కెంపెగౌడ
వికీపీడియా నుండి
ఇతను శ్రీ కృష్ణదేవ రాయలు సామంతు. బెంగుళూరు నగర నిర్మాతలలో ఒకడు. ఇతని పేరుమీదనే నేటికీ బెంగుళూరు బస్సు స్టేషను కెంప గౌడ బస్సు నిలయము అని పిలుస్తారు, నిజానికి కన్నడంలో అది కెంప గౌడ బస్సు నిల్దాణ అవుతుంది.
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |