Ebooks, Audobooks and Classical Music from Liber Liber
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z





Web - Amazon

We provide Linux to the World


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
Wikipedia:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి - వికిపీడియా

Wikipedia:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి

వికీపీడియా నుండి

ఈ వ్యాసం సహాయం పేజీల లోని ఒక భాగం.

దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో ప్రయోగాలు చెయ్యాలనుకుంటే, "ప్రయోగశాల" ను వాడండి.


Help:దిద్దుబాట్లు చెయ్యడం, Help:కొత్త పేజీ ని ప్రారంభించడం, m:Help:Editing కూడా చూడండి

వికీపీడియా అనేది ఒక వికివికి. అంటే, ఒక రక్షించబడని వ్యాసం లో ఎవరైనా దిద్దుబాట్లు చేయ్యవచ్చు, ఆ మార్పులు వెంటనే పేజీ లో కనబడేలా చెయ్యవచ్చు.

వికీ పేజీని దిద్దుబాటు చెయ్యడం చాలా తేలిక. పేజీ కి పైనున్న "మార్చు" లింకును (లేదా వ్యాసపు విభాగానికి కుడి పక్కన ఉన్న ఎడిట్‌ లింకును) నొక్కితే చాలు. అప్పుడు వచ్చే దిద్దుబాటు పేజీ లో దిద్దుబాట్లు చెయ్యడానికి వీలుగా ఒక టెక్స్ట్‌ బాక్స్‌ ఉంటుంది. ఈ టెక్స్ట్‌ బాక్స్‌ లో దిద్దుబాటు చెయ్యగల వ్యాసపు భాగం సిధ్ధంగా ఉంటుంది. మీరు ప్రయోగం చేద్దామనుకుంటే, ప్రయోగశాల లో చెయ్యండి ; ఇక్కడ కాదు. టెక్స్ట్‌ బాక్స్‌ కు కింద నున్న మరొక చిన్న టెక్స్ట్‌ బాక్స్‌ లో కొద్దిపాటి దిద్దుబాటు సారాంశం రాయండి. ఇక్కడ మీరు పొట్టి పదాలను, పొడి పదాలను వాడవచ్చు. దిద్దుబాటు పూర్తి అయిన తరువాత, సరిచూడు నొక్కి మీ మార్పులు ఎలా ఉన్నాయో ఒక సారి చూడండి. పాత కూర్పు తో పోలిస్తే మీరు ఏమేం మార్పులు చేసారో తేడాలు చూపించు మీట నొక్కి తెలుసుకోవచ్చు. మీ మార్పులతో మీరు సంతృప్తి చెందితే, "పేజీ భద్రపరచు" మీట నొక్కి మీ మార్పులను భద్రపర వచ్చు. వ్యాసాలకు మీరు చేసిన మార్పుల కింద సంతకం చెయ్య వద్దు (మీరు చేసే ప్రతీ మార్పునూ సాఫ్ట్‌వేర్‌ గమనిస్తూ ఉంటుంది).

మీకు కనిపించేది మీరు టైపు చేసేది

మీ విభాగాలను ఇలా ప్రారంభించండి:

కొత్త విభాగం

ఉపవిభాగం

ఉప-ఉపవిభాగం

  • రెందవ స్థాయి శీర్షిక తో మొదలు పెట్టండి (==); మొదటి స్థాయి శీర్షికలు వాడ వద్దు (=).
  • స్థాయి లను దాటి వెయ్య వద్దు (ఉదాహరణకు, రెండవ స్థాయి తరువాత నాల్గవ స్థాయి రావడం).
  • నాలుగు లేదా అంతకంటే ఎక్కువ విభాగాలున్న వ్యాసానికి శీర్షికల పట్టిక దానంతట అదే చేరుతుంది.
  • వీలయినంత వరకు, విభాగాలను ఒక క్రమం లో పెట్టండి. దేశాల జాబితా తయారు చేస్తున్నారనుకోండి, వాటిని అక్షర క్రమం లో పెడితే బాగుంటుంది.
== కొత్త విభాగం ==

=== ఉపవిభాగం ===

==== ఉప-ఉపవిభాగం ====

===== ఉప-ఉప-ఉపవిభాగం =====

ఒకే ఒక కొత్త లైను యొక్క ప్రభావం లే అవుట్‌ పైన ఉండదు. ఒక పారాగ్రాఫు లోని వాక్యాలను వేరు చెయ్యడానికి ఇది పనికి వస్తుంది. దిద్దుబాట్లు చెయ్యడం లో ఇది ఉపయోగపడుతుందని కొంత మంది భావిస్తారు. ముఖ్యంగా తేడాలు చూడదలచు కున్నపుడు.

కానీ ఒక ఖాళీ లైను తో కొత్త పారాగ్రాఫు మొదలవుతుంది.

  • కొత్త లైనును జాబితా లో వాడినపుడు అది లే అవుట్‌ ను ప్రభావితం చేస్తుంది (కింద చూడండి).
ఒకే ఒక [[newline|కొత్త లైను]] యొక్క 
ప్రభావం లే అవుట్‌ పైన ఉండదు. 
ఒక పారాగ్రాఫు లోని వాక్యాలను 
వేరు చెయ్యడానికి ఇది పనికి వస్తుంది. 
దిద్దుబాట్లు చెయ్యడం లో ఇది ఉపయోగపడుతుందని కొంత మంది 
భావిస్తారు. ముఖ్యంగా ''తేడాలు'' 
చూడదలచు కున్నపుడు. 

కానీ ఒక ఖాళీ లైను తో 
కొత్త పారాగ్రాఫు మొదలవుతుంది.

కొత్త పారాగ్రాఫును మొదలు పెట్టకుండానే
లైనును బ్రేక్‌ చెయ్యవచ్చు.

