Privacy Policy Cookie Policy Terms and Conditions Wikipedia:వర్గీకరణ - వికిపీడియా

Wikipedia:వర్గీకరణ

వికీపీడియా నుండి

ఈ పేజీ వికీపీడియా మార్గదర్శకాలలో ఒకటి. సర్వామోదం పొందిన ప్రమాణాలను వివరించే పేజీ ఇది. ఈ పేజీ లో మార్పులు అవసరమని భావిస్తే చొరవగా ముందుకు వచ్చి ఆయా మార్పులు చెయ్యండి. కాకపోతే, మీరు చెయ్యదలచిన మార్పులు పెద్దవైతే ముందుగా ఆ మార్పులను చర్చా పేజీ లో ప్రస్తావించండి.

వర్గాలను సృష్టించడం, అమర్చుకోవడం పై మార్గదర్శకాలను ఈ వ్యాసంలో చూడవచ్చు.

విషయ సూచిక

[మార్చు] వర్గాలను ఎప్పుడు వాడాలి

వ్యాసాల నేంస్పేసులోని ప్రతీ పేజీ ఏదో ఒక వర్గం కిందకు రావాలి. వర్గాలు సభ్యులకు త్వరగా స్ఫురించే విధంగా, వారి ఆలోచనా విధానానికి అనుగుణంగా ఉండాలి.

ఉదాహరణకు:

వ్యాసం: విజయవాడ
అర్ధవంతమైన వర్గం: [[Category: ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]]
ఇలాంటి వర్గం పెద్దగా ఉపయోగం లేదు:[[Category:వ తో మొదలయ్యే పట్టణాలు, నగరాలు]]

ఫలానా వర్గం సరైనదేనా అన్న విషయం తేల్చుకోడం ఇలాగ:

  • ఆ వర్గం యొక్క విషయం గురించి వివరిస్తూ ఓ పది వాక్యాలు రాయగలమా?
  • ఆ వర్గం నుండి వ్యాసానికి వెళ్ళి, ఆ వ్యాసం చదవగానే, వర్గ విషయానికి, వ్యాసానికి మధ్య సంబంధం తెలిసిపోతోందా (అంటే వర్గ విషయం గురించి వ్యాసంలో ఎక్కడైనా వచ్చిందా?

పై ప్రశ్నల్లో ఏ ఒక్క దానికైనా “లేదు” అనే సమాధానం వస్తే, ఆ వర్గం సరైనది కాదు అని అర్ధం చేసుకోవచ్చు.

ఒకే వ్యాసం చాలా వర్గాలకు సంబంధించి ఉండవచ్చు. అయితే, వ్యాసంలోని వర్గాల సంఖ్య పరిమితంగా ఉండాలి.

వ్యాసం వర్గంలోను, దాని ఉపవర్గంలోను రెండింటిలోను ఉండరాదు. ఉదాహరణకు గుంటూరు పై వ్యాసం ఆంధ్ర ప్రదేశ్ లోను దాని ఉపవర్గం ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు అనే రెండింటి లోను ఉండరాదు.

వ్యాసాలను ఇతర విధాలుగా వర్గీకరించే విధానాల కొరకు వర్గాలు, జాబితాలు, వరుస పెట్టెలు చూడండి.

ఏ వర్గానికీ చేర్చబడకుండా ఉన్న వ్యాసాలకు {{వర్గంలో చేర్చాలి}} అనే టాగు తగిలిస్తే, ఇతర సభ్యులు తగు విధమైన చర్య తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. (ఇక్కడో ముఖ్య విషయం: ఏ వర్గానికీ చెందని పేజీలు ఉండవచ్చు )

[మార్చు] వర్గాలు vs జాబితాలు vs వరుస పెట్టెలు

వర్గాలు, జాబితాలు, వరుస పెట్టెలు చూడండి.

[మార్చు] వ్యక్తులపై వ్యాసాలకు సంబంధించిన వర్గాలు

దీనికి సంబంధించి Wikipedia:వ్యక్తుల వర్గీకరణ పేజీ చూడండి.

