Wikipedia:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 24
వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- 1980: ఆంధ్ర షెల్లీ గా పేరుబడ్డ భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మరణించాడు.
- 1951: కట్టమంచి రామలింగారెడ్డి మరణించాడు.
- 1986: ప్రముఖ కళాకారిణి రుక్మిణీదేవి అరండేల్ మరణించింది.