  • దీన్ని తక్కువగా వాడండి.
  • లైన్ల మధ్య ఖాళీ తగ్గించండి, లింకులు గానీ, italics గానీ బొద్దు (bold) గానీ ఒక లైనులో మొదలు పెట్టి, రెండవ లైనులో ముగించ వద్దు.
కొత్త పారాగ్రాఫును మొదలు పెట్టకుండానే<br/> 
లైనును బ్రేక్‌ చెయ్యవచ్చు. 
  • జాబితా తయారు చెయ్యడం సులభం:
    • ప్రతీ లైనును ఒక నక్షత్రం గుర్తు తో మొదలు పెట్టండి (asterisk).
      • ఎన్ని ఎక్కువ నక్షత్రాలుంటే అంత లోపలి స్థాయి అన్నమాట.
        • జాబితా లో కొత్త లైను వస్తే

జాబితా లోని ఐటం అయి పోయినట్లు.

  • ఒక ఖాళీ లైను తో కొత్త జాబితా ప్రారంభం అవుతుంది.
* జాబితా తయారు చెయ్యడం సులభం: 
** ప్రతీ లైనును ఒక నక్షత్రం గుర్తు తో మొదలు పెట్టండి ([[asterisk]]). 
*** ఎన్ని ఎక్కువ నక్షత్రాలుంటే అంత లోపలి స్థాయి అన్నమాట. 
**** జాబితా లో కొత్త లైను వస్తే 
జాబితా లోని ఐటం అయి పోయినట్లు.

* ఒక ఖాళీ లైను తో కొత్త జాబితా ప్రారంభం అవుతుంది. 
  1. సంఖ్యా జాబితాలు కూడా బాగుంటాయి
    1. చాలా పధ్ధతి గా ఉంటాయి
    2. చదవడం తేలిక
      1. ఇంకా తేలిక
# సంఖ్యా జాబితాలు కూడా బాగుంటాయి 
## చాలా పధ్ధతి గా ఉంటాయి 
## చదవడం తేలిక 
### ఇంకా తేలిక 
  • మిశ్రమ జాబితాలను తయారు చేసి
    1. వాటిని ఒక దానిలో ఒకటి పెట్టవచ్చు (నెస్ట్‌)
      • ఇలాగా
* మిశ్రమ జాబితాలను తయారు చేసి 
*# వాటిని ఒక దానిలో ఒకటి పెట్టవచ్చు (నెస్ట్‌) 
*#* ఇలాగా
నిర్వచన జాబితా 
నిర్వచనాల జాబితా
వస్తువు 
వస్తువు నిర్వచనం
ఇంకో వస్తువు
రెండో వస్తువు నిర్వచనం
  • లైను కో వస్తువు; కోలను కు ముందు కొత్త లైను రావచ్చు, కాని కోలను కు ముందు ఒక ఖాళీ ఉంటే బాగుంటుంది.
; నిర్వచన జాబితా : నిర్వచనాల జాబితా 
; వస్తువు : వస్తువు నిర్వచనం 
; ఇంకో వస్తువు 
: రెండో వస్తువు నిర్వచనం 
కోలను, లైను కు గానీ పారా గ్రాఫు కు గానీ ఇండెంటు ను గుర్తిస్తుంది.

మనమే పెట్టిన కొత్త లైను కొత్త పారా గ్రాఫును మొదలు పెడుతుంది.

  • ప్రధానంగా దీన్ని వ్యాసంలో వాడతాము, చర్చా పేజీలలో కూడా వాడవచ్చు.
: కోలను, లైను కు గానీ పారా గ్రాఫు కు గానీ ఇండెంటు ను గుర్తిస్తుంది. 
మనమే పెట్టిన కొత్త లైను కొత్త పారా గ్రాఫును మొదలు పెడుతుంది.

వ్యాసం లోని కొంత భాగాన్ని వేరుగా చూపవలసిన అవసరముంటే

ఈ 'blockquote రెండువైపుల ఉండే మార్జినులను ఇండెంటు చేస్తుంది - కోలను ఎడమ వైపు మాత్రమే చేస్తుంది.

వేరే చోట చెప్పిన లేదా రాసిన వాక్యాలను ఉటంకించే టపుడు దీన్ని వాడవచ్చు.

<blockquote>
ఈ '''blockquote''' రెండువైపుల ఉండే మార్జినులను ఇండెంటు చేస్తుంది - 
కోలను ఎడమ వైపు మాత్రమే చేస్తుంది 
</blockquote>
లైను ఖాళీ తో మొదలయితే
మనం ఎలా టైపు చేసామో
 ఖచ్చితంగా అలాగే కనపడుతుంది;
fixed-width font లో;
లైన్లు wrap అవవు;

  • దీని ఉపయోగాలు ఇవి:
    • ఒక మూసలో ఉన్న టెక్స్ట్‌ ను యథాతథంగా పెట్టడానికి;
    • algorithm descriptions;
    • program source code;
    • ASCII art;
    • రసాయనిక ఆకృతులు;
  • హెచ్చరిక : వాక్యాలను మరీ వెడల్పు గా రాస్తే, పేజీ బాగా పెద్దది అవుతుంది, దాంతో చదవడానికి వీలుగా ఉండదు. మామూలుగా లైన్లను ఖాళీ తో మొదలు పెట్టవద్దు.
 లైను ఖాళీ తో మొదలయితే
 మనం ఎలా టైపు చేసామో
  ఖచ్చితంగా అలాగే కనపడుతుంది;
 fixed-width font లో;
 లైన్లు wrap అవవు;
 
వాక్యాలు మధ్యకు ఉంటాయి.
<center>వాక్యాలు మధ్యకు ఉంటాయి.</center>

A horizontal dividing line: ఇది దానికి పైన ఉంది,


ఇదేమో కింద ఉంది.

