చర్చ:కొంగర జగ్గయ్య
వికీపీడియా నుండి
[మార్చు] జగ్గయ్య - లోక్సభ
ఈ రోజు (25/4/2006) ఇంగ్లిషు వికీ లో కొంగర జగ్గయ్య లోక్ సభ లో అడుగు పెట్టిన తొలి భారతీయ నటుడన్న పాయింటు ను " Do you know this"(మీకు తెలుసా !) బాక్సులో పేట్టారు. -- Kiranc 13:15, 25 ఏప్రిల్ 2006 (UTC)
- మొత్తం వ్యాసాన్ని అనువాదించాను. మూలాలను సరిగ్గా అమర్చాను. కాబట్టి మనము ఇక్కడ ఆశ్చర్యం కలించే వాక్యాలు ఉన్నప్పుడు, వాటిని తగిన మూలాలను సందర్శించి నిర్దారించుకోవచ్చు. ఇప్పుడు మనము కూడా తెలుగు వికీపీడియాలో దానిని మీకు తెలుసాలో చేర్చవచ్చు. తరువాత దానిని భండారములో కూడా చేరిస్తే ఎప్పటికీ కూడా వికీపిడియాలో ఉండిపోతుంది. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 17:33, 25 ఏప్రిల్ 2006 (UTC)