Wikipedia:చరిత్రలో ఈ రోజు/జనవరి 18
వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- 1927: భారత పార్లమెంటు భవనం ప్రారంభించబడింది.
- 1959: మీరా బెహన్ (మెడలీన్ స్లేడ్) మరణించింది.
- 1996: ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు మరణించాడు.