చేబ్రోలు
వికీపీడియా నుండి
చేబ్రోలు మండలం | |
---|---|
జిల్లా: | గుంటూరు |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | చేబ్రోలు |
గ్రామాలు: | 10 |
విస్తీర్ణము: | చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 68.81 వేలు |
పురుషులు: | 35.58 వేలు |
స్త్రీలు: | 33.23 వేలు |
జనసాంద్రత: | / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 64.65 % |
పురుషులు: | 72.50 % |
స్త్రీలు: | 56.21 % |
చూడండి: గుంటూరు జిల్లా మండలాలు |
ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చేబ్రోలు ఒక మండల కేంద్రం. పురాతన గ్రామమైన చేబ్రోలు చారిత్రకంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో బ్రహ్మదేవుడికి ఉన్న అతికొద్ది ఆలయాల్లో ఒకటి చేబ్రోలులో వుంది. ఇక్కడి బ్రహ్మ పాలరాతి విగ్రహానికి నాలుగు ముఖాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని 19 వ శతాబ్ధి ప్రారంభంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించాడని ప్రతీతి.
చేబ్రోలు గుంటూరు చీరాల రాష్ట్ర రహదారిపై ఉన్నది. ఇది పొన్నూరు శాసనసభ నియోజక వర్గంలో భాగంగా ఉంది. సంగం జాగర్లమూడి చేబ్రోలు మండలంలోని ప్రముఖ గ్రామం. ఇక్కడి సంగమేశ్వర దేవాలయం ప్రసిద్ధి చెందినది.రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థకు చెందిన పాల ఉత్పత్తుల కేంద్రం ఇక్కడ ఉన్నది.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- గోడవర్రు
- నరకోడూరు
- వేజెండ్ల
- సుద్దపల్లి
- శెకూరు
- వడ్లమూడి
- శ్రీరంగాపురం
- చేబ్రోలు
- పాతరెడ్డిపాలెం
- మాంచాల
- కొత్తరెడ్డిపాలెం
[మార్చు] గుంటూరు జిల్లా మండలాలు
మాచెర్ల | రెంటచింతల | గురజాల | దాచేపల్లి | మాచవరం | బెల్లంకొండ | అచ్చంపేట | క్రోసూరు | అమరావతి | తుళ్ళూరు | తాడేపల్లి | మంగళగిరి | తాడికొండ | పెదకూరపాడు | సత్తెనపల్లి | రాజుపాలెం(గుంటూరు) | పిడుగురాళ్ల | కారంపూడి | దుర్గి | వెల్దుర్తి(గుంటూరు) | బోళ్లపల్లి | నకరికల్లు | ముప్పాళ్ల | ఫిరంగిపురం | మేడికొండూరు | గుంటూరు | పెదకాకాని | దుగ్గిరాల | కొల్లిపర | కొల్లూరు | వేమూరు | తెనాలి | చుండూరు | చేబ్రోలు | వట్టిచెరుకూరు | ప్రత్తిపాడు | యడ్లపాడు | నాదెండ్ల | నరసరావుపేట | రొంపిచెర్ల | ఈపూరు | శావల్యాపురం | వినుకొండ | నూజెండ్ల | చిలకలూరిపేట | పెదనందిపాడు | కాకుమాను | పొన్నూరు | అమృతలూరు | చెరుకుపల్లి | భట్టిప్రోలు | రేపల్లె | నగరం | నిజాంపట్నం | పిట్టలవానిపాలెం | కర్లపాలెం | బాపట్ల
చేబ్రోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఉంగుటూరు మండలానికి చెందిన గ్రామము
ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి. |
చేబ్రోలు, తూర్పు గోదావరి జిల్లా, గొల్లప్రోలు మండలానికి చెందిన గ్రామము
ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి. |