తెలుగు సంవత్సరాలు
వికీపీడియా నుండి
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
తెలుగు సంవత్సరాలు మొత్తం 60.
- ప్రభవ
- విభవ
- శుక్ల
- ప్రమోదూత
- ప్రజోత్పత్తి
- అంగీరస
- శ్రీముఖ
- భావ
- యువ
- ధాతు
- ఈశ్వర
- బహుధాన్య
- ప్రమాధి
- విక్రమ
- వృష
- చిత్రభాను
- స్వభాను
- తారణ
- పార్థివ
- వ్యయ (ప్రస్తుత సంవత్సరం)
- సర్వజిత్తు
- సర్వధారి
- విరోధి
- వికృతి
- ఖర
- నందన
- విజయ
- జయ
- మన్మధ
- దుర్ముఖి
- హేవిళంబి
- విళంబి
- వికారి
- శర్వరి
- ప్లవ
- శుభకృతు
- శోభకృతు
- క్రోధ
- విశ్వావసు
- పరాభవ
- ప్లవంగ
- కీలక
- సౌమ్య
- సాధారణ
- విరోధికృతు
- పరీధావి
- ప్రమాదీచ
- ఆనంద
- రాక్షస
- నల
- పింగళ
- కాళయుక్తి
- సిద్ధార్థి
- రౌద్రి
- దుర్మతి
- దుందుభి
- రుధిరోద్గరి
- రక్తాక్షి
- క్రోధన
- అక్షయ