Wikipedia:చరిత్రలో ఈ రోజు/జనవరి 12
వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- 1863: స్వామి వివేకానంద జన్మించాడు. ఈ రోజును జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తారు.
- 1895: ప్రముఖ వైద్య శాస్త్రవేత్త, యల్లాప్రగడ సుబ్బారావు జన్మించాడు.