[మార్చు] వర్గాలకు నిర్దుష్ట వంశవృక్షం ఉండదు

ఒక వ్యాసం ఎన్ని వర్గాల కిందకైనా రావచ్చని అనుకున్నాం గదా, అలాగే, ఒక వర్గం అనేక ఇతర మాతృవర్గాల కిందకు రావచ్చు కూడా. అంటే, ఒక వర్గానికి చాలా ఉపవర్గాలున్నట్లే, ఒక ఉపవర్గానికి చాలా మాతృవర్గాలుండవచ్చు. కాబట్టి, వర్గాలకు ఒక వంశవృక్షమంటూ నిర్దుష్టంగా ఉండదు.


[మార్చు] వర్గాలను ఎలా సృష్టించాలి

వర్గాన్ని సృష్టించడం చాల తేలిక. వ్యాసంలో అడుగున ఒక లింకు కింద చూపిన విషంగా రాయడమే. ఉదాహరణకు చెరువులు అనే వర్గాన్ని సృష్టించి రామప్ప చెరువు అనే వ్యాసాన్ని అందులో చేర్చడం ఎలాగో చూడండి. "రామప్ప చెరువు" వ్యాసపు మార్చు పేజీకి వెళ్ళి, అక్కడ వ్యాసం అడుగున (ఇతర భాషా లింకులకు పైన ) కింది లింకును చేర్చండి.

[[Category:చెరువులు]] ఈ లింకు వ్యాసంలో ఎక్కడా కనపడదు, కానీ పేజీ అడుగున ఒక పెట్టెలో వర్గములు:చెరువులు అనే లింకు కనుపడుతుంది. అలాగే Category:చెరువులు పేరుతో ఒక పేజీలో ఈ వర్గానికి చెందిన వ్యాసాలను అక్షర క్రమంలో చూపిస్తుంది. ఇకముందు ఆ వర్గంలో చేర్చే వ్యాసాలను ఆటోమాటిక్‌గా అక్షర క్రమంలో చూపిస్తూ ఉంటుంది.

[మార్చు] ఉపవర్గాలను సృష్టించడం

వర్గం పేజీలో దాని మాతృవర్గం పేరును కింది విధంగా చేర్చండి, అంతే. [[Category:మాతృవర్గం పేరు]]

ఉదాహరణకు ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు వర్గాన్ని ఆంధ్ర ప్రదేశ్ వర్గానికి ఉపవర్గంగా చేర్చాలంటే- [[:Category: ఆంధ్ర ప్రదేశ్]] వర్గం పేజీలో అడుగున [[:Category: ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]] అని రాస్తే చాలు.

[మార్చు] ఉపవర్గాల సమూహాలు చెయ్యడం

వర్గాలలో 200 అంశాల కంటే ఎక్కువ చేర్చలేము. ఆది దాటితే, మొదటి 200 అంశాలే కనిపిస్తాయి. అప్పుడు అన్నిటినీ సులభంగా చూడటానికి టోఛ్‌ (విషయ సూచిక) ను చేర్చండి, ఇలాగ:

{{CategoryTOC}} – అంకెలతో మొదలుపెట్టి, అక్షరక్రమంలో విషయసూచిక వస్తుంది
{{CatAZ}}- అంకెలు లేకుండా, అక్షరక్రమంలో విషయసూచిక వస్తుంది

వర్గం పెద్దదై పోయినపుడు మరో మార్గం ఏమిటంటే, ఉపవర్గాలను సృష్టించడం. ఉదాహరణకు ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు అనే వర్గం బాగా పెద్దదైపోతే, (ఆ అవకాశం ఎంతైనా ఉంది!) దానిలో కోస్తా, రాయలసీమ, తెలంగాణా అని మూడు ఉపవర్గాలు గానీ, మరో రకంగా కానీ ఉపవర్గాలు సృష్టించడమే!

[మార్చు] వర్గ సభ్యత్వం, సృష్టి

వర్గానికి వివరణ రాసేటపుడు దానిని ఒక మాతృవర్గానికి చేర్చండి. వీలైతే, కనీసం రెండు మాతృవర్గాలకు దానిని చేర్చాలి.