  • ముఖ్యంగా అయోమయ నివృత్తి కి
    • ఉపయోగ కరం - కానీ చాలా అరుదుగా, ఏమాత్రం సంబంధం లేని విషయాలను విడదీయడానికి మాత్రమే, వాడాలి.
    • చర్చా పేజీ లలో సంభాషణలను వేరు చెయ్యడానికి వాడవచ్చు.
A [[horizontal dividing line]]:
ఇది దానికి పైన ఉంది, 
---- 
ఇదేమో కింద ఉంది.

విషయ సూచిక

[మార్చు] లింకులు, URLs

మీకు కనిపించేది మీరు టైపు చేసేది

హైదరాబాదు లో రవాణా వ్యవస్థ ఉంది.

  • వేరే వికీపీడియా వ్యాసానికి లింకు.
  • అంతర్గతంగా లింకు లోని పదాల మధ్య ఉన్న ఖాళీ లు అండర్ స్కోరు లుగా మారతాయి (కాబట్టి లింకును టైపు చేసేటపుడు అండర్ స్కోరు రాయవలసిన పని లేదు).
  • అంచేత పైనున్న లింకు www.wikipedia.org/wiki/రవాణా_వ్యవస్థ అనే URL కు వెళుతుంది. en:Canonicalization చూడండి.
హైదరాబాదు లో [[రవాణా వ్యవస్థ]] ఉంది.

బెంగుళూరు లో కూడా వ్యవస్థీకృత రవాణా ఉంది.

  • లక్ష్యం ఒకటే, పేరే మార్పు.
  • దీన్ని పైప్‌డ్‌ లింక్‌ అంటారు.
  • "పైపులో" ఉండే భాగం ముందు రావాలి, కనపడే పదాలు తరువాత వస్తాయి.
బెంగుళూరు లో కూడా 
[[రవాణా వ్యవస్థ|వ్యవస్థీకృత రవాణా]] ఉంది.

అన్ని రవాణా వ్యవస్థల లోకీ ఢిల్లీ వ్యవస్థ అతి పెద్దది.

అక్కడ బస్సులు, టాక్సీలు, మరియు రైళ్‌ళు ఉన్నాయి.

  • పదాల చివరలను లింకుల లోకి మలచాలి.
  • పైప్‌డ్‌ లింకు కంటే కూడా ఈ లింకునే సాధ్యమైనంత వరకు వాడాలి.
అన్ని [[రవాణా వ్యవస్థ]]ల లోకీ ఢిల్లీ వ్యవస్థ అతి పెద్దది.

అక్కడ [[బస్సు]]లు, [[టాక్సీ]]లు, 
మరియు [[రైళ్‌]]ళు ఉన్నాయి.

Wikipedia:రచ్చబండ చూడండి.

  • ఒక నేంస్పేసు నుండి మరో దానికి లింకు namespace.
[[Wikipedia:రచ్చబండ]] చూడండి.

బ్రాకెట్ల లో నున్న వాటిని ఆటోమాటిక్‌ గా దాచేస్తుంది: kingdom.

నేంస్పేసు ను ఆటోమాటిక్‌ గా దాచేస్తుంది: రచ్చబండ.

లేదా రెండూను: Manual of Style

ఇక్కడ మాత్రం కాదు: [[Wikipedia:Manual of Style#Links|]]

  • పైపుకు (|) అవతల ఉండే భాగాన్ని పేజీ ని భద్రపరచిన తరువాత సర్వరు స్వయంగా రాసుకుంటుంది. సరి చూసేటపుడు ఇది కనపడదు కాని, భద్రపరచిన తరువాత మళ్ళీ దిద్దుబాటు పేజీ కి వెళ్ళి నపుడు దీన్ని చూడవచ్చు. అదే పేజీ లోని వివిధ విభాగాలకు ఇచ్చిన లింకుల

కు కూడా ఇది వర్తిస్తుంది. (see previous entry).

బ్రాకెట్ల లో నున్న వాటిని ఆటోమాటిక్‌ గా దాచేస్తుంది:
[[kingdom (biology)|kingdom]].

నేంస్పేసు ను ఆటోమాటిక్‌ గా దాచేస్తుంది: 
[[Wikipedia:రచ్చబండ|రచ్చబండ]]. 

లేదా రెండూను:
[[Wikipedia:Manual of Style 
(headings)|Manual of Style]]

ఇక్కడ మాత్రం కాదు:
[[Wikipedia:Manual of Style#Links|]]

రాయలసీమ లో వర్షపాత చరిత్ర అనే పేజీ ఇంకా తయారు కాలేదు.

  • ఈ లింకును నొక్కి మీరా పేజీ ని తయారు చెయ్యవచ్చు (ప్రస్తుతం ఈ పేజీ ని తయారు చెయ్యకండి. ఒక సారి పేజీ తయారు అయ్యాక కొత్త పేజీ ని తయారు చేసే విషయం వివరించడానికి ఇది పనికి రాదు).
  • కొత్త పేజీ తయారు చెయ్యడానికి:
  • వేరే ఒక పేజీ నుండి ఆ పేజీ కి ఒక లింకును టైపు చెయ్యండి.
  • పేజీ ని భద్ర పరచండి.
  • మీరు పెట్టిన ఆ లింకు ను నొక్కండి. కొత్త పేజీ దిద్దుబాట్లకు సిధ్ధం!
  • మరింత సమాచారానికై, కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి మరియు నామకరణ పధ్ధతులు చూడండి.
  • కనీసం ఒక వ్యాసం నుండైనా లింకు లేకుండా కొత్త వ్యాసం రాయడం మొదలు పెట్టవద్దు.
[[రాయలసీమ లో వర్షపాత చరిత్ర]] అనే పేజీ 
ఇంకా తయారు కాలేదు.

