వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- భారత జాతీయ తపాలా దినోత్సవం
- 1971 లో ఇదే రోజున ప్రపంచపు అతిపెద్ద దినపత్రిక వెలువడింది. ఆ రోజున న్యూయార్క్ టైంస్ 15 విభాగాలతో, 972 పేజీలతో, ఏడున్నర పౌండ్ల బరువుతో వచ్చింది.
- 1990: నక్సలైట్లు వరంగల్లుకు సమీపంలో ఒక రైలు బోగీకి నిప్పంటించిన సంఘటనలో 60 మందికి పైగా మరణించారు.