Ebooks, Audobooks and Classical Music from Liber Liber
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z





Web - Amazon

We provide Linux to the World


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
చర్చ:మొదటి పేజీ - వికిపీడియా

చర్చ:మొదటి పేజీ

వికీపీడియా నుండి

వెనుకటి చర్చా పేజీలు:1

విషయ సూచిక

[మార్చు] లోగోలో వచనము (text)

గోళము మీద ఒక్క తెలుగు అక్షరమయినా ఉండకూడదా ! Kasyap kasyap

లోగోలో వచనముని "వికీపీడియా"గా మార్చాలి. పోతన ఫాంట్ వాడితే ఎలా ఉంటుంది? —వీవెన్ 14:33, 18 మార్చి 2006 (UTC)

వీవెన్! దాని సంగతి పట్టించుకున్నందుకు థాంక్సండి. ప్రస్తుతపు ఫాంటు అంత బాగున్నట్లు లేదు..ముఖ్యంగా కి, డి. మార్చి చూద్దాం. __చదువరి (చర్చ, రచనలు) 15:02, 18 మార్చి 2006 (UTC)
చిహ్నానికి మీరు మార్పులు చేసి ఇక్కడ అతికించండి. మనము చర్చించి దాన్ని స్థాపించొచ్చు--వైఙాసత్య 15:24, 18 మార్చి 2006 (UTC)
Image:Wiki.png Image:Te-wikipedia-logo-v.png
పాత మరియు కొత్త (పోతన ఫాంట్ తో). Someone can make it even better with a Unicode-support graphics application. I use Xara, but it does not support Unicode. I need to make all the objects in Xara to get the maximum clarity and quality (including transparency). --వీవెన్ 18:22, 24 మార్చి 2006 (UTC)
Is it possible to edit this with gimp?
వెనుకతెర పారదర్శకముగా ఉండాలేమో? --వైఙాసత్య 15:39, 25 మార్చి 2006 (UTC)
Image:Wiki.png Image:Te-wikipedia-logo-v-trans.png
కొత్త చిహ్నము, పారదర్శకతతో. --వీవెన్ 01:31, 31 మార్చి 2006 (UTC)
లోగోలో ఒక అనేమాట అవసరమంటారా, ఇంగ్లీషులోలాగా? ఉత్త స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం అంటేనే బాగుంటుందనుకుంటా! __చదువరి (చర్చ, రచనలు) 02:00, 31 మార్చి 2006 (UTC)
Image:Wiki.png Image:Wiki-te-20061105-1.png Image:Wiki-te-20061105-2.png
కొత్త చిహ్నం మార్పులతో. (మధ్యలో దానిలో గ్లోబు అంత స్పష్టంగా లేదు. చివరిది ప్రస్తుత చిహ్నమే, వచనం మార్పుతో)--వీవెన్ 04:42, 5 నవంబర్ 2006 (UTC)
ఈ ప్రతిపాదన పేజీలో చర్చించండి.--వీవెన్ 17:50, 5 నవంబర్ 2006 (UTC)

[మార్చు] నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ వ్యయనామ సంవత్సరములో మన వికిపీడియా పదివేల వ్యాసాల మైలురాయిని దాటుతుందని ఆశిస్తూ

చదువరి మరియు వైఙాసత్యల మార్గదర్శకత్వంలో తెలుగు వికీపీడియా తన గమ్యం చేరడంలో సఫలీకృతమవుతుందని కాంక్షిస్తూ

అందరికి నూతన సంవత్సర ( ఉగాది ) శుభాకాంక్షలు

-- శ్రీనివాస 21:07, 28 మార్చి 2006 (UTC)

hello, the letters are not properly aligned. Any plug-ins are required for properly viewing the pages? thanks. --Netlearner 10:28, 30 మే 2006 (UTC)

Sorry, I have installed Pothana Fonts, and now I am able to see the words properly. thanks.

[మార్చు] Write using Telugu font

How do you write using Telugu font? Can we use normal English keyboard for this purpose? --Netlearner 05:00, 31 మే 2006 (UTC)

హెల్లొ..I am getting now! Downloaded Baraha [1] and installed. You need to edit your document in Baraha, and save using unicode format. Then copy and paste on to the wikipedia editor. --Netlearner 06:40, 31 మే 2006 (UTC)

Further, you can not use URL feature available in Baraha, since they don't show up in the Wiki editor. You can use URL icon provided in the wiki editor to provide internal or external links. క్షమించండి, నేను తెలుగు ఎడిటర్ కు క్రొత్త. ఇక ముందు తెలుగులొ వ్రాయుటకు ప్రయత్నిస్తాను. --Netlearner 12:21, 31 మే 2006 (UTC)

You can also try http://lekhini.org

[మార్చు] wikipedia

Hello, sorry for my English. Could you maybe please make an interwikilink from en:Wikipedia to your article about wikipedia, or create that article? Thanks a lot. effe iets anders 11:35, 12 జూన్ 2006 (UTC)

[మార్చు] కొత్త మొదటి పేజీ ఆవిష్కరణ

కొత్త మొదటి పేజీ ఆవిష్కరించాను. సభ్యులందరికి ధన్యవాదములు. ప్రత్యేకముగా దీని మీద కృషి చేసిన వీవెన్ కు చాలా కృతజ్ఞతలు తెలపాలి. ఆర్కైవ్స్ కోసము ప్రతిపాదిత పేజీని Wikipedia:ప్రతిపాదిత మొదటి పేజీ - జూలై 2006కి తరలించాను. ఈ మొదటి పేజీని ఎలా మెరుగుపరచాలో మార్పులు చేర్పులు, సూచనలు చెయ్యండి --వైఙాసత్య 15:12, 8 జూలై 2006 (UTC)

[మార్చు] వికీపీడియాలో మీ ఊరు ఉందా?

