తిమ్మినేనిపాలెం
వికీపీడియా నుండి
తిమ్మినేనిపాలెం అనేది ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని ఒక గ్రామము. ఈ గ్రామమునానుకొని మున్నేరు నది ప్రవహించుచున్నది. 1,500 వోటర్లు కలిగిన ఈ గ్రామ జనాభా దాదాపుగా 3,000.
ఈ గ్రామానికి తారురోడ్డు సదుపాయం లేదు. మంచినీటి సౌకర్యం కూడా అంతంతమాత్రమే. తిమ్మినేనిపాలెం, ఖమ్మం జిల్లా, చింతకాని (ఖమ్మం జిల్లా మండలం) మండలానికి చెందిన గ్రామము
ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి. |