Ebooks, Audobooks and Classical Music from Liber Liber
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z





Web - Amazon

We provide Linux to the World


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
సంగీతము - వికిపీడియా

సంగీతము

వికీపీడియా నుండి

ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి,తరువాత ఈ మూసను తీసివేయండి


[మార్చు] సంగీతంలో రకాలు

సంగీతమందు గల భిన్న సంప్రదాయములు

భారతీయ సంగీతము అనేక సంప్రదాయ రీతులలో భాసిల్లుచున్నది. వాటిలో ముఖ్యమైనవిగా కర్ణాటక, హిందుస్థానీ సంగీత సంప్రదాయములు చెప్పబడుచున్ననూ, ప్రసిద్ధములైన యితర సంప్రదాయములూ కలవు. వాటిని గురించి ఈ దిగువన ప్రస్తావించెదము.

కర్ణాటక సంగీతం

చెవులకింపైనదేదైనా కర్ణాటక సంగీతమే. కాని దక్షిణాదిలో ప్రాచుర్యం పొందిన సంగీత బాణీని కర్ణాటక సంగీతమనీ, దాక్షిణాత్య సంగీతమని అంటారు. ఇందులో శాస్త్రీయ సంగీతం పండితరంజకంగా ఉంటే, ఇతర రకారలైన సంగీత రూపాలు దెశకాలపరిస్తితుల కనుగుణంగా, పామర రంజకంగా అభివృద్ధి చెందాయి.

హిందూస్థానీ సంగీతం

సామవేద జనితమైన సంగీతం ఉత్తరాదిన మొగలుల ప్రభావంతో మార్పులు చెంది నేడు ప్రచారంలో ఉన్న హిందూస్తానీ సంగీతంగా ప్రచారంలో ఉంది. ఇది ముఖ్యంగా రాజాస్థానాల్లో పాడబడేది. దీనిలో అనేక బాణీలు జనించాయి.

భక్తి సంగీతము

ఈ సంగీత సంప్రదాయము భక్తి రస ప్రధానము. ఈ సంప్రదాయము ఆయా వాగ్గేయకారుల పద్యములు, భజనలు, సంస్కృత శ్లోకములను కలిగి వుండును. సాధారణముగా శ్లోకముల వంటివాటికి తాళము చెప్పబడదు.

కాలక్షేపము

ఇది పురాణేతిహాసములలోని ప్రధాన ఇతివృత్తములను ఆధారముగా చేసికొని సాగే సంగీత కథనము. దక్షిణ భారతదేశమందు ప్రసిద్ది చెందిన ఈ ప్రక్రియయందు ప్రథాన గాయకుడు కథాభాగమునకు శ్లోకములు, కీర్తనలు మేళవించి రసరమ్యముగా ఆలపించును.

నాట్యమునందు సంగీతము

దక్షిణ భారతదేశమందు ఖ్యాతినొందిన శాస్త్రీయ నృత్యములగు భరత నాట్యము, కూచిపూడి, మొదలగునవి కర్ణాటక సంగీతముపై మిక్కిలి ఆధారపడియున్నవి. తిల్లానా, పదము, జావళి, మొదలగునవి సంగీత కచేరీలయందును, నృత్య ప్రదర్శనలయందును ముఖ్య భాగములుగా పరిగణింపబడుచున్నవి. నృత్యమున ఉపయుక్తములగు కృతులు నృత్తమునకు, అభినయమునకు అనుగుణముగా మార్పు చేయబడును అనగా, కాల భేదము చూపబడును.

జానపద సంగీతము

భారతదేశము జానపద సంగీతానికి పట్టుకొమ్మ. కొన్ని జానపద గేయాలు శతాబ్దాలనుండీ తరువాతి తరముల వారికి అందింపబడుతున్నాయి. ఇక పోతే, చక్కటి గతులతో హృదయాన్ని హత్తుకునేలా ఉండటం దీని ప్రత్యేకత. ఇప్పటికీ పల్లెటూర్లలో జానపదాలు వినవస్తాయి. శాస్త్రీయ సంగీతం లోని ఆనంద భైరవి వంటి రాగాలు కొన్ని జానపద సంగీతం నుండి వచ్చినవే. చాలా మటుకు సినిమా సంగీతం కూడా జానపదాల మీద ఆధారపడి వుంది.)

[మార్చు] కర్ణాటక సంగీతంలోని వివిధ రచనలు

కర్ణాటక సంగీతంలో చాలా రకాల రచనలు కలవు. అవి

గీతములు

వివిధ రాగ,తాళములకు కూర్చబడ్డ స్వరయుక్తమైన చిరు రచనలు గీతములు. తాళాధ్యయనము కొరకై నేర్వబడు అలంకారముల తరువాత గీతములు చెప్పబడును. విద్యార్థికి గీతముల ద్వారా రాగసంబంధమైన స్వరసంచారాదులు పరిచయం చేసెదరు.

స్వరజతులు

గీతముల తర్వాత స్వర సాహిత్య యుక్తమైన స్వరజతులు నేర్పబడును. స్వరజతులయందు పల్లవి అనుపల్లవి చరణములను మూడు భాగములుండును. వీటిని నృత్యమునందు ఉపయోగించరు.

జతిస్వరము

స్వరజతి వలె వుండే జతిస్వరంలో కేవలం జతులు స్వరములు మాత్రమే వుండును. ఇవి భరత నాట్యం లోని నృత్త వరుసలకు యుక్తములు. నృత్తమనగా కథనరహిత వరుసలు. స్వరము లేక పదముల బదులు వాడబడే ధీం, తాం, తోం, నం, ఝం, తకిట, తరికిట, మొదలైనవి జతులనబడును.

వర్ణం

నాట్యంలో మాదిరిగానే సంగీతంలో కూడా వర్ణానికి చాలా ప్రాముఖ్యముంది. గీతములు స్వరజతుల మల్లే రాగస్వరూపాన్ని నేర్చుట కోసం వర్ణములు ఉపయుక్తములు. సంగీత కచేరీలలో ప్రారంభంలో వర్ణమును పాడుట కూడా సంప్రదాయమున వున్నది. వర్ణములు ముఖ్యముగా తాన వర్ణములు, పద వర్ణములు, దరు వర్ణములు అని మూడు రకాలు. తాన వర్ణములు చిఱు సాహిత్యముతో ప్రారంభమవుతాయి. పల్లవి అనుపల్లవి చరణములు మాత్రమే సాహిత్యమును కలిగి వుంటాయి. చిట్ట ముక్తాయి స్వరములు సాహిత్యరహితములు. అదే పద వర్ణమయితే చిట్ట ముక్తాయి స్వరములకు కూడా సాహిత్యముండును. పద వర్ణములు నాట్యంలో బాగా ప్రసిద్ధములు. దరు వర్ణములో స్వర సాహిత్యములే గాక జతులు కూడా వుంటాయి. వర్ణములు రచించిన వారిలో రామస్వామి దీక్షితులు, పల్లవి గోపాల అయ్యర్, తంజావూర్ చతుష్టయము (చిన్నయ్య, పొన్నయ్య, వడివేలు మరియు శివానందం), పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ,మొదలైన వారు ముఖ్యులు.

కీర్తన

కీర్తన లో సంగీతాని కన్నా సాహిత్యానికి ప్రాముఖ్యం ఉంటుంది. రాగానికి కాక భావానికి ప్రాధాన్యం ఉంటుందన్న మాట. సాధారణంగా కీర్తనల్లో భక్తి రసానికి ప్రథమ స్థానం ఉంటుంది. కీర్తనలనగానే మనకి గుర్తుకొచ్చేవి ఈనాడు అధిక ప్రాచుర్యంలో ఉన్న త్యాగరాజస్వామి వారి దివ్యనామ, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలూ, అన్నమయ్య కీర్తనలూను. తమిళ కవులు ముత్తుతండవార్, అరుణాచల కవిరయార్, గోపాలక్రిష్ణ భారతియార్ల రచనలు కూడా ఈ కోవకే వస్తాయి.

కృతి

కృతులు కీర్తనలనుండే పుట్టాయని ఒక వాదం ఉంది. కృతుల్లో సంగీతం ప్రధానం. కాని హిందూస్థానీ సంగీతంలో లాగ కాకుండా సాహిత్యం తప్పనిసరి. రాగభావాన్ని వ్యక్తీకరించడం దీని ముఖ్య లక్షణం. కృతులనగానే కర్ణాటక సంగీతపు త్రిమూర్తులు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రుల రచనలు ముందుంటాయి. వీరు కాక, మైసూరు వాసుదేవాచార్యులు, పాపనాశం శివన్, కోటిశ్వర అయ్యర్, పట్ణం సుబ్రహ్మన్య అయ్యర్, స్వాతి తిరునాళ్ వంటి వాగ్గేయకారులు కృతి సాంప్రదాయంలో దిగ్గజాలు.