[మార్చు] వికీపీడియా నేంస్పేసు

వికీపీడియా నేంస్పేసుకు సంబంధించిన వర్గాలను వ్యాసపు చర్చా పేజీ కి మాత్రమే చేర్చాలి. ఎందుకంటే, ఇవి రచయితలకు సంబంధించినవే కాని వికీపీడియా శొధనకు అవసరం లేదు!

[మార్చు] సభ్యుని నేంస్పేసు

సభ్యుని నేంస్పేసు కు సంబంధించిన వర్గాలు వికీపీడియాకు సంబంధించిన వర్గాలకు మాత్రమే చేర్చాలి. అంతేకని, వ్యాసాలకు సంబంధించిన వర్గాలకు చేర్చరాదు. అంటే, సభ్యుడు తన సభ్యుని పేజీని ప్రముఖాంధ్రులు అనే వర్గంలో చేర్చరాదు. దానిని వికీజీవులు అనే వర్గంలో చేర్చవచ్చు.

ఏదైనా వ్యాసాన్ని మీ నేంస్పేసులోకి కాపీ చేసుకున్నట్లైతే (ఏ కారణం చేత నయినా సరే) దానిని వర్గాలనుండి తొలగించి వేయాలి.

[మార్చు] సాధారణ నామకరణ విధానాలు

  • పొడి పదాలు, పొట్టి పదాలు వాడవద్దు. ఉదాహరణ: ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు అని పేరు పెట్టాలి, ఆం ప్ర న & ప అని పెట్టవద్దు.
  • ఉప వర్గాల పేర్లకు వర్గం పేరును కలపనవసరం లేదు. (అయితే మనం ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు అనే ఉపవర్గంలో ఆంధ్ర ప్రదేశ్ అనే వర్గం పేరును కలిపాము. కొన్ని సార్లు అది తప్పక పోవచ్చు. ఇక్కడ ఎందుకు కలపవలసి వచ్చిందంటే, ఈ నగరాలు మరియు పట్టణాలు అనే ఉపవర్గం కర్ణాటక వంటి ఇతర వర్గాల్లో కూడా రావచ్చు, అందుచేత).
  • వర్గాల పేర్లు సామాన్యంగా ఏకవచనంలో ఉండాలి. ఉదాహరణ: మొలక.
  • ప్రామాణిక నామకరణ విధానాలు వర్తిస్తాయి.
  • వర్గాల పేర్లలో ప్రముఖ , ముఖ్యమైన , సుప్రసిద్ధ మొదలైన విశేషణాలు వాడవద్దు.

[మార్చు] వర్గాల అవసరాలు, ఉపయోగాలు

[మార్చు] శోధన

సభ్యులు తమకు కావలసిన సమాచారం కొరకు వెదకేటపుడు వర్గాలు సహాయపడాలి.

[మార్చు] వర్గాలకు లింకులు ఇవ్వడం

ఒక పేజీని ఫాలానా వర్గానికి ఎలా చేర్చాలో చూశాము. కాని, అలా కాకుండా, ముందు ఒక కోలను పెట్టి ఆ వర్గపు పేజీకి లింకు ఇవ్వవచ్చు,ఇలాగ: [[:Category: ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]] . అది ఇలా కనిపిస్తుంది - Category: ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు

[మార్చు] వర్గాల దారి మార్పు

వర్గం పేజీలో #REDIRECT [[:Category: ఆంధ్ర ప్రదేశ్ నగరాలు మరియు పట్టణాలు]] అని రాసి దారి మార్చవచ్చు. కాని, మీడియావికీ సాఫ్ట్‌వేర్‌ లోని కొన్ని పరిమితుల కారణంగా అది అంత అభిలషణీయం కాదు. దారిమార్పు చేసిన తరువాత కూడా, ఆ వర్గానికి వ్యాసాలు చేర్చవచ్చు, పైగా ఈ వ్యాసాలు గమ్య స్థానపు వర్గంలో కనపడవు. ఈ వ్యవహారం తేలే వరకు వర్గాల దారిమార్పు చెయ్యవద్దు.

