Ebooks, Audobooks and Classical Music from Liber Liber
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z





Web - Amazon

We provide Linux to the World


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
Wikipedia:రచ్చబండ (ప్రతిపాదనలు) - వికిపీడియా

Wikipedia:రచ్చబండ (ప్రతిపాదనలు)

వికీపీడియా నుండి


రచ్చబండ
ప్రతిపాదనలు | వార్తలు | పాలసీలు | సాంకేతికము | సహాయము | విశేష వ్యాసం | అనువాదాలు | ఇతరత్రా..

విషయ సూచిక

[మార్చు] Today's tip

How about having a feature - Today's tip - on the samudaaya paMdiri?- Chaduvari 11:08, 24 August 2005 (UTC)

Very nice idea. to support it we may need to make a repository(a page with bunch of them) of tips too! --వైఙాసత్య 12:55, 24 August 2005 (UTC)
See వికీ చిట్కాలు. I entered one tip there (వికిపీడ్యా లో "సంతకం" చెయ్యడం ఎలా?). Also look at Template:ఈ వారం వికీ చిట్కా.
In fact, I wondered how you were puttting your user name with date and time in Talk pages. I was to ask you on this. Then I happened to translate Wikipedia:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి on 24 Aug, and saw the info there. Then came, this "Tip a day" idea.
On second thought, I feel it might be more useful if we make it weekly tip, as those users who miss Wikipedia on a day may miss the "daily" tip too. -Chaduvari 06:47, 25 August 2005 (UTC)

[మార్చు] original texts

అందరికీ నమస్కారం. నేను గత 3 రోజులుగా తెలుగు వికీపీడియా లో గమనించిన విషయం ఏంటంటే త్యాగరాజ కృతుల లాంటి original texts వికీపీడియా లో పెట్టడం జరుగుతోంది. వీటిని te.wikisource.org ఉంటే బాగుంటుంది. ఏమంటారు? చంద్రశేఖర్ 18:40, 2 అక్టోబర్ 2005 (UTC)

చంద్రశేఖర్ గారు నమస్కారం, మీరు చేసిన సూచన సబబుగానే ఉన్నది. వికిపీడియాలో భగవద్గీత, భాగవతము, అన్నమయ్య కృతులు ఇలా చాలా ఉన్నాయి. ఆవి అన్నీ వికిపుస్తకాలు (wikibooks) లేదా వికిమూలాలు (wikisources) లో చేర్చాలి. కాని తెలుగు వికిపీడియా ఇంకా శైశవ దశలో ఉన్నందువలన ప్రస్తుతానికి ఇక్కడే ఉంచడానికి క్రితం సారి ఈ విషయము చర్చకు వచ్చినపుడు నిర్ణయించడమైనది. --వైఙాసత్య 21:40, 2 అక్టోబర్ 2005 (UTC)


[మార్చు] అనువదించవలసిన వ్యాసములు

తెలుగు వికిపిడియాలో కొన్ని పేజీలు పూర్తిగా లేదా పాక్షికముగా ఆంగ్లములో ఉన్నవి వీటిని అనువదించవలసిన వ్యాసములు అనే టెంప్లేటులో పెటుట గానీ లేదా వాటికోసం ఇంకో ప్రత్యేక వ్యాసాన్ని మొదలు పెడితే వాటిని ముందు ముందు అనువాదించటం సులువు ఆవుతుంది. లేకపోతే వాటినిగూర్చి మరిచిపోవటమ్ జరుగుతుందని నా అభిప్రాయం. --మాకినేని ప్రదీపు (Makineni Pradeep) 11:01, 16 డిసెంబర్ 2005 (UTC)

అనువాదం చెయ్యాల్సిన వ్యాసాల జాబితా ఇక్కడ ఉన్నదండీ. సముదాయ పందిరి ద్వారా అక్కడకు వెళ్ళవచ్చు. టెంప్లేటు కూడా చేద్దాం. __చదువరి 12:07, 16 డిసెంబర్ 2005 (UTC)