Wikipedia:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి అనేది ఈ పేజీ యే.

  • వ్యాసాన్ని చదివేటపుడు స్వీయ లింకులు బొద్దుగా (bold) కనపడతాయి.
  • వ్యాసం మొదటి పారా లో పేరు పెద్దదిగా కనపడటానికి ఈ పధ్ధతి వాడకండి; Manual of Style.
[[Wikipedia:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి]] అనేది ఈ పేజీ యే.

చర్చా పేజీ లో వ్యాఖ్య రాసినపుడు, కింద ఇచ్చిన విధంగా సంతకం చెయ్యాలి: ఇలా మూడు టిల్డె లు టైపు చేస్తే మీ సభ్యనామం వస్తుంది:

Ben Brockert

లేదా నాలుగు టిల్డె లు టైపు చేస్తే మీ సభ్యనామం, తేదీ, సమయం వస్తాయి:

Ben Brockert 00:18, Nov 19, 2004 (UTC)

లేదా ఐదు టిల్డె లు టైపు చేస్తే తేదీ, సమయం వస్తాయి:

00:18, Nov 19, 2004 (UTC)
చర్చా పేజీ లో వ్యాఖ్య రాసినపుడు, 
కింద ఇచ్చిన విధంగా సంతకం చెయ్యాలి
ఇలా మూడు టిల్డె లు టైపు చేస్తే మీ సభ్యనామం వస్తుంది:
: ~~~
లేదా నాలుగు టిల్డె లు టైపు చేస్తే మీ సభ్యనామం, తేదీ, 
సమయం వస్తాయి:
: ~~~~
లేదా ఐదు టిల్డె లు టైపు చేస్తే తేదీ, సమయం వస్తాయి:
: ~~~~~
  • ఒక వ్యాసపు దారిమార్పు చెయ్యడం ఎలాగో కుడి పక్కన ఉన్న కమాండు తెలియజేస్తుంది. ఈ వాక్యాన్ని ఆ పేజీ లోని మొట్ట మొదటి వరుసలో రాయాలి. (ఉదాహరణకు "Wikipedia:సహాయము" పేజీ లో రాసినట్లు).
  • ఇక్కడ ఒక గమనిక - ఒక పేజీ లోని ఒక విభాగానికి లింకు పెట్టవచ్చని తెలుసుకున్నాం, కానీ ఒక పేజీ లోని ఒక విభాగానికి దారి మార్పు (redirect) చెయ్యలేము. ఉదాహరణకు, "#REDIRECT[[Help:Contents#తెలుగు వికీపీడియాలో తరచూ అడిగే ప్రశ్నలు]]" అనేది తీసుకుంటే, "#" -తర్వాత ఉన్నది ఒక విభాగపు పేరు. దారి మార్పు అయిన తర్వాత ఆ పేజీ లోని ఆ విభాగానికి వెళ్ళాలని దీని అర్ధం. కాని అలా ఒక ప్రత్యేక విభాగానికి దారి మార్పు కుదరదు కనుక దారి మార్పు Help:Contents పేజీ కి వెళ్తుంది. భవిష్యత్తు లో కూడా ఈ సౌకర్యం వచ్చే అవకాశం లేదు , కనుక అటువంటి దారి మార్పు లింకులు పెట్టవద్దు
#REDIRECT [[Help:Contents]]
  • వేరే భాష లోని అదే విషయానికి లింకు ఇవ్వడం ఇలాగ: [[భాష సంకేతం:శీర్షిక పేరు]].
  • ఈ లింకులు వ్యాసం లో ఎక్కడైనా పెట్టవచ్చు. ఎందుకంటే ఎక్కడ పెట్టినా, అవి ఒకే చోట కనిపిస్తాయి, కాకపోతే వ్యాసానికి చిట్ట చివర పేదితే మంచిది.
  • Wikipedia:భాషాంతర లింకులు మరియు భాషలూ సంకేతాలు కూడా చూడండి.
[[fr:Wikipédia:Aide]]

ఇక్కడికి లింకున్న పేజీలు మరియు సంబంధిత మార్పులు పేజీ లను ఇలా లింకు చెయ్యవచ్చు: Special:Whatlinkshere/Wikipedia:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి మరియు Special:Recentchangeslinked/Wikipedia:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి

'''ఇక్కడికి లింకున్న పేజీలు''' 
మరియు '''సంబంధిత మార్పులు''' 
పేజీ లను ఇలా లింకు చెయ్యవచ్చు: 
[[Special:Whatlinkshere/
Wikipedia:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి]] 
మరియు
[[Special:Recentchangeslinked/
Wikipedia:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి]]

నా మార్పులు చేర్పులు పేజీ ని ఇలా లింకు చెయ్యవచ్చు: Special:Contributions/సభ్యనామం లేదా Special:Contributions/192.0.2.0

'''నా మార్పులు చేర్పులు ''' పేజీ ని ఇలా లింకు చెయ్యవచ్చు: 
[[Special:Contributions/సభ్యనామం]] 
లేదా 
[[Special:Contributions/192.0.2.0]]
  • వ్యాసాన్ని ఏదైనా Wikipedia:వర్గం లో చేర్చాలంటే, కూడి పక్కన చూపించినట్లు ఒక లింకును వ్యాసంలో ఎక్కడో ఒక చోట పెట్టండి. భాషాంతర లింకు వలెనే దీనిని కూడా వ్యాసం లో ఎక్కడైనా పెట్టవచ్చు, కాకపోతే వ్యాసపు చివర ఉంచితే బాగుంటుంది.
[[Category:Character sets]]
  • వ్యాసాన్ని ఒక Wikipedia:వర్గం లో చేర్చకుండా, కేవలం ఆ వర్గానికి లింకు ఇవ్వాలంటే, ముందు కోలను (:) వాడండి
[[:Category:Character sets]]

