సభ్యులపై చర్చ:చింతు
వికీపీడియా నుండి
- వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- వికీపీడియా గురించి తెలుసుకునేందుకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- ప్రయోగశాలలో ప్రయోగాలు చెయ్యండి.
- వికీపీడియా కు సంబంధించిన సందేహాలుంటే సహాయ కేంద్రం లో అడగండి. మిగిలిన ప్రశ్నలకు రచ్చబండ లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
- వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి.
- నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. __చదువరి (చర్చ, రచనలు) 09:06, 22 మార్చి 2006 (UTC)
[మార్చు] చిరంజీవి బొమ్మ, అనుమతులు
చింతు గారూ, వికీలో మిగతా వాటికి లాగానే బొమ్మలకు కూడా అనుమతులు ఉండాలి. చిరంజీవి బొమ్మలో ఐడిల్ బ్రెయిన్ వాటర్ మార్కు స్పష్టంగా కనపడుతూంది. అనుమతులుంటే సరే.. లేకపోతే తీసుకోవాలేమో! __చదువరి (చర్చ, రచనలు) 07:30, 7 మే 2006 (UTC)