[మార్చు] మొదటిపేజీలో రోజుకో తెలుగు పదం

మొదటిపేజీలో రోజుకో తెలుగు పదం పేరిట ఒక శీర్షికను మొదలుపెడితే ఎలా ఉంటుంది? వివిధ రంగాలకు ఒక పదం చొప్పున మూడు నాలుగు పదాలు ప్రతిరోజూ పెట్టవచ్చనుకుంటున్నాను. మామూలుగా వినియోగంలో ఉండే తెలుగు పదం ఒకటి, మంచి తెలుగు పదం ఉండి కూడా మనం ఇంగ్లీషు పదానికి అలవాటు పడినటువంటి పదం ఒకటి, సాంకేతిక పదం ఒకటి, ఇలా రకానికి ఒకటి చొప్పున రోజుకొకటి పెట్టే విషయమై సభ్యుల అభిప్రాయాలు తెలియజెయ్యగలరు. __చదువరి(చర్చ, రచనలు) 17:00, 5 జనవరి 2006 (UTC)

This is a good idea. I have prepared from sabda ratnaakaramu of 70 words with another purpose.
But I can type them here. So Where to put them. How about putting them in telugu wiktionary and linking to here?
If somebody prepares the template, I will go ahead and put the words. Chavakiran 02:42, 6 జనవరి 2006 (UTC)


[మార్చు] రిఫరెంసుల అమరికకు సూచన

User:Mpradeep/ఇసుకపెట్టె2లో నా సూచనను పొందుపరిచాను. దయచేసి అక్కడకు వెళ్ళి చూడండి. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 11:24, 22 జనవరి 2006 (UTC)

చాలా బాగుంది, తమాషాగా నేనూ నిన్న ఇదే విషయము గురించి అనుకొన్నాను. ఒక చిన్న సూచన ఏంటంటే చిరునామా మూస పేరు మూలం అని మారిస్తే బాగుంటుందనుకుంటున్నాను. --వైఙాసత్య 15:13, 22 జనవరి 2006 (UTC)
అవును మూలం అనేది బాగుంది అది ఇంకా చిన్న పదమేకాక, అక్కడి సందర్భానికి అతికినట్లు ఉంటుంది. Template:చిరునామాను Template:మూలంకు మారుస్తున్నాను. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 05:58, 23 జనవరి 2006 (UTC)
పి.వి.నరసింహారావు పేజీలో ఈ చూడు, చిరునామా మూసలు పెట్టాను కానీ అవి పనిచెయ్యడం లేదు. కారణం- చూడులో పేరు తెలుగులో వచ్చింది, కాని చిరునామాలో మాత్రం యూనికోడులో వచ్చింది. ఏం చెయ్యాలో తెలీలేదు, ఎవరైనా సరిచెయ్యగలరా? _ చదువరి (చర్చ, రచనలు) 06:09, 23 జనవరి 2006 (UTC)
రిఫరెన్సుల నుండి పైకి లింకు వెళ్తోంది, కాని వ్యాసం నుండి రిఫరెన్సులకు రావడం లేదు. ప్రదీపు ప్రయోగశాలలో లాగా.__చదువరి (చర్చ, రచనలు) 07:09, 23 జనవరి 2006 (UTC)
నా ప్రయోగశాలలో ఉన్న విశయము చాలా తక్కువ, కాబట్టి అందులో నావిగేషను సరిగ్గా తెలియదు. లినక్సు వ్యాసములో ఈ ములములను చేర్చాను. అక్కడ ఈ నావిగేషను బాగా తెలుస్తుంది. ఆ పేజీని కూడా ఒక సారి సందర్శించండి. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 08:34, 23 జనవరి 2006 (UTC)
దామోదరం సంజీవయ్యలో చూడు, మూలం మూసలను ఉపయోగించినప్పుడు తెలుగు పదాలను మూలాలకు ప్రత్యేక పదాలుగా వాడటం వలన నావిగేషను పని చేయలేదు, వాటికి మళ్ళీ ఆంగ్ల నామములను ఇచ్చిన తరువాత బాగానే పని చేస్తున్నాయి, ఈ బగ్ను రూపుమాపడానికి కృషి చేయవలసి ఉన్నది. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 08:45, 23 జనవరి 2006 (UTC)

