అంతులేని కథ
వికీపీడియా నుండి
అంతులేని కథ (1976) | |
దర్శకత్వం | కె.బాలచందర్ |
---|---|
నిర్మాణం | రామ అరణంగళ్ |
రచన | కె.బాలచందర్ |
తారాగణం | జయప్రద, సరిత, రజనీకాంత్(పరిచయం), నారాయణ రావు(పరిచయం), ఫటాఫట్ జయలక్ష్మి, శ్రీప్రియ, కమల హాసన్, ప్రసాద్ బాబు |
సంగీతం | ఎం.ఎస్.విశ్వనాథం |
నేపథ్య గానం | వాణీ జయరాం, ఎస్.జానకి, ఎస్.పీ.బాలసుబ్రమణ్యం |
గీతరచన | ఆచార్య ఆత్రేయ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 27, 1976 |
నిడివి | 150 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మధ్య తరగతి ఇంటిలో పనికిమాలిన వారికోసం, చాదస్తాలతో డబ్బు తగలేసే వారికోసం ఉద్యోగం చేస్తూ ఒక దృఢమైన అమ్మాయి అనుభవించే యాతనలపై సాగిన చిత్రం. బాల చందర్ దర్శకత్వం, కధన కౌశల్యం ఏ మాత్రం స్టార్ వాల్యూ లేని ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశాయి (అప్పుడే జయప్రద రంగంలో వస్తున్నది).
[మార్చు] హిట్టయిన పాటలు
పాట | సంగీతము | నేపథ్యగానము |
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటీ | ఎం.ఎస్.విశ్వనాథం | యేసుదాసు |
కళ్ళలో ఉన్న నీరు కన్నులకే తెలుసు | ఎం.ఎస్.విశ్వనాథం | ఎస్.జానకి |
తాళి కట్టు శుభవేళ, మదిలో కల్యాణ మాల | ఎం.ఎస్.విశ్వనాథం | ఎస్.పీ.బాలసుబ్రమణ్యం |
అరె ఏమిటీ లోకం, పలుగాకుల లోకం | ఎం.ఎస్.విశ్వనాథం | ఎల్.ఆర్.ఈశ్వరి |
ఊగుతున్నది నీ ఇంటి ఉయ్యాల | ఎం.ఎస్.విశ్వనాథం | పి.సుశీల |
[మార్చు] విశేషాలు
- ఈ చిత్రానికి నారాయణ రావుకు 1500 రూపాయలూ, రజనీకాంత్ కు 1000 రూపాయలూ పారితోషికం లభించాయి.
- "తాళి కట్టు శుభవేళ" - మిమిక్రీ పాట పెద్ద హిట్టు
- రజనీకాంత్ సిగరెట్టు స్టైలు బాగా ప్రజలకు నాటింది.