ఇతర వికీ ప్రాజెక్టులకు లింకులు:

  1. Interwiki లింకు: Wiktionary:Hello
  2. పేరు కలిగిన ఇంటర్‌వికీ లింకు: హల్లో
  3. ఆది పదం (prefix) లేని ఇంటర్‌వికీ లింకు: హల్లో
  • పైన చూపిన అన్ని లింకులు కూడా వెళ్ళే URL - http://en.wiktionary.org/wiki/Hello
  • అంతర వికీ లింకులు అంతర్గత లింకుల పధ్ధతి లోనే రాయాలి.
  • షార్ట్‌ కట్ల కొరకు MetaWikiPedia:Interwiki_map చూడండి; మీరు లింకు పెట్టదలచిన సైటు ఈ జాబితా లో లేకపోతే బయటి లింకును వాడండి (పైన చూడండి).
  • ఇంకా Wikipedia:How to link to Wikimedia projects చూడండి.

వేరే భాష లోని విక్షనరీ కి లింకు చెయ్యాలంటే ఇవీ పధ్ధతులు:

  1. Wiktionary:fr:bonjour
  2. bonjour
  3. fr:bonjour
ఇతర వికీ ప్రాజెక్టులకు లింకులు:
# [[Interwiki]] లింకు: [[Wiktionary:Hello]] 
# పేరు గ్కలిగిన ఇంటర్‌వికీ లింకు: [[Wiktionary:Hello|హల్లో]] 
# ఆది పదం (prefix) లేని ఇంటర్‌వికీ లింకు: 
  [[Wiktionary:Hello|హల్లో]]

వేరే భాష లోని విక్షనరీ కి లింకు చెయ్యాలంటే ఇవీ పధ్ధతులు: 
# [[Wiktionary:fr:bonjour]]
# [[Wiktionary:fr:bonjour|bonjour]]
# [[Wiktionary:fr:bonjour|fr:bonjour]]

ISBN 012345678X

ISBN 0-12-345678-X

  • పుస్తకాలకు లింకును వాటి ISBN ద్వారా ఇవ్వాలి. ఏదో ఒక పుస్తకాల స్టోరుకు లింకు ఇచ్చేకంటే ఇది మంచి పధ్ధతి, ఎందుకంటే, పఠకుడు తనకు నచ్చిన స్టోరును ఎంచుకోగలుగు తాడు.
  • ISBN లింకులకు వేరే అదనపు మార్క్‌ అప్‌ అవసరం లేదు, నిర్దేశించిన విధంగా లింకును రాస్తే చాలు
ISBN 012345678X

ISBN 0-12-345678-X

తేదీ ని రాసే పధ్ధతులు:

  1. జూలై 20, 1969
  2. 20 జూలై 1969
  3. 1969-07-20
  4. 1969-07-20
  • తేదీ లను పైన చూపించిన పధ్ధతులలో ఏదో ఒక విధంగా రాయండి. మీరు లాగిన్‌ అయి ఉంటే, మీకు కావలసిన విధంగా తేదీ ఆకృతిని నిర్దేశించుకోవచ్చు.
  • మీ తేదీ ఆకృతి అభిరుచిని "15 January 2001" వలే పెట్టుకుంటే పై అన్ని తేదీ లు కూడా ఇలా కనిపిస్తాయి: "20 July 1969". లేదా మీ అభిరుచిని "January 15, 2001" వలే పెట్టుకుంటే "July 20, 1969" లాగా, "2001-01-15" వలె పెట్టుకుంటే, "1969-07-20" లాగా కనిపిస్తాయి.
తేదీ ని రాసే పధ్ధతులు:
# [[జూలై 20]], [[1969]]
# [[20 జూలై]] [[1969]]
# [[1969]]-[[07-20]]
# [[1969-07-20]]

Sound

కొన్ని ధ్వనులు Wikipedia:ధ్వనులు లో ఉన్నాయి.

[[media:Sg_mrob.ogg|Sound]]

[మార్చు] బొమ్మలు

వికీపీడియా లోకి అప్‌ లోడు చేసిన బొమ్మలను మాత్రమే వాడాలి. బొమ్మలను అప్‌లోడు చెయ్యడానికి అప్‌లోడు పేజీ ని వాడండి. మీరు అప్‌లోడు చేసిన బొమ్మలు బొమ్మల కొలువు లో చూడవచు.

మీకు కనిపించేది మీరు టైపు చేసేది
ఒక బొమ్మ:

Image:wiki.png

ఒక బొమ్మ: 
[[Image:wiki.png]]


అదే బొమ్మ, సారాంశం తో:

jigsaw globe

అదే బొమ్మ, సారాంశం తో:
[[Image:wiki.png|jigsaw globe]]
  • బొమ్మ పైన మౌసును కదిలించే సందర్భం లోనూ, బొమ్మలను చూపించని బ్రౌజరు వాడుతున్నపుడు, బొమ్మ పేరు పైకి చదివే సందర్భం లోను, ఇది అవసరం కనుక తాత్పర్యం వాడకాన్ని గట్టిగా ప్రోత్సహిస్తాము. దీనిపై మరింత సహాయం కొరకు బొమ్మల కొరకు సారాంశం చూడండి.
పేజీ కి కుడి పక్కన ఒదిగి, వ్యాఖ్య తో సహా:
Wikipedia Encyclopedia
Wikipedia Encyclopedia

పేజీ కి కుడి పక్కన ఒదిగి, వ్యాఖ్య తో సహా:
[[Image:wiki.png|frame|Wikipedia Encyclopedia]]
  • ఫ్రేం టాగు బొమ్మను కుడి పక్కకు తోసి పెడుతుంది.
  • వ్యాఖ్య నే సారాంశంగా కూడా వాడాము.
  • మధ్యలో ఏదైనా ఒక స్థానం వద్ద బొమ్మను స్థిరంగా ఉంచడాం ఎలాగో Wikipedia:Picture_tutorial#Forcing a break చూడండ.
పేజీ కుడి పక్కన ఒదిగి, వ్యాఖ్య లేకుండా:
Wikipedia Encyclopedia
పేజీ కుడి పక్కన ఒదిగి, వ్యాఖ్య ''లేకుండా'':
[[Image:wiki.png|right|Wikipedia Encyclopedia]]
  • The help topic on explains more options.