[మార్చు] "ము" తో అంతమయ్యే పదాలు

ఆధునిక తెలుగులో, "ము" లో అంతమయ్యే నామవాచకాలని సున్న అంతంతో రాస్తున్నాం. ఉ.దా.: అంతం (అంతము), సహాయం (సహాయము). తెవికీలో ఇలాంటి పదాల్ని సున్న అంతంతోనే రాద్దామని ఒకసారి తెలుగు బ్లాగర్ల సమావేశంలో అనుకున్నాం. వీటి బహువచనాలు కూడా "ము" లేకుండానే రాయాలని అనుకున్నాం. ఉ.దా.: పదాలు (పదములు), అవసరాలు (అవసరములు). దీనిపై ఒక పాలసీ ఎక్కడైనా రాసిఉందా? లేకపోతే రాయాలి. --వీవెన్ 12:57, 15 జూలై 2006 (UTC)

ఆలోచన బాగుంది. ఇప్పటిదాకా అలాంటి నిర్దేశము ఇక్కడ లేదు. అయితే ఈ నిర్దేశకాన్ని కేవలము పేజీ పేర్లకే వర్తించాలని నా సూచన. ఈ విధముగా చేయడమువలన అంత నిర్బంధంగా కూడా ఉండదు. --వైఙాసత్య 15:44, 15 జూలై 2006 (UTC)
విక్షనరీలో దీని గురించి ఉంది. __చదువరి (చర్చ, రచనలు) 03:06, 16 జూలై 2006 (UTC)

[మార్చు] బాటుతో గ్రామాలకు పేజీలు

ఎందుకీ ప్రతిపాదన: ఇలాంటివి పునరావృతమవకుండా చూడడంకోసం.(ఇందుకోసం నమోదుకానివారు దిద్దుబాటు చేస్తున్నప్పుడు చూపించే సందేశంలో తెలుగులో రాయడానికి లేఖిని వాడండి అనికూడా చేర్చవచ్చు.)

బాటు ఏంచేస్తుంది: జిల్లా, మండలం తో ఆ గ్రామం గురించి ఒక వాక్యం రాస్తుంది. మరియు జిల్లా గ్రామాల వర్గంలోకి ఈ గ్రామాన్ని చేరుస్తుంది. ఊదాహరణ పేజీ --వీవెన్ 09:29, 14 సెప్టెంబర్ 2006 (UTC)

గ్రామాలకు కూడా మండలాల లాగానే ఒక మూసను చేద్దాం. జనాభా వివరాలు మన దగ్గర ఉన్నాయి. __చదువరి (చర్చ, రచనలు) 12:34, 14 సెప్టెంబర్ 2006 (UTC)
చాలా బాగుంది, నేను బాటును చెయ్యగలను. ఇందులో పనంతా ఇక్కడ ఒక్కొక్క మండలములో తెలుగులో ఉన్న గ్రామాల పేర్లను జనాభా వివరాలున్న ఎక్సెల్ షీట్లలో ఆంగ్లములో ఉన్న గ్రామాల పేర్ల స్థానములో సరిచూసుకుని అతికించడమే --వైఙాసత్య 13:50, 14 సెప్టెంబర్ 2006 (UTC)
తొలివిడతగా అన్ని గ్రామాలకు పేజీలు తయారు చేసేందుకు బాటును తయారుచేశాను. దాన్ని ఉపయోగించి అదిలాబాదు జిల్లాలో దాదాపు 800 గ్రామాలకు పేజీలు చేర్చాను. అయితే ప్రస్తుత బాటు దారిమార్పు పేజీ తగిలితే చతికిలపడుతుంది. దాన్ని దారిమార్పు పేజీలను కుడా తీసుకునే విధంగా మార్చి మిగిలిన జిల్లాలకు పేజీలు చేర్చుతాను --వైఙాసత్య 14:21, 18 సెప్టెంబర్ 2006 (UTC)
ఇకముందు ఈ చర్చను Wikipedia చర్చ:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు లో కొనసాగించండి --వైఙాసత్య 14:43, 18 సెప్టెంబర్ 2006 (UTC)

