నీళ్ళల్లో నానినప్పుడు వేళ్ళ కొనలు ఎందుకు ముడతలు పడతాయి?
వికీపీడియా నుండి
నీళ్ళల్లో నానినప్పుడు వేళ్ళ కొనలు ఎందుకు ముడతలు పడతాయి?
కాలి వేళ్ళ మీద, చేతి వేళ్ళ మీద దళసరి గాను, దిట్టం గాను ఉన్న చర్మం ఉంది. చర్మం నీళ్ళల్లో నానినప్పుడు నీళ్ళని పీల్చుకుని చర్మం ఉబ్బి వ్యాకోచం చెందుతుంది. ఇలా ఉబ్బిన చర్మం ఎక్కడికీ వెళ్ళలేదుగా! అందుకని ఉన్న చోటే ముడతలు పడి పడుతుంది.