బొమ్మ యొక్క వివరణ పేజీ కి లింకు చెయ్యడం:

Image:wiki.png

బొమ్మ యొక్క వివరణ పేజీ కి లింకు చెయ్యడం:
[[:Image:wiki.png]]
  • బొమ్మ పైన నొక్కినా కూడా సంబంధిత వివరణ పేజీ కి వెళ్తుంది.
బొమ్మను చూపించకుండానే దాని వివరణ పేజీ కి లింకు చెయ్యడం:

Image of the jigsaw globe logo

బొమ్మను చూపించకుండానే దాని వివరణ పేజీ కి లింకు చెయ్యడం:
[[media:wiki.png|Image of the jigsaw globe logo]]
  • To include links to images shown as links instead of drawn on the page, use a "media" link.

మరిన్ని మార్గదర్శకాల కొరకు వికీపీడియా బొమ్మలు వాడే విధానం చూడండి.


[మార్చు] కారెక్టర్ల అమరిక

మీకు కనిపించేది మీరు టైపు చేసేది

''నొక్కి చెప్పు, గట్టిగా, బాగా గట్టిగా.

  • ఇవి రెండు, మూడు, నాలుగు సింగిల్‌ కోట్‌ లు, దబుల్‌ కోట్‌ లు కావు.
''''నొక్కి చెప్పు'', '''గట్టిగా''', '''''బాగా గట్టిగా'''''.

sinx + lny
sinx + lny

\mathbf{x} = 0
x = 0

Ordinary text should use wiki markup for emphasis, and should not use <i> or <b>. However, mathematical formulas often use italics, and sometimes use bold, for reasons unrelated to emphasis. Complex formulas should use <math> markup, and simple formulas may use <math>; or <i> and <b>; or '' and '''. According to WikiProject Mathematics, wiki markup is preferred over HTML markup like <i> and <b>.

<math>\sin x + \ln y</math>
sin''x'' + ln''y''

<math>\mathbf{x} = 0</math>
'''x''' = 0

A typewriter font for monospace text or for computer code: int main()

  • For semantic reasons, using <code> where applicable is preferable to using <tt>.
A typewriter font for <tt>monospace text</tt>
or for computer code: <code>int main()</code>

వ్యాఖ్యల కొరకు చిన్న టెక్స్టు వాడవచ్చు.

వ్యాఖ్యల కొరకు <small>చిన్న </small>టెక్స్టు వాడవచ్చు.

తొలగించిన భాగాన్ని కొట్టేసి , కొత్త భాగాన్ని అండర్‌లైన్‌ చెయ్యవచ్చు. You can also mark deleted material and inserted material using logical markup rather than visual markup.

  • మామూలు వికీపీడియా వ్యాసాలను సరిదిద్దేటపుడు, మార్పులు చెయ్యండి, కానీ ఈ విధంగా ప్రత్యేకించి గుర్తులు పెట్టవద్దు.
  • చర్చా పేజీలలో మీరే రాసిన వాటిని మారుస్తున్నపుడు, ఈ విధంగా గుర్తు పెట్టవలసిన అవసరం రావచ్చు.
<s>తొలగించిన భాగాన్ని కొట్టేసి </s>, <u>కొత్త భాగాన్ని అండర్‌లైన్‌ చెయ్యవచ్చు.</u>

You can also mark <del>deleted material</del> and
<ins>inserted material</ins> using logical markup
rather than visual markup.

Diacritical marks:
À Á Â Ã Ä Å
Æ Ç È É Ê Ë
Ì Í Î Ï Ñ Ò
Ó Ô Õ Ö Ø Ù
Ú Û Ü ß à á
â ã ä å æ ç
è é ê ë ì í
î ï ñ ò ó ô
œ õ ö ø ù ú
û ü ÿ


&Agrave; &Aacute; &Acirc; &Atilde; &Auml; &Aring; 
&AElig; &Ccedil; &Egrave; &Eacute; &Ecirc; &Euml; 
&Igrave; &Iacute; &Icirc; &Iuml; &Ntilde; &Ograve; 
&Oacute; &Ocirc; &Otilde; &Ouml; &Oslash; &Ugrave; 
&Uacute; &Ucirc; &Uuml; &szlig; &agrave; &aacute; 
&acirc; &atilde; &auml; &aring; &aelig; &ccedil; 
&egrave; &eacute; &ecirc; &euml; &igrave; &iacute;
&icirc; &iuml; &ntilde; &ograve; &oacute; &ocirc; 
&oelig; &otilde; &ouml; &oslash; &ugrave; &uacute; 
&ucirc; &uuml; &yuml;

Punctuation:
¿ ¡ § ¶
† ‡ • – —
‹ › « »
‘ ’ “ ”


&iquest; &iexcl; &sect; &para;
&dagger; &Dagger; &bull; &ndash; &mdash;
&lsaquo; &rsaquo; &laquo; &raquo;
&lsquo; &rsquo; &ldquo; &rdquo;

Commercial symbols:
™ © ® ¢ € ¥
£ ¤


&trade; &copy; &reg; &cent; &euro; &yen; 
&pound; &curren;

Subscripts:
x1 x2 x3 or
x₀ x₁ x₂ x₃ x₄
x₅ x₆ x₇ x₈ x₉

Superscripts:
x1 x2 x3 or
x⁰ x¹ x² x³ x⁴
x⁵ x⁶ x⁷ x⁸ x⁹

  • The latter methods of sub/superscripting cannot be used in the most general context, as they rely on Unicode support which may not be present on all users' machines. For the 1-2-3 superscripts, it is nevertheless preferred when possible (as with units of measurement) because most browsers have an easier time formatting lines with it.