[మార్చు] పేజీల రక్షణ లేదా ఐ.పి. నిషేదానికి ప్రతిపాదన

ఈ క్రింది పేజీలు క్రమంతప్పకుండా దుశ్చర్యకి గురవుతున్నాయి:

ఇదేదో దుష్టబాటు చర్యలాగుంది. అయితే ఆ పేజీలని రక్షించాలి లేదా ఆ ఐ.పీ.లని నిషేదించాలి.--వీవెన్ 14:57, 6 అక్టోబర్ 2006 (UTC)

జరిగిన నాలుగు సార్లూ నాలుగు వేర్వేరు ఐ.పీ.చిరునామాలతో ప్రపంచ నలుమూలలనుండి ఈ మార్పు చేశారు. ఇవి స్థిరమైన ఐ.పీ చిరునామాలు కావు. వీటిని అడ్డగిస్తే ఆ ఐ.పీలను ఉపయోగించే సాధారణ వ్యక్తులకు ఇబ్బంది కలుగవచ్చు. కాబట్టి పేజీలను సమ్రక్షిస్తే సరిపోతుందనుకుంటా--వైఙాసత్య 15:46, 6 అక్టోబర్ 2006 (UTC)


[మార్చు] చేపట్టవలసిన రెండు పనులు - రాష్ట్రాలు, దేశాలు - ప్రతిపాదన

వికీ 20,000 వ్యాసాలకు పరుగులు తీస్తోంది. 20,000 కు చేరడానికి ముందు రెండు కార్యక్రమాలు చేపడితే బావుంటుందని నా అభిప్రాయము. ఇవి కాస్త పెద్ద పనులైనా గాని మన వికీకి నిండుదనం తెచ్చిపెడతాయి.


  • భారతదేశంలోని అన్నిరాష్ట్రాలకూ అనువాదాలు చేయాల్సి ఉంది. భారతదేశ రాష్ట్రాలు ఇప్పటికే ఇంగ్లీషులో ఉన్నాయి గనుక అనువాదం నేరుగా మొదలు పెట్టవచ్చు. నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. వీలును బట్టి సభ్యులు సహకరించగోరుతున్నాను. (ఒక రాష్ట్రం మొదలు పెట్టినవారు అది పూర్తయ్యాకే మరొక రాష్ట్రం అనువాదం చేపట్టండి. ఇలాగయితే శ్రమ వృధా కాదు.
  • ప్రపంచంలోని అన్ని దేశాలకూ పేజీలు సృష్టించాలి.ఇప్పటికే 23 దేశాలపేరున వ్యాసాలున్నాయి. కొంత కొంత అనువాదం జరిగింది. అన్ని దేశాల వ్యాసాలనూ ఇంగ్లీషు వికీ లోంచి కాపీ చేసి, మూసనూ, వర్గాలనూ ఏర్పాటు చేస్తే - తరువాత అనువాదం చేసేప్పుడు దానిని మనం సంక్షిప్తపరచవచ్చును. ఇలా మూస, వర్గాలు ఏర్పాటు చేసేపనిని వేరెవరైనా అనుభవం గల సభ్యులు గాని, నిర్వాహకులు గాని చేయమని కోరుతున్నాను. ఎందుకంటే మంచి మూస చేస్తే పని అందంగానూ, వీలుగానూ ఉంటుంది.


ఈ ప్రతిపాదనలు 'అతి' కాదనుకొంటాను. నా అంచనాలో ఈ బృహత్కార్యం 3 నుండి 6 నెలలు పట్టవచ్చును. కాసుబాబు 14:55, 10 అక్టోబర్ 2006 (UTC)

యే మాత్రామూ కాదు. చాలా సబబైనదే. నేనూ ఇందులో పాల్గొనగలను. యే యే మూసలు తయారు చెయ్యాలో చెబితే నేను వాటిని తయారు చెయ్యగలను. --వైఙాసత్య 17:18, 10 అక్టోబర్ 2006 (UTC)

