కనిగిరి
వికీపీడియా నుండి
కనిగిరి మండలం | |
---|---|
జిల్లా: | ప్రకాశం |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | కనిగిరి |
గ్రామాలు: | 34 |
విస్తీర్ణము: | 504.10 చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 82.491 వేలు |
పురుషులు: | 42.139 వేలు |
స్త్రీలు: | 40.352 వేలు |
జనసాంద్రత: | 163.64 / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 58.24 % |
పురుషులు: | 71.56 % |
స్త్రీలు: | 44.35 % |
చూడండి: ప్రకాశం జిల్లా మండలాలు |
కనిగిరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము. 1952 జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో కనిగిరి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఉండేది. ప్రకాశం జిల్లా యేర్పాటైన తర్వాత అన్ని నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించి ఐదు మండలాలతో కనిగిరి నియోజక వర్గమును యేర్పరచారు. 2001 జనాభా లెక్కల ప్రకారము నియోజకవర్గము యొక్క మొత్తము విస్తీర్ణము 504.10 చ.కి.మీలు మరియు జనాభా 2,44,700 అందులో పురుషులు – 1,24,642 మరియు స్త్రీలు – 1,20,058.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- గానుగపెంట
- బడుగులేరు
- చళ్లగిరిగల
- దిరిసవంచ
- యడవల్లి
- కాంచీపురం
- పునుగోడు
- కనిగిరి (పట్టణ)
- తుమ్మగుంట
- చాకిరాల
- శంకవరం
- బొమ్మిరెడ్డిపల్లి
- గుడిపాడు
- తాళ్లూరు
- హాజీస్పురం
- పశ్చిమ కోడిగుడ్లపాడు
- చిన ఇర్లపాడు
- పేరం గుడిపల్లి
- పోలవరం
- నిమ్మ మహేశ్వరపురం
- కలగట్ల
- గోసులవీడు
- రాచగుండ్లపాడు
- చినాలవలపాడు
- తక్కెళ్లపాడు
- జమ్మలమడక
- వంగపాడు
- కృష్ణాపురం
- గురవాజీపేట
- చీర్లదిన్నె
- విజయగోపాలపురం
- బాలవెంకటపురం
- బల్లిపల్లి
- విశ్వనాధపురం
[మార్చు] ప్రకాశం జిల్లా మండలాలు
యర్రగొండపాలెం | పుల్లలచెరువు | త్రిపురాంతకము | కురిచేడు | దొనకొండ | పెద్దారవీడు | దోర్నాల | అర్ధవీడు | మార్కాపురం | తర్లుపాడు | కొంకణమిట్ల | పొదిలి | దర్శి | ముండ్లమూరు | తాళ్ళూరు | అద్దంకి | బల్లికురవ | సంతమాగులూరు | యద్దనపూడి | మార్టూరు | పర్చూరు | కారంచేడు | చీరాల | వేటపాలెం | ఇంకొల్లు | జే.పంగులూరు | కొరిసపాడు | మద్దిపాడు | చీమకుర్తి | మర్రిపూడి | కనిగిరి | తిమ్మారెడ్డిపల్లె | బెస్తవారిపేట | కంభం | రాచర్ల | గిద్దలూరు | కొమరోలు | చంద్రశేఖరపురం | వెలిగండ్ల | పెదచెర్లోపల్లి | పొన్నలూరు | కొండపి | సంతనూతలపాడు | ఒంగోలు | నాగులుప్పలపాడు | చినగంజాము | కొత్తపట్నం | టంగుటూరు | జరుగుమిల్లి | కందుకూరు | వోలేటివారిపాలెము | పామూరు | లింగసముద్రము | గుడ్లూరు | ఉలవపాడు | సింగరాయకొండ