త్రేతాయుగము
వికీపీడియా నుండి
వేదాల ననుసరించి యుగాలు నాలుగు,
అందు త్రేతా యుగము రెండవది, ఇందు భగవంతుడుశ్రీ రామ చంద్రుడై అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేసినాడు. ఈ యుగము పరిణామము 42000 * 3 = 126000 అనగా ఒక లక్షా ఇరవై ఆరు వేల సంవత్సరములు. ఇందు ధర్మము మూడు పాదములపై నడుస్తుంది.
ఇవి కూడా చూడండి