వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- 1956: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో పాటు, కేరళ, మైసూరు, బీహార్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
- 1959: ఆంధ్ర ప్రదేశ్లో పంచాయితీ రాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టబడింది.
- 1966: పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
- 1973: మైసూరు రాష్ట్రం పేరును కర్ణాటక గా మార్చారు. లక్కదీవులు, మినికాయ్, అమీన్దీవులను కలిపి లక్ష ద్వీపాలు ను ఏర్పాటు చేసారు.
- 1983: ఆంధ్ర ప్రదేశ్ లో లోకాయుక్త వ్యవస్థ ఏర్పాటయింది. మొదటి లోకాయుక్తగా ఆవుల సాంబశివ రావు నియమితులయ్యారు.
- 2000: చత్తీస్ఘడ్ రాష్ట్రం ఏర్పాటయింది.