నిడదవోలు
వికీపీడియా నుండి
నిడదవోలు మండలం | |
---|---|
జిల్లా: | పశ్చిమ గోదావరి |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | నిడదవోలు |
గ్రామాలు: | 22 |
విస్తీర్ణము: | చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 111.908 వేలు |
పురుషులు: | 55.73 వేలు |
స్త్రీలు: | 56.178 వేలు |
జనసాంద్రత: | / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 74.47 % |
పురుషులు: | 78.20 % |
స్త్రీలు: | 70.79 % |
చూడండి: పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు |
నిడదవోలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. నిడదవోలు అసలు పేరు నిరవద్యపురం. నిడదవోలు రైల్వే స్టేషను తెలియని వారు తెలుగు వారు ఉండరు. నిడదవోలు రైల్వే స్టేషను జంక్షను. విజయవాడ, విశాఖపట్టణం మధ్య నిడదవోలు రైల్వే స్టేషను నస్తుంది. నిడదవోలు అభివృద్ది ప్రస్తుతం కుంటు పడింది అని వ్రాయడానికి బాధ పడుతున్నాను.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
నిడదవోలును పూర్వము నిరవద్యపురము అని పిలిచేవారు. 14వ శతాబ్దములో అనవోతారెడ్డి జయించేవరకు నిడదవోలును వేంగీ చాళుక్యులు పరిపాలించేవారు. అనవోతారెడ్డి తరువాత ఆయన సోదరుడు అనవేమారెడ్డి నిడదవోలును తన రాజధానిగా చేసుకొని పరిపాలించినాడు.
13వశతాబ్దము లో కాకతీయ రాజులు పరిపాలించే సమయం లొ రాణి రుద్రమ దేవి నిడదవోలు కొడలు అయ్యింది.
[మార్చు] మండలంలోని పట్టణాలు
- నిడదవోలు
[మార్చు] గ్రామాలు
- అమ్మేపల్లె (నిర్జన గ్రామము)
- అట్లపాడు
- డీ.ముప్పవరం
- గోపవరం
- జే.ఖండ్రిక (నిర్జన గ్రామము)
- జీడిగుంట
- జీడిగుంటలంక (నిర్జన గ్రామము)
- కలవచెర్ల
- కోరుమామిడి
- కోరుపల్లె
- మేడిపల్లె (నిర్జన గ్రామము)
- మునిపల్లె (నిడదవోలు మండలం)
- నిడదవోలు
- పందలపర్రు
- పెండ్యాల
- పురుషోత్తపల్లె
- రావిమెట్ల
- శంకరాపురం
- శెట్టిపేట
- సింగవరం
- సూరాపురం
- తాడిమల్ల
- తిమ్మరాజుపాలెం
- ఉనకరమిల్లి
- విజ్జేశ్వరం
- విస్సంపాలెం
[మార్చు] పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు
జీలుగుమిల్లి | బుట్టాయగూడెం | పోలవరం | తాళ్ళపూడి | గోపాలపురం | కొయ్యలగూడెం | జంగారెడ్డిగూడెం | టి.నరసాపురం | చింతలపూడి | లింగపాలెం | కామవరపుకోట | ద్వారకతిరుమల | నల్లజర్ల | దేవరపల్లి | చాగల్లు | కొవ్వూరు | నిడదవోలు | తాడేపల్లిగూడెం | ఉంగుటూరు | భీమడోలు | పెదవేగి | పెదపాడు | ఏలూరు | దెందులూరు | నిడమర్రు | గణపవరం | పెంటపాడు | తణుకు | ఉండ్రాజవరం | పెరవలి | ఇరగవరం | అత్తిలి | ఉండి | ఆకివీడు | కాళ్ళ | భీమవరం | పాలకోడేరు | వీరవాసరము | పెనుమంట్ర | పెనుగొండ | ఆచంట | పోడూరు | పాలకొల్లు | యలమంచిలి | నరసాపురం | మొగల్తూరు
నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలు మండలానికి చెందిన గ్రామము
ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి. |