Wikipedia:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 1
వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- భారతీయ తపాలా బీమా దినం.
- 1977: భారత తీర రక్షక దళం ఏర్పాటయింది.
- 2003: అమెరికా స్పేస్ షటిల్ కొలంబియా, అంతరిక్షం నుండి భూమికి దిగి వచ్చేటపుడు కాలిపోయింది. ఈ దుర్ఘటనలో మరణించిన ఏడుగురిలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా ఉంది.