ε0 = 8.85 × 10−12 C² / J m.

1 hectare = 1 E4 m²


x<sub>1</sub> x<sub>2</sub> x<sub>3</sub> or
<br/>
x&#8320; x&#8321; x&#8322; x&#8323; x&#8324;
<br/>
x&#8325; x&#8326; x&#8327; x&#8328; x&#8329;
x<sup>1</sup> x<sup>2</sup> x<sup>3</sup> or
<br/>
x&#8304; x&sup1; x&sup2; x&sup3; x&#8308;
<br/>
x&#8309; x&#8310; x&#8311; x&#8312; x&#8313;

&epsilon;<sub>0</sub> =
8.85 &times; 10<sup>&minus;12</sup>
C&sup2; / J m.

1 [[hectare]] = [[1 E4 m&sup2;]]

Greek characters:
α β γ δ ε ζ
η θ ι κ λ μ ν
ξ ο π ρ σ ς
τ υ φ χ ψ ω
Γ Δ Θ Λ Ξ Π
Σ Φ Ψ Ω


&alpha; &beta; &gamma; &delta; &epsilon; &zeta; 
&eta; &theta; &iota; &kappa; &lambda; &mu; &nu; 
&xi; &omicron; &pi; &rho; &sigma; &sigmaf;
&tau; &upsilon; &phi; &chi; &psi; &omega;
&Gamma; &Delta; &Theta; &Lambda; &Xi; &Pi; 
&Sigma; &Phi; &Psi; &Omega;

Mathematical characters:
∫ ∑ ∏ √ − ± ∞
≈ ∝ ≡ ≠ ≤ ≥
× · ÷ ∂ ′ ″
∇ ‰ ° ∴ ℵ ø
∈ ∉ ∩ ∪ ⊂ ⊃ ⊆ ⊇
¬ ∧ ∨ ∃ ∀ ⇒ ⇔
→ ↔

  • See also WikiProject Mathematics.


&int; &sum; &prod; &radic; &minus; &plusmn; &infin;
&asymp; &prop; &equiv; &ne; &le; &ge;
&times; &middot; &divide; &part; &prime; &Prime;
&nabla; &permil; &deg; &there4; &alefsym; &oslash;
&isin; &notin; &cap; &cup; &sub; &sup; &sube; &supe;
&not; &and; &or; &exist; &forall; &rArr; &hArr;
&rarr; &harr;

Spacing in simple math formulas:
Obviously, x² ≥ 0 is true.

  • To space things out without allowing line breaks to interrupt the formula, use non-breaking spaces: &nbsp;.


Obviously, ''x''&sup2;&nbsp;&ge;&nbsp;0 is true.

Complicated formulas:

\sum_{n=0}^\infty \frac{x^n}{n!}
  • See Help:Formula for how to use <math>.
  • A formula displayed on a line by itself should probably be indented by using the colon (:) character.


: <math>\sum_{n=0}^\infty \frac{x^n}{n!}</math>

Suppressing interpretation of markup:
Link → (''to'') the [[Wikipedia FAQ]]

  • Used to show literal data that would otherwise have special meaning.
  • Escape all wiki markup, including that which looks like HTML tags.
  • Does not escape HTML character references.
  • To escape HTML character references such as &rarr; use &amp;rarr;


<nowiki>Link &rarr; (''to'') 
the [[Wikipedia FAQ]]</nowiki>

Commenting page source:
not shown when viewing page

  • Used to leave comments in a page for future editors.
  • Note that most comments should go on the appropriate Talk page.


<!-- comment here -->

(see also: Chess symbols in Unicode)


[మార్చు] విషయ సూచిక

ప్రస్తుత వికీ నియమాల ప్రకారం, కనీసం నాలుగు విభాగాలున్న పేజీ కి మొదటి విభాగానికి ముందు "విషయ సూచిక" (వి.సూ) వచ్చి చేరుతుంది. మనకు కావలసిన చోట వి.సూ రావాలంటే __TOC__ అని రాయాలి. మొదటి విభాగం ముందు కాకుండా ఇక్కడ వి.సూ వచ్చి చేరుతుంది. __NOTOC__ అనే వాక్యం పేజీ లో ఎక్కడ రాసినా, ఆ పేజీ లో వి.సూ కనపడదు. శీర్షిక వివరాల కొరకు compact TOC కూడా చూడండి.

[మార్చు] పట్టికలు

పట్టిక నిర్మాణానికి రెండు పధ్ధతులున్నాయి:

  • in special Wiki-markup (see Help:Table)
  • with the usual HTML elements: <table>, <tr>, <td> or <th>.

For the latter, and a discussion on when tables are appropriate, see Wikipedia:How to use tables.

