ఖగోళ శాస్త్రము
వికీపీడియా నుండి
ఖ అంటే space. గోళం అంటే sphere. కనుక ఖగోళం అంటే celestial sphere. అంటే అకాశంలో మనకి కనిపించే సూర్య, చంద్ర,గ్రహ, నక్షత్రాదుల గురించి చెప్పే శాస్త్రం. దీనినే ఇంగ్లీషులో astronomy అంటారు. ఈ ఖ అన్న ధాతువు నుండి వచ్చినదే ఖ = ఆకాశంలో, గమ = తిరిగేది; పక్షి, లేదా గాలిపటం. అదే విధంగా astro అంటే నక్షత్రం. nomy అంటే లెక్క పెట్టడం, కనుక astronomy అంటే నక్షత్రాలని లెక్కపెట్టడం.