మంగమ్మ శపథం
వికీపీడియా నుండి
మంగమ్మ శపథం (1965) | |
దర్శకత్వం | బి.విఠలాచార్య |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, వరలక్ష్మి |
సంగీతం | టి.వి.రాజు |
నేపథ్య గానం | ఘంటసాల, మాధవపెద్ది సత్యం, పి.సుశీల, ఎస్.జానకి, జిక్కి |
గీతరచన | డా.సి.నారాయణ రెడ్డి, కొసరాజు |
నిర్మాణ సంస్థ | డి.వి.ఎస్.ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | మార్చి 6, 1965 |
భాష | తెలుగు |
[మార్చు] పాటలు
- ఆవూరు నీది కాదు - మాధవపెద్ది సత్యం
- అందాల నా రాజా - పి.సుశీల
- డీడిక్కి, డీడిక్కి - ఎస్.జానకి,జిక్కి
- కనులీ వేళ చిలిపిగా - ఘంటసాల, పి.సుశీల
- రివ్వున సాగే రెపరెపలాడే - పి.సుశీల
- నీరాజు పిలచెను - ఘంటసాల, పి.సుశీల
- వయ్యారమొలికించే - ఘంటసాల, పి.సుశీల