[మార్చు] Variables (చరాలు)

(See also Help:Variable)

Code Effect
{{CURRENTMONTH}} 12
{{CURRENTMONTHNAME}} డిసెంబర్
{{CURRENTMONTHNAMEGEN}} December
{{CURRENTDAY}} 23
{{CURRENTDAYNAME}} శనివారము
{{CURRENTYEAR}} 2006
{{CURRENTTIME}} 06:18
{{NUMBEROFARTICLES}} 25,050
{{PAGENAME}} దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి
{{NAMESPACE}} Wikipedia
{{REVISIONID}} 72157
{{localurl:pagename}} ../../../p/a/g/Pagename.html
{{localurl:Wikipedia:Sandbox|action=edit}} ../../../s/a/n/Wikipedia%7ESandbox_ae3e.html
{{SERVER}} http://te.wikipedia.org
{{ns:1}} చర్చ
{{ns:2}} సభ్యుడు
{{ns:3}} సభ్యులపై_చర్చ
{{ns:4}} Wikipedia
{{ns:5}} Wikipedia_చర్చ
{{ns:6}} బొమ్మ
{{ns:7}} బొమ్మపై_చర్చ
{{ns:8}} మీడియావికీ
{{ns:9}} మీడియావికీ_చర్చ
{{ns:10}} మూస
{{ns:11}} మూస_చర్చ
{{ns:12}} సహాయము
{{ns:13}} సహాయము_చర్చ
{{ns:14}} వర్గం
{{ns:15}} వర్గం_చర్చ
{{SITENAME}} Wikipedia

NUMBEROFARTICLES is the number of pages in the main namespace which contain a link and are not a redirect, in other words number of articles, stubs containing a link, and disambiguation pages.

CURRENTMONTHNAMEGEN is the genitive (possessive) grammatical form of the month name, as used in some languages; CURRENTMONTHNAME is the nominative (subject) form, as usually seen in English.

In languages where it makes a difference, you can use constructs like {{grammar:case|word}} to convert a word from the nominative case to some other case. For example, {{grammar:genitive|{{CURRENTMONTHNAME}}}} means the same as {{CURRENTMONTHNAMEGEN}}.


[మార్చు] మూసలు (Templates)

వికీపీడియా వాడే మీడియావికీ సాఫ్ట్‌వేర్‌ లో మూసలు వాడవచ్చు. అంటే ముందే తయారు చేసుకున్న ఒక పాఠాన్ని వ్యాసాల్లోకి చొప్పించవచ్చు. ఉదాహరణకు {{మొలక}} అని టైపు చేస్తే ఆ వ్యాసంలో కింది పాఠం కనపడుతుంది.

ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి.


మూసల పూర్తి జాబితా కొరకు Wikipedia:మూసల జాబితా చూడండి. సాధారణంగా వాడే ఇతర మూసలు ఇవి: {{విస్తరణ}} విస్తరించవలసిన పేజీలకు, {{శుద్ధి}} శుధ్ధి చెయ్యవలసిన పేజీ లకు, {{వికీకరణ}} వికీకరించవలసిన పేజీలకు.

[మార్చు] ఎడిట్‌ లింకును దాచటం

విభాగాలకు కుడి పక్కన ఉండే ఎడిట్‌ లింకును కనపడ కుండా చెయ్యడానికి __NOEDITSECTION__ అని వ్యాసంలో ఎక్కడో ఒక చోటా రాస్తే చాలు.

[మార్చు] దిద్దుబాట్లకు సంబంధించి మరింత సమాచారం

వీటి గురించి కూడా తెలుసుకోవచ్చు:

  • కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి
  • వికీపీడియా లో సమ్ర్పణలు గురించి ఇష్టాగోష్ఠి
  • దిద్దుబాట్ల గురించిన సాధారణ విషయాలు దిద్దుబాటు ప్రశ్నలు పేజీ లో
  • పెఝిల పేరు మార్పు కు సంబంధించి పేజీ పేరు మార్చడం, తరలించడం ఎలా"
  • మీ వ్యాసం ఆకృతి ఎలా ఉండాలనే దాని గురించి Guide to Layout పేజీ లో (Wikipedia:Boilerplate text కూడా చూడండి)
  • శైలికి సంబంధించి శైలి మాన్యువల్‌
  • An article with annotations pointing out common Wikipedia style and layout issues, at Wikipedia:Annotated article
  • సామాన్య విధానాల కొరకు విధానాలు, మార్గదర్శకాలు
  • వ్యాసాలకు పేర్లు పెట్టడం కొరకు నామకరణ పధ్ధతులు
  • చాలా పెద్ద వ్యాసాలను సరి దిద్దేటపుడు సహాయం కొరకు
  • If you are making an article about something that belongs to a group of objects (a city, an astronomical object, a Chinese character...) check if there is a WikiProject on the group and try to follow its directions explicitly.
  • Help:Formula
  • Mediawiki user's guide to editing
  • Wikipedia:MediaWiki
  • Finally, for a list of articles about editing Wikipedia consult Wikipedia:Style and How-to Directory.

-->

Our "Network":

Project Gutenberg
https://gutenberg.classicistranieri.com

Encyclopaedia Britannica 1911
https://encyclopaediabritannica.classicistranieri.com

Librivox Audiobooks
https://librivox.classicistranieri.com

Linux Distributions
https://old.classicistranieri.com

Magnatune (MP3 Music)
https://magnatune.classicistranieri.com

Static Wikipedia (June 2008)
https://wikipedia.classicistranieri.com

Static Wikipedia (March 2008)
https://wikipedia2007.classicistranieri.com/mar2008/

Static Wikipedia (2007)
https://wikipedia2007.classicistranieri.com

Static Wikipedia (2006)
https://wikipedia2006.classicistranieri.com

Liber Liber
https://liberliber.classicistranieri.com

ZIM Files for Kiwix
https://zim.classicistranieri.com


Other Websites:

Bach - Goldberg Variations
https://www.goldbergvariations.org

Lazarillo de Tormes
https://www.lazarillodetormes.org

Madame Bovary
https://www.madamebovary.org

Il Fu Mattia Pascal
https://www.mattiapascal.it

The Voice in the Desert
https://www.thevoiceinthedesert.org

Confessione d'un amore fascista
https://www.amorefascista.it

Malinverno
https://www.malinverno.org

Debito formativo
https://www.debitoformativo.it

Adina Spire
https://www.adinaspire.com