Wikipedia:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 10
వికీపీడియా నుండి
- అటవీ అమరవీరుల సంస్మరణ దినం
- 1798: ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ కలకత్తాలో జన్మించాడు.
- 1979: ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, విశాఖ ఉక్కు ఉద్యమ నేత, తెన్నేటి విశ్వనాథం మరణించాడు.
- 1483: క్రైస్తవ మత సంస్కరణోద్యమ నిర్మాత, బైబిల్ గ్రంధాన్ని తొలిసారిగా ప్రజాభాషలోనికి అనువదించిన వేదాంతి ఆచార్య మార్టిన్ లూథర్ జన్మించాడు