి బాబా
- త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జియ్యరు స్వామి
[మార్చు] స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజా నాయకులు
- అల్లూరి సీతారామ రాజు
- టంగుటూరి ప్రకాశం పంతులు
- దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
- పుచ్చలపల్లి సుందరయ్య
- పొట్టి శ్రీరాములు
- కొండా వెంకటప్పయ్య
- బూర్గుల రామకృష్ణారావు
- భోగరాజు పట్టాభి సీతారామయ్య
- వరాహగిరి వేంకటగిరి
- సరోజినీ నాయుడు
- సర్వేపల్లి రాధాకృష్ణన్
- స్వామి రామానందతీర్థ
- పి.వి.నరసింహారావు
- పెండేకంటి వెంకటసుబ్బయ్య
- కానూరు లక్ష్మణ రావు
- నీలం సంజీవ రెడ్డి
- వావిలాల గోపాల కృష్ణయ్య
[మార్చు] కవులు, రచయితలు
పూర్తి జాబితా కొరకు తెలుగు సాహితీకారులు చూడండి.
- చిలకమర్తి లక్ష్మీనరసింహం
- గురజాడ అప్పారావు పంతులు
- పానుగంటి లక్ష్మీ నరసింహారావు
- దివాకర్ల తిరుపతి శాస్త్రి
- దేవులపల్లి కృష్ణశాస్త్రి
- శ్రీశ్రీ
- పుట్టపర్తి నారాయణాచార్యులు
- గడియారం వెంకటశేష శాస్త్రి
- విద్వాన్ విశ్వం
- కొడవటిగంటి కుటుంబరావు
- రాచమల్లు రామచంద్రారెడ్డి
- కాళీపట్నం రామారావు
- కేతు విశ్వనాథరెడ్డి
- విశ్వనాథ సత్యనారాయణ
- రాయప్రోలు సుబ్బారావు
- కాళోజీ నారాయణరావు
- పి.వి.నరసింహారావు
- గుడిపాటి వెంకట చలం
- దాశరథి కృష్ణమాచార్యులు
- చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి
- వరవరరావు
- వేదం వేంకటరాయశాస్త్రి
- చెరబండరాజు
- వట్టికోట ఆళ్వారుస్వామి
- సి. నారాయణ రెడ్డి
[మార్చు] వాగ్గేయకారులు
- కాకర్ల త్యాగయ్య
- ముత్తుస్వామి దీక్షితులు
- శ్యామశాస్త్రి
- అన్నమయ్య
- భక్త రామదాసు
[మార్చు] సంఘ సంస్కర్తలు, సంఘ సేవకులు
[మార్చు] శాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణులు
- డా.యల్లాప్రగడ సుబ్బారావు
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
- కె.ఎల్.రావు
- కొడవటిగంటి రోహిణీప్రసాద్
- కల్వంపూడి రాధాక్రిష్ణారావు
- యలవర్తి నాయుడమ్మ
[మార్చు] సంగీతజ్ఞులు
- మంగళంపల్లి బాలమురళీకృష్ణ
- ఘంటసాల వెంకటేశ్వరరావు
- పి సుశీల
- సాలూరు రాజేశ్వరరావు
- షేక్ చిన్నమౌలానా
- ద్వారం వేంకటస్వామి నాయుడు
- చిట్టిబాబు
- ఈమని శంకరశాస్త్రి
- నూకల చినసత్యనారాయణ
- ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- బాలాంత్రపు రజనికాంతారావు
- మండా సుధారాణి
- ఎస్.జానకి
[మార్చు] నటులు, ఇతర కళాకారులు
- బళ్ళారి రాఘవ
- ఆదిభట్ల నారాయణదాసు
- అడివి బాపిరాజు
- గరికపాటి రాజారావు
- చిత్తూరు నాగయ్య
- ఎస్వీ.రంగారావు
- నందమూరి తారక రామారావు
- అక్కినేని నాగేశ్వరరావు
- పాకాల తిరుమల్ రెడ్డి(పి.టి.రెడ్డి)
- సావిత్రి కొమ్మారెడ్డి
- భానుమతీ రామకృష్ణ
- గొవిందరాజుల సుబ్బారావు
- చిలకమర్తి సీతారామాంజనేయులు
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- కొంగర జగ్గయ్య
- పసుపులేటి కన్నాంబ
- చిరంజీవి
[మార్చు] సినిమా సాంకేతిక నిపుణులు, సినిమా వ్యాపారవేత్తలు
- రఘుపతి వెంకయ్య
- గూడవల్లి రామబ్రహ్మం
- బి.ఎన్.రెడ్డి
- ఎల్.వి.ప్రసాద్
- బి.నాగిరెడ్డి
- చక్రపాణి
- కె.వి.రెడ్డి
- కమలాకర కామేశ్వరరావు
- దాసరి నారాయణ రావు
- ఆదిరాజు వీరభద్రరావు
- ఎమ్మెస్ రామారావు
- కె.విశ్వనాథ్
- బాపు
[మార్చు] పాత్రికేయులు
- కాశీనాథుని నాగేశ్వరరావు
- నార్ల వెంకటేశ్వరరావు
- గాడిచర్ల హరిసర్వోత్తమ రావు
- ముట్నూరు కృష్ణారావు
- తిరుమల రామచంద్ర
- రాచమల్లు రామచంద్రారెడ్డి
- గజ్జల మల్లా రెడ్డి
- ఎ.బి.కె.ప్రసాద్
- పొత్తూరు వెంకటేశ్వరరావు
- పాలగుమ్మి సాయినాథ్
- ఇంద్రగంటి సుభ్రమణ్యం
[మార్చు] వ్యాపార రంగ ప్రముఖులు
- కల్లం అంజి రెడ్డి
- ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్
- ప్రతాప్ సి. రెడ్డి
- కె.వి.కె.రాజు
- సి.హెచ్.రామోజీరావు
- జి.వి.కె రెడ్డి
- బి. పార్దసారధి రెడ్డి
[మార్చు] అధికారులు
- ఎ.వి.ఎస్.రెడ్డి
- కె.జె.రావు
- కందా మోహన్
- పి.వి.ఆర్.కె.ప్రసాద్