[మార్చు] చిహ్నం మార్పు

ప్రస్తుత మరియు ప్రతిపాదిత చిహ్నాలు వరుసగా:

Image:Wiki.png Image:Wiki-te-20061105-2.png బొమ్మ:Wiki-te-20061106-1.png

మార్పులు ఇవీ:

  1. వికిపీడియా ⇒ వికీపీడియా
  2. గౌతమి ఫాంట్ ⇒ పోతన ఫాంట్
  3. ఒక స్వతంత్ర విజ్ఞాన సర్వస్వము ⇒ స్వేఛ్ఛా విజ్ఞాన సర్వస్వము

మార్పులు అందరికీ ఆమోదయోగ్యమైతే కొత్త చిహ్నాన్ని స్థాపిద్దాము.--వీవెన్ 04:42, 5 నవంబర్ 2006 (UTC)

బావుంది. వికీపీడియాలో అక్షరాలకు మధ్య ఖాళీ అవసరమా?! __చదువరి (చర్చ, రచనలు) 17:53, 5 నవంబర్ 2006 (UTC)
బాగుంది. అవును వికీపీడియాలో అక్షరాలకు మధ్య ఖాళీ తీసేసి కొంచెం బొద్దుగా చేస్తే ఇంకా బాగుంటుంది --వైఙాసత్య 17:58, 5 నవంబర్ 2006 (UTC)
మూడవది, అక్షరాల మధ్య ఖాళీ తగ్గించి కొంచెం బొద్దుగా చేసా.--వీవెన్ 00:38, 6 నవంబర్ 2006 (UTC)
బాగుంది. దీన్ని చిహ్నము స్థానములో పెట్టడానికి ఎక్కడ విన్నపించాలో కనుక్కుందాం --వైఙాసత్య 01:29, 6 నవంబర్ 2006 (UTC)
ఇక్కడ
కొత్త చిహ్నం అమలులోకి వచ్చేసింది! (ఇది పాత చిహ్నం కంటే సగానికి సగం తక్కువ డిస్కు సైజు ఆక్రమిస్తుంది, అదే నాణ్యతతో) --వీవెన్ 03:42, 6 నవంబర్ 2006 (UTC)
ఒక సందేహం.. బొమ్మలో స్వేఛ్ఛా (svECCaa) అని ఉన్నట్లుగా ఉంది. స్వేచ్ఛా (svEcCaa) సరైన మాటేమోనని నా అభిప్రాయం. సరిచూడండి. అవసరమైతే మార్చగలరు. __చదువరి (చర్చ, రచనలు) 17:43, 6 నవంబర్ 2006 (UTC)
మీరన్నది నిజమేనండి --వైఙాసత్య 17:49, 6 నవంబర్ 2006 (UTC)
Our "Network":

Project Gutenberg
https://gutenberg.classicistranieri.com

Encyclopaedia Britannica 1911
https://encyclopaediabritannica.classicistranieri.com

Librivox Audiobooks
https://librivox.classicistranieri.com

Linux Distributions
https://old.classicistranieri.com

Magnatune (MP3 Music)
https://magnatune.classicistranieri.com

Static Wikipedia (June 2008)
https://wikipedia.classicistranieri.com

Static Wikipedia (March 2008)
https://wikipedia2007.classicistranieri.com/mar2008/

Static Wikipedia (2007)
https://wikipedia2007.classicistranieri.com

Static Wikipedia (2006)
https://wikipedia2006.classicistranieri.com

Liber Liber
https://liberliber.classicistranieri.com

ZIM Files for Kiwix
https://zim.classicistranieri.com


Other Websites:

Bach - Goldberg Variations
https://www.goldbergvariations.org

Lazarillo de Tormes
https://www.lazarillodetormes.org

Madame Bovary
https://www.madamebovary.org

Il Fu Mattia Pascal
https://www.mattiapascal.it

The Voice in the Desert
https://www.thevoiceinthedesert.org

Confessione d'un amore fascista
https://www.amorefascista.it

Malinverno
https://www.malinverno.org

Debito formativo
https://www.debitoformativo.it

Adina Spire
https://www.adinaspire.com