[మార్చు] వర్గాల క్రమానుగత ఏర్పాటు (సార్టింగ్‌)

వర్గాల విషయంలో పైపు ("|") కు అర్ధం, ఇతర సందర్భాల్లో అర్ధం కంటే విభిన్నంగా ఉంటుంది. వర్గం లింకులో పైపు తరువాత ఉండే భాగం వర్గాన్ని సార్టింగ్‌ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. అయితే, ఈ భాగం పేజీలో కనపడదు. ఉదాహరణ:

[[:Category: ఆంధ్ర ప్రదేశ్ జలవనరులు]] లాగా రాస్తే జలవనరులు అనే వర్గం దాని మాతృవర్గంలో కింద వస్తుంది. అదే [[:Category: ఆంధ్ర ప్రదేశ్ జలవనరులు|జలవనరులు]] అని రాస్తే ఆంధ్ర ప్రదేశ్ జలవనరులు అనే వర్గం దాని మాతృవర్గంలో కింద వస్తుంది.

ఆ వ్యాసం అన్నిటి కంటే పైన రావాలంటే, పైపు తరువాత భాగానికి ముందు ఒక స్పెషలు కారెక్టరును తగిలిస్తే సరిపోతుంది, ఇలాగ: [[:Category: ఆంధ్ర ప్రదేశ్ జలవనరులు|*జలవనరులు]]

[మార్చు] సంవత్సరం వర్గాలు

సంవత్సరాల వర్గాలకు (Category:2004 లాగా) సంబంధించి, ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయి:

  • అన్ని అంశాలు కూడా విషయాన్ని బట్టే సార్టింగు చెయ్యాలి. ఉదాహరణ: 2004 లో తెలుగు సినిమాలు అనే వ్యాసం ఈ వర్గం లోకి ఇలా చేర్చాలి: [[Category:2004|తెలుగు సినిమాలు]] అలాగే 2004 లో తీవ్రవాద చర్యలు అనే వ్యాసం వర్గంలోకి ఇలా చేరాలి: [[Category:2004|తీవ్రవాద చర్యలు]]
  • సంవత్సరం గురించిన వ్యాసమే అయితే (2004 లాగా), ఇలా రాయాలి: [[Category:2004|*]]. స్పెషలు కారెక్టరు వలన ఇది అన్నిటికంటే పైన చేరుతుంది.
  • సంవత్సరంలోని నెలలను (ఉదా: జూన్‌ 2004), వర్గం లోకి చేర్చేటపుడు మొదటి విభాగంలో తేదీ క్ర్మంలో ఉంచాలి ఇలాగ: [[Category:2004|*2004-06]].


[మార్చు] వర్గాలకు ఇతర భాషా లింకులు

వ్యాసాల్లో లాగానే ఇతర భాషా లింకులు ఇక్కడా పనిచేస్తాయి;


[మార్చు] ఇంకా చూడండి

  • Wikipedia:Browse - A navigation page that includes links to high-level categories
  • m:Help:Category
  • Wikipedia:Category
  • Wikipedia:Categorisation FAQ
  • m:Categorization requirements (original guidelines for category proposals and implementations)
  • Category:Knowledge representation - Material related to concept categorization.
  • Wikipedia:Categories for deletion
  • Wikipedia:Categorization policy is a proposal to restrict category creation to admins.

[మార్చు] వర్గాల శోధన

  • Category:Orphaned categories - మాతృవర్గం అవసరమైన వర్గాల వర్గం.
  • Special:Categories - ప్రస్తుతం ఉన్న వర్గాలను అక్షర క్రమంలో చూపిస్తుంది.
  • Category:Categories - List of top-level categories. Requires this category be defined on the top of a tree.
  • Category:Fundamental - Fundamental knowledge categories.
  • Special:Uncategorizedpages - వర్గీకరణ జరగని పేజీల జాబితా.
  • Special:Uncategorizedcategories - వర్గీకరణ జరగని వర్గాల జాబితా.

Static Wikipedia (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2006 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Static Wikipedia February 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu