వికీపీడియా నుండి
ఈ పద్యానికి రెండు పాదాలు మాత్రమే ఉంటాయి, అందుకే దీనిని ద్విపద అంటారు.
ద్విపద ప్రతిపాదములోనీ నాలుగు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణము ఉంటుంది.
యతి: మూడవ గణం యొక్క మొదటి అక్షరం.
ప్రాస:
ప్రాస ఉన్న ద్విపదను సామన్య ద్విపద, అదే ప్రాస లేకుండా ద్విపద వ్రాస్తే దానిని మంజరీ ద్విపద అని పిలుస్తారు.