సుస్వాగతం పెట్టెలో, "వికీపీడియాలో మీ ఊరు ఉందా?" లింకుని వర్గం:ఆంధ్ర ప్రదేశ్ మండలాలు కి మార్చితే బాగుంటుంది. ఇక్కడ జిల్లాలవారీగా మండలాల పేజీలకి లింకులున్నాయి. ప్రస్తుతమైతే ఆ లింకు జిల్లాల జాబితా పేజీకి తీసుకువెళ్తుంది. --వీవెన్ 09:26, 17 జూలై 2006 (UTC)

అలాగే తగిన మార్పు చేయండి--వైఙాసత్య 02:50, 18 జూలై 2006 (UTC)

[మార్చు] Need Information

While article in Marathi language mr:गोदावरी नदी about en:Godavari River is developing we seek co-operation for more information related to

  • Tributories coming from Karnatak,andhra,orisa,
  • Erigation Projects on Godavari and Tributories
  • Urban Settelements/Cities located on bank of Godavari
  • Flood controll lines on Godavari for various cities
  • Industries and industrial pollution on Godavari
  • Translation from Marathi to English article also is welcome

-विजय 11:07, 18 ऑगस्ट 2006 (UTC)


[మార్చు] మొదటి పేజీ - నిర్వాహకులకు విజ్ఞప్తి

నిర్వాహకులకు ఈ సూచనలు చేస్తున్నాను.

  • తెలుగు వికీ లో సినిమా వ్యాసాలు వేలల్లో ఉన్నాయి గనుక వానికి సంబంధించిన ప్రధానమైన లంకె ఒకటి ఇక్కడ తగిలిస్తే బాగుంటుంది.
  • సమిష్టి వ్యాసము, ప్రత్యేక వ్యాసము - సంప్రదాయాన్ని పునరుద్ధరించండి. మరీ పాత తేదీల వ్యాసాలు మొదటి పేజీలో బాగుండలేదు. - మధ్య కాలాన్ని అలా వదిలేసి, ఇప్పటినుండి నెలకో సమిష్టి వ్యాసాన్ని ప్రకటిస్తే బాగుంటుంది అనుకొంటున్నాను.


కాసుబాబు 21:08, 14 సెప్టెంబర్ 2006 (UTC)

చాలా మంచి ఆలోచన, ఏదైనా మంచి ఆలోచన వచ్చినప్పుడు ఎవరైనా చొరవ తీసుకుని అమలుపరచొచ్చు. నిర్వాహకుడే కానక్కరలేదు. సాధారణము నిర్వాహకులకు వికి విధి విధానాలలో కొంత అనుభవము గడించి ఉంటారు --వైఙాసత్య 03:16, 15 సెప్టెంబర్ 2006 (UTC)

[మార్చు] నిర్వాహకులకు విజ్ఞప్తి - తెలుగు పదాలనే వాడండి

నిర్వాహకులకు మరియు సభ్యులకు విజ్ఞప్తి తెలుగు వికీలో వీలైనంత వరకు తెలుగు పదాలనే వాడండి. ఉదాహరణకి అకౌంటు అని వ్రాయుటకు బదులు ఖాతా అని వ్రాయవచ్చు. ఈ విధంగా తెలుగు భాషను కొంత మేరకు పరిరక్షించిన వాళ్ళమవుతాము --- పాపిశెట్టి

మీరు చెప్పినది నిజమే; తెలుగుపదాలనే వాడాలి; కానీ 'పేజీ' అనే పదము తెలుగు పదమే అన్నంతగా వాడుకలో ఉంది (పుట అనే పదంకంటే కూడా), అందుకనే ఆ పదాన్ని వాడుతున్నాము. ఈ వ్యవహారంమీద ఇంతకు ముందు ఒక సారి చర్చకూడా జరిగింది. తెలుగు వికీని తెలుగు భాషను పరిరక్షించటం కోసం అని అనుకోకుండా, విజ్ఞానాన్ని తెలుగులో అందించే ఒక సాధనంగా చూడాలని మనవి. అంటే ఇక్కడ మనం అందరికీ అర్ధ్మయ్యే వాడుకలో ఉన్న తెలుగు పదాలనే వాడాలి. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 14:30, 6 డిసెంబర్ 2006 (UTC)

Our "Network":

Project Gutenberg
https://gutenberg.classicistranieri.com

Encyclopaedia Britannica 1911
https://encyclopaediabritannica.classicistranieri.com

Librivox Audiobooks
https://librivox.classicistranieri.com

Linux Distributions
https://old.classicistranieri.com

Magnatune (MP3 Music)
https://magnatune.classicistranieri.com

Static Wikipedia (June 2008)
https://wikipedia.classicistranieri.com

Static Wikipedia (March 2008)
https://wikipedia2007.classicistranieri.com/mar2008/

Static Wikipedia (2007)
https://wikipedia2007.classicistranieri.com

Static Wikipedia (2006)
https://wikipedia2006.classicistranieri.com

Liber Liber
https://liberliber.classicistranieri.com

ZIM Files for Kiwix
https://zim.classicistranieri.com


Other Websites:

Bach - Goldberg Variations
https://www.goldbergvariations.org

Lazarillo de Tormes
https://www.lazarillodetormes.org

Madame Bovary
https://www.madamebovary.org

Il Fu Mattia Pascal
https://www.mattiapascal.it

The Voice in the Desert
https://www.thevoiceinthedesert.org

Confessione d'un amore fascista
https://www.amorefascista.it

Malinverno
https://www.malinverno.org

Debito formativo
https://www.debitoformativo.it

Adina Spire
https://www.adinaspire.com