దగ్గు
వికీపీడియా నుండి
దగ్గుకి మంచి మందు క్యాబేజీ.క్యాబేజీ ఆకులని నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగినా దగ్గు మాయం.రసాన్ని డైరెక్ట్ గా తాగలేకపోతె చిటికెడు పంచదార కలుపుకోవచు.తీవ్రతని బట్టి 2-3 సార్లు తీసుకొవచ్చు.దగ్గు ఎక్కువగా రాత్రిళ్ళు బాధిస్తుంది కాబత్తి పడుకోబోయెముందు ఒకసారి తప్పకుండా తాగాలి.
దగ్గుకి ఇంకొక మందు కరక్కాయ.రాత్రిళ్ళూ బుగ్గన పెట్టుకుని పడుకున్నా దగ్గు రాదు.