బడంగి
వికీపీడియా నుండి
బడంగి మండలం | |
---|---|
జిల్లా: | విజయనగరం |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | బడంగి |
గ్రామాలు: | 27 |
విస్తీర్ణము: | చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 48.219 వేలు |
పురుషులు: | 24.357 వేలు |
స్త్రీలు: | 23.862 వేలు |
జనసాంద్రత: | / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 46.18 % |
పురుషులు: | 59.65 % |
స్త్రీలు: | 32.38 % |
చూడండి: విజయనగరం జిల్లా మండలాలు |
బడంగి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- గొల్లాడి
- భీమవరం
- పల్టేరు
- అన్నవరం
- పినకపెంకి
- గోపాలకృష్ణ రంగరాయపురం
- పి.వెంకంపేట
- రేజేరు
- వాడద
- కోటిపల్లి
- గూడెపువలస
- మల్లంపేట
- పూడివలస
- ముగద
- బదంగి
- డొంకినివలస
- కామన్నవలస
- లక్ష్మీపురం
- గజరాయునివలస
- తెంటువలస
- పెదపల్లి
- పిండ్రంగివలస
- వీరసాగరం
- రామచంద్రాపురం
- కోడూరు
- ఆకులకట్ట
- డీ.వెంకయ్యపేట
[మార్చు] విజయనగరం జిల్లా మండలాలు
కొమరాడ | గుమ్మలక్ష్మీపురం | కురుపాం | జియ్యమ్మవలస | గరుగుబిల్లి | పార్వతీపురం | మక్కువ | సీతానగరం | బాలాజీపేట | బొబ్బిలి | సాలూరు | పాచిపెంట | రామభద్రాపురం | బడంగి | తెర్లాం | మెరకముడిదం | దత్తిరాజేరు | మెంటాడ | గజపతినగరం | బొందపల్లి | గుర్ల | గరివిడి | చీపురుపల్లి | నెల్లిమర్ల | పూసపాటిరేగ | భోగాపురం | దెంకాడ | విజయనగరం మండలం | గంట్యాడ | శృంగవరపుకోట | వేపాడ | లక్కవరపుకోట | జామి | కొత్తవలస