రాగమాలిక

రాగమాలిక means "garland of ragas". In this type of composition, different sequences of a piece, like a kirtana or a varnam, are set to different ragas. Apart from pre-composed pieces like varnams, padams and kirtanas, రాగమాలిక pallavis and kalpana swaras are also created spontaneously by musicians. Usually, the name of the raga in which a sequence is sung occurs in the sahithya. The change from one raga to the next is always pleasant. Some principles like aestheticism and similarity between ragas govern the order in which ragas should occur in a ragamalika composition. Muthuswamy Dikshitar, Swati Tirunal, Sitaramayya, Ramaswamy Dikshitar, Shri Thyagaraja and Syama Shastri are some of the famous composers of ragamalika. There is a ragamalika composed by Maha Vaidyanatha Ayyar featuring all the 72 Melakartha ragas.

తాళమాలిక

Talamalika are compositions which have been set to various talas. The raga remains the same throughout the piece. Here again, the sahithya contains the name of the tala to which each sequence is set. One popular musician who excelled in talamalika was Tiruvottiyur Thyagayyar. Balamurali also has a tala malika thillana to his credit.

రాగతాళమాలిక

In this form of composition, both the raga and the tala are changed for each part of the piece. Ramaswamy Dikshitar is famous for his composition of a ragatalamalika comprising 108 ragas and talas.

పదములు

The word "pada" refers to a song with devotion as its theme. In dance and music, padams generally refer to those compositions which have shringara and bhakthi as their rasas. Though a padam seems to talk about the relation between lovers, there is a deeper meaning to its simple sahithya. It actually deals with attaining God through love and devotion. The music of a padam is always set to a slow or medium tempo. Some popular composers of padams are Annamacharya, Purandaradasa and Kshetrayya.

జావళి

Javalis are compositions which are also based on shringara rasa. However, the love depicted here is amorous, with no divinity or devotion implied. The language used is also very simple while the music is light. Adi, rupaka and chapu talas are used in javalis. Swati Tirunal, Patnam Subramanya Iyer and Sivaramayya are some of the composers of javalis. This form of composition is popular in both music and dance concerts.

థిల్లానా

Thillanas are pieces that are performed at the end of dance and music concerts. A thillana has rhythmic syllables, swaras and a little of sahithya. Thillanas are sometimes performed at a slower tempo in music concerts than in dance recitals. Thillanas are composed in various ragas and talas. Some thillana composers are Swati Tirunal, Ponnayya, Pallavi Seshayyar and Mangalampalli Balamurali Krishna.

Our "Network":

Project Gutenberg
https://gutenberg.classicistranieri.com

Encyclopaedia Britannica 1911
https://encyclopaediabritannica.classicistranieri.com

Librivox Audiobooks
https://librivox.classicistranieri.com

Linux Distributions
https://old.classicistranieri.com

Magnatune (MP3 Music)
https://magnatune.classicistranieri.com

Static Wikipedia (June 2008)
https://wikipedia.classicistranieri.com

Static Wikipedia (March 2008)
https://wikipedia2007.classicistranieri.com/mar2008/

Static Wikipedia (2007)
https://wikipedia2007.classicistranieri.com

Static Wikipedia (2006)
https://wikipedia2006.classicistranieri.com

Liber Liber
https://liberliber.classicistranieri.com

ZIM Files for Kiwix
https://zim.classicistranieri.com


Other Websites:

Bach - Goldberg Variations
https://www.goldbergvariations.org

Lazarillo de Tormes
https://www.lazarillodetormes.org

Madame Bovary
https://www.madamebovary.org

Il Fu Mattia Pascal
https://www.mattiapascal.it

The Voice in the Desert
https://www.thevoiceinthedesert.org

Confessione d'un amore fascista
https://www.amorefascista.it

Malinverno
https://www.malinverno.org

Debito formativo
https://www.debitoformativo.it

Adina Spire
